Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

పారిశ్రామిక లక్ష్యాలు సాధిద్దాం!636270413783008891.jpg
  • కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి.. సీఎం దిశానిర్దేశం
అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఉపాధి, సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దోహదపడే పరిశ్రమల ఏర్పాటు కోసం అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను మరింత వేగవంతంగా అమలు చేద్దామని ప్రభుత్వ శాఖలకు సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై బుధవారం సీఎం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతిలో 2050 నాటికి పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పించడంతో సహా పెట్టుబడి వాతావరణం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానికంగా లభ్యమయ్యే వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించడంపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి.. ఈ సమాచారాన్ని పారిశ్రామికవేత్తలకు అందజేయాలన్నారు.రెండేళ్లలోనే అమరావతిలో రూ.1,37,832 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయని.. ఇది ప్రపంచ రికార్డని అధికారులకు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెద్దఎత్తున సాధించాలంటే.. ప్రధాన వనరు ఇంధనమేనని, నాణ్యతతో కూడిన విద్యుతను సరఫరా చేయడం వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతం అవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత రంగంలో కొత్త శకం మొదలైందని.. 24 గంటలూ నిరంతరాయంగా విద్యుతను అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సుస్థిరత కారణంగా రాష్ట్రంలో రెండేళ్లలోనే రూ.16,24,262 కోట్ల మేర పెట్టుబడులు సాధించి జాతీయస్థాయి రికార్డు సాధించామన్నారు. రాష్ట్రంలో ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చితే 32 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. చిన్నతరహా పరిశ్రమలు పెద్దఎత్తున స్థాపించేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.
 
నిర్ణయాలు ఇవీ..
  • పెట్టుబడి ఒప్పందాలపై రియల్‌టైమ్‌ పర్యవేక్షణ చేపట్టాలి. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ పెట్టుబడుల ఆకర్షణకి ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించాలి.
  • అత్యాధునిక సాంకేతిక సమాచారం వ్యవస్థతో పారిశ్రామికవేత్తలకు అనుమతులు త్వరితగతిన అందేలా చేయాలి.
  • ప్రభుత్వ శాఖల్లో పాలనా పరంగా పారదర్శకతను మరింత పెంచాలి.
  • ప్రగతి శీల, నైపుణ్యాభివృద్ధి కలిగిన కార్మికులను పరిశ్రమలకు అందించేలా కార్యక్రమాలను అమలు చేయలి.
  • పరిశ్రమల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి వాటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలి.
Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply
ఎపిలో టాటా పవర్‌
 
  • 100 మెగావాట్ల విండ్‌ ఫామ్‌ ప్రారంభం 
  •  అనంతపురం సోలార్‌ పార్క్‌లో 100 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ 

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని నింబగళ్లులో 100 మెగావాట్ల విండ్‌ ఫామ్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్టు టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (టిపిఆర్‌ఈల్‌) ప్రకటించింది. టాటా పవర్‌కు చెందిన ఈ అనుబంధ సంస్థ 36 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను గత డిసెంబర్‌లో ప్రారంభించింది. ఇప్పుడు మిగతా 64 మెగావాట్ల ప్లాంట్‌ ఉత్పత్తిని మొదలుపెట్టినట్టు తెలిపింది. దీంతో కంపెనీ నిర్వహణలో ఉన్న రెన్యూవబుల్‌ విద్యుత సామర్థ్యం 1,959 మెగావాట్లకు చేరుకున్నట్టు పేర్కొంది. 907 మెగావాట్ల పవన, 932 మెగావాట్ల సోలార్‌, 120 మెగావాట్ల వేస్ట్‌ హీట్‌ రికవరీ విద్యుత ప్లాంట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సోలార్‌ పార్క్‌లో 100 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు కంపెనీ సిఇఒ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ షా తెలిపారు.

Link to comment
Share on other sites

ఎపిలో ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్లాంట్‌
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ (పిఈల్‌) ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరిస్తోంది. గనులు, రక్షణ, ఇతర అవసరాల కోసం ఉపయోగించే పేలుడు పదార్ధాల ఉత్పత్తి కోసం ఎపిలో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. ఇందుకోసం భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఇందుకోసం 202 ఎకరాల భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆంధ్ర ప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) ద్వారా తెలిపింది. ఎపిఐఐసి ప్రతిపాదనను ఆమోదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. భూ కేటాయింపు పూర్తయితే ఏడాదిన్నరలో కొత్త ప్లాంట్‌ను ఉత్పత్తికి సిద్ధం చేస్తామని కంపెనీ పేర్కొంది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌ కోసం కంపెనీ రూ.40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది.
Link to comment
Share on other sites

Snapdeal, Government of Andhra and University of California tie-up for ‘Smart Village Project’
India's largest online marketplace Snapdeal on Thursday announced a partnership with University of California, Berkeley for the Andhra Pradesh government’s Smart Village Project.

