Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

చిన్న పరిశ్రమలకు స్థలం కావలెను!

నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు

స్థలాన్వేషణలో ఏపీఐఐసీ

81 చోట్ల మాత్రమే గుర్తింపు

ఈనాడు - అమరావతి

‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ’(ఎంఎస్‌ఎంఈ)లను పెద్దఎత్తున ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తలపెట్టినా.. ఇందుకవసరమైన స్థలం సేకరించడం కష్టతరంగా మారింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తే..పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా విజయవంతమైన సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటోంది. ఆ దేశం చిన పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి దోహదపడేలా ప్రత్యేకించి ‘స్ప్రింగ్‌’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అక్కడ విజయవంతంగా నడుస్తోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. స్థల అభివృద్ధి తదితర కార్యకలాపాలతో పాటు ఎంఎస్‌ఎఈలకు కావాల్సిన శిక్షణకు సాంకేతిక సహకారం, బ్యాంకు రుణాలు లభించే ఏర్పాట్లు చేయడం లాంటివి ఈ సంస్థ నిర్వహించనుంది. వాస్తవానికి జూన్‌ నెలాఖరులోపే అన్ని నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని పరిశ్రమల శాఖ భావించినా.. సగం లక్ష్యం కూడా పూర్తిగా చేరుకోలేని పరిస్థితి.

10 వేల ఎకరాల గుర్తింపు

రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గానూ 81 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రాథమికంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములను గుర్తించింది. దాదాపు 10వేల ఎకరాలమేరకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) గుర్తించినా అందులో ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములు నామమాత్రమే. 13 నియోజకవర్గాల్లో మాత్రమే ఏపీఐఐసీకి భూములున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో భూములు సేకరించాల్సి ఉంది. పలు నియోజకవర్గంలో భూములున్నా అవి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండకపోవడం ప్రతిబంధకంగా ఉంది. హడావుడిగా భూములు సేకరించినా ఉపయోగం ఉండదని ఏపీఐఐసీ భావిస్తోంది. అనువైన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసినా.. ఆ పరిశ్రమలు మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవకాశాలున్నాయా అనే దానిపైనా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు గుర్తింపు పూర్తి చేయడానికి మరికొంత సమయం వేచిచూడక తప్పదు.

30ap-state10b.jpg

Link to comment
Share on other sites

26,000 acres identified for CEZ near Krishnapatnam

 

 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/26000-acres-identified-for-cez-near-krishnapatnam/article19411518.ece

 

/***********

CBN 2004 krishnapatnam పోర్ట్ ప్లాన్ లో 20000 acres industrial city undi original ga ...దాన్ని decoit కంపు చేసి కావాల్సిన వాళ్ళకి  break chesi smallసెజ్ కింద మార్చదు....Out 0f 130 SEZ's(highest in country that are closed after loans) decoit started 125+ took bank loans putting "govt land" and then defaulted....

 

After 13 years CEZ is giving shape to what got stalled in 2004..

 

2004 CBN got ZERO seats in Nellore because of the "Industrial corridor" proposal part of Krishnapatnam....DECOIT team succeeded in campaigning that Krishnapatnam is CBN benami port and he is taking lands for his benamis

 

 

we missed golden chance to cash on that port from 2004-09(till gali arrest) because that port was hijacked for "Gali" exports to china and no industrial access was given....otherwise Sreepermabadur industrial corridor mottam manaki ravalsinavi...

Link to comment
Share on other sites

చంద్రబాబుతో జపాన్ బృందం భేటీ..
 
 
అమరావతి: రాష్ట్రంలో జపాన్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబుతో జపాన్ బృందం సమావేశమైంది. శ్రీ సిటీలో టోరే కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది. శ్రీ సిటీలో టోరే కంపెనీ టెక్నికల్ టెక్స్‌టైల్స్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. చిత్తూరులో రాక్‌మెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.540 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఒకే రోజు రెండు కంపెనీలు.. రూ. 1540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
Link to comment
Share on other sites

Kurnool-Nandyala ki vachhina Industries & how much spend for other development activities seperate thread lo veyyandi evari daggara ayina list vunte.

రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో అభివృద్ధి పనులు అమలు జరుగుతున్న నియోజకవర్గంగా కర్నూలు జిల్లాలోని నంద్యాల నిలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంను మించి నంద్యాలలో అభివృద్ధి జరుగుతుండటం విశేషం. అపూర్వమైన రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా నంద్యాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఇచ్చిన హామీలకు మించి నిధులు విడుదల చేయడం పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా అవి త్వరగా కార్యరూపందాల్చే విధంగా నంద్యాలలో కార్యాచరణను అమలుచేయడం మరో ప్రత్యేకత. ఇటీవల కాలంలో ముఖ్యంగా గత మూడు సంవత్సరాల కాలాన్ని బేరీజు వేస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా సుమారు రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నేరుగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ ఫలితంగా అభివృద్ధిలో అగ్రగామిగా నంద్యాల నిలుస్తోంది. విశాలమైన రహదారులు, 9.53 కోట్ల రూపాయల కుందూ నది పూడికతీత పనులు చేపట్టడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం లభించడం జరిగింది. ప్రభుత్వం పేదలందరికి పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. రాప్రంలో పక్కా ఇళ్ళల్లో దాదాపు 10 శాతం నంద్యాలలో నిర్మించడం మరో విశేషం. రూ. 1000 పించన్ పథకం కూడా స్థానిక ప్రజల్లో ప్రభావితం చేస్తుంది. డ్వాక్రా మహిళలను ఆదుకోవడం కూడా మరో విశేషం.

నంద్యాలలో ప్రజా రవాణా మెరుగుపరచేందుకు నంద్యాలలోని సేట్ హైవే పనులకు ప్యాకేజి 1లో భాగంగా రూ.68.50 కోట్లు కేటాయించడం జరిగింది. అదే విధంగా, ప్యాకేజి 2లో రూ.35.80 కోట్ల రూపాయలు కేటాయించారు. నంద్యాల డివిజన్లోని జిల్లా రహదారులను మెరుగుపరచేందుకు రూ.30.94 కోట్లు, ప్రజల సౌకర్యార్ధం కొత్తగా 31 బిటి రోడ్లకు రూ. 43.40 కోట్లు, 45 అంగన్వాడీ భవనాలకు రూ.3.15 కోట్లు, మల్టి విలేజ్ స్కీమ్ క్రింద నంద్యాల, గోస్పాడుకి రూ. 78.27 కోట్లతో పనులు చేపట్టారు. 36 కిలోమీటర్ల మేర 77 సిమెంట్ రోడ్లకు రూ. 14.70 కోట్లు, 35 గ్రామాలకు ఎల్ఇడి లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

సాగునీటి రంగం:

మరోవైపు సాగునీటి వ్యవస్థకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. చాము కాల్వకు రూ.3 కోట్లు, కుందూ నది అభివృద్ధికి రూ.8.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదే విదంగా కుందూ నది పై రెండు రహదారుల నిర్మాణానికి రూ. 7.33 కోట్లు వెచ్చిస్తున్నారు.

గృహ నిర్మాణం:

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ అర్బన్ గృహ నిర్మాణ పధకం కింద 483 ఇళ్ళ. గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 326 ఇళ్ళను నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా మరో 13 వేల ఇళ్ళను కూడా నంద్యాలకు కేటాయించడం విశేషం. పేదవారి కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ గత మూడేళ్ళ కాలంలో నంద్యాల నియోజకవర్గంలో 16500కు పైగా ఇళ్ళకు శ్రీకారం చుట్టుంది. ఇందుకోసం రూ. 950 కోట్లకు పై గా వెచ్చించడం జరుగుతుంది.

పురపాలక సంఘం పరిధిలో . . .