 

"Snapdeal will provide local handloom weavers, direct market access to buyers across the country, through its platform."

 

http://www.financialexpress.com/industry/snapdeal-government-of-andhra-and-university-of-california-tie-up-for-smart-village-project/617728/

Link to comment
Share on other sites

Vizag Steel Plant registers 4% revenue growth to Rs 12,781 crore

 

Completes expansion to 6.3 mt from 3 mt, this year's production is expected to touch full capacity

 

1488905026-8739.jpg

 

Public-sector Rashtriya Ispat Nigam Limited (RINL), also known as Vizag Steel Plant (VSP), has registered 4 per cent growth in revenues to Rs 12,781 crore during the year ended March 31, 2017, against Rs 12,281 crore the previous year. The revenue includes exports worth of Rs 1,048 crore which remained flat when compared with last year.
RINL Chairman and Managing Director P Madhusudan said the steel plant had recorded impressive performance on all fronts of its operations and sales in 2016-17.

The VSP achieved growth of 11 per cent in hot metal production, 10 per cent in liquid steel, 16 per cent in finished steel and 10 per cent in saleable steel production during the year. Production of wire rod mill-2 recorded a growth of 43 per cent while gross sinter production touched a 6-million tonne mark.
 
The company has completed the capacity expansion to 6.3 million tonnes from 3 million tonnes in the past by investing Rs 12,300 crore, and this year's production is expected to touch the full capacity. RINL is investing another Rs 4,000 crore to achieve an incremental capacity growth of 1 million tonne through modernisation of the existing infrastructure, taking the total installed capacity to 7.3 million tonnes by 2017-18, according to Madhusudan.
 
In tune with the government's policy to increase the consumption of steel in rural areas, RINL has increased its rural dealership from 235 to 417. A brand promotion campaign has already been launched in the country with badminton star P V Sindhu as its brand ambassador as well as the train branding on New Delhi-bound Vizag Steel Samta/Swarna Jayanthi Express.
Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

కడపలో భారీ పరిశ్రమ
 
  • దేశంలోనే మొదటి మాంగనీస్‌ ఇండస్ట్రీ
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) జై కొట్టింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైన మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిది.. హ్యుండయ్‌ కార్ల తయారీలో కీలకమైన ‘కియ’ ఆటోమొబైల్‌ సంస్థ. దాదాపు రూ.10,000 కోట్లతో 5000 మందికి ఉపాధిని కల్పించే ‘కియ’ కార్ల తయారీ యూనిట్‌ వెనుకబడిన అనంతపురం జిల్లాలో స్థాపిస్తే యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెనుకొండలో ఈ ప్లాంట్‌ ఏర్పాటైతే ఆటోమొబైల్‌ ఇండసీ్ట్రలో ఏపీపేరు కూడా చేరుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అయితే.. ఇక్కడ లభించే ఇనుప ఖనిజం నాణ్యతపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. ఇదే సమయంలో.. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో మాంగనీసు ఖనిజాధారిత పరిశ్రమను ఈ జిల్లాలో స్థాపించేందుకు ట్రెమేగ్‌ అల్లాయిడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.660 కోట్ల పెట్టుబడితో.. 8000 మందికి ఉపాధిని కల్పిస్తానని ప్రతిపాదించింది. ప్లాంటులో నేరుగా 1200 మందికి.. డోలమైట్‌ గనుల తవ్వకం వల్ల దాదాపు 6800 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ పరిశ్రమ ప్రతిపాదనలు పరిశీలించిన ఎస్‌ఐపీసీ మెగా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను దీనికివ్వాలని నిర్ణయించింది. ఇక టాటా కెమికల్స్‌ నెల్లూరు జిల్లాలో రూ.400 కోట్ల పెట్టుబడితో బయోటెక్నాలజీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రతిపాదనలు పంపింది. 150 మందికి ఉపాధినిచ్చే