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందేన్నడు లేని విధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా రికార్డు సాధించిన నంద్యాల మున్సిపాలిటిలో కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంది. ఫైబర్ గ్రిడ్ కే రూ. 31.90 కోట్లు వెచ్చిస్తుంది. మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీలకు నీరిచ్చేందుకు రూ. 5.80 కోట్లు, ఫుట్ పాత్ల నిర్మాణానికి రూ. 25 కోట్లు, మున్సిపాలిటిలోని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు, వెలుగోడు రిజర్వాయర్ ద్వారా నంద్యాలలో త్రాగునీరు అందించేందుకు రూ. 137.34 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా ఎస్సీ ప్రాంతంలోని స్మశాన వాటిక, పాఠశాల అభివృద్ధికి రూ.5.50 కోట్లు, డిజిటల్ క్లాసు రూమ్స్ కోసం రూ. 2 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.1.5 కోట్లు అభివృద్ధి జరిగింది.

చాము కాల్వలో వ్యర్ధజలాలను రీసైకిల్ చేసేందుకురూ, 90 కోట్లు, బలిజ కమ్యూటిని భవన నిర్మాణానికి రూ. 90 కోట్లు, మైనార్టీ బాలికల కోసం రెసిడెనియల్ పాఠశాలల కోసం రూ.33 కోట్ల ను వైచ్చిస్తున్నారు. అంతేకాకుండా పసుపు, కుంకుమ పథకం క్రింద మహిళలకు రూ. 500 కోట్లను ఖర్చు పెడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలు చేసే క్రమంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పధకాలు అమల పై ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధతో రాష్ట్ర ప్రజల దృష్టి అంతా నంద్యాల విఅపు మారడం విశేషం..

నంద్యాల ప్రజలారా... మీకు అభివృద్ధి కావాలా ? అరాచకం కావాలా ? అన్నీ ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోండి...

Link to comment
Share on other sites

Kothavalasa gets major fillip...

With several new industries coming up, Kothavalasa of Vizianagaram district is all set to become a major industrial hub in the region. CBN’s Government is expediting the provision of basic infrastructures such as roads, water supply and power and land for the proposed industries by Patanjali Group, GMR Industries, and other major industrial houses. The Patanjali Group has been allocated 172.84 acres of land in Chinaraopalli village of Kothavalasa Mandal. Patanjali will buy products from tribal people since its nature of business involves promoting natural / organic products. GMR group is also developing an industrial zone in 600 acres of its own land. These industries will attract more than Rs. 5,000 crore worth investment in a couple of years. CBN’s Government is working on improving civic infrastructure in Kothavalasa-S.Kota route as many new areas transform into residential colonies due to the employment boost given by existing and upcoming industries.

విజయనగరం జిల్లాలోని కొత్తవలస భారీ పారిశ్రామిక హబ్ కానుంది. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పతంజలి, జిఎంఆర్ వంటి పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంవద్ద 172.84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం పతంజలి గ్రూప్ కు కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే విభాగం ద్వారా గిరిజనుల నుండి సహజ ఉత్పత్తులను పతంజలి కొనుగోలు చేస్తుంది. ఇకపోతే జిఎంఆర్ గ్రూప్ 600 ఎకరాల తన స్వంత స్థలంలో పరిశ్రమలు పెట్టనుంది. రానున్న రెండేళ్ళలో ఈ ప్రాంతానికి రూ.5,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం 66 ఎకరాలలో పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది.
కొత్తవలస ప్రాంతానికి రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలు బాగున్నాయి. అంతేకాకుండా విశాఖ పోర్టుకు కూడా దగ్గరగా ఉంటుంది. రెల్లి వద్ద ప్రతిపాదించిన గిరిజన విశ్వవిద్యాలయం వల్ల కొత్తవలస మండలం మరింత ఆర్థిక ప్రగతిని సాధించనుంది. ఇక్కడి కొచ్చే పరిశ్రమల వల్ల స్థానికంగా 10,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

21034469_1793222354024681_16709832773979
Link to comment
Share on other sites

CCL Products (India), in a post market hours disclosure, said the Development Commissioner of Visakhapatnam Special Economic Zone has given approval to it for setting up a freeze dried instant coffee manufacturing unit at Kuvakolli village, Varadaiah Palem Mandal, Chittoor, Andhra Pradesh. It was earlier reported that CCL Products was planning to set up the plant at an investment of $40 million. The plant will add 5,000 tonnes per annum to its capacity, taking the total to 40,000 tpa.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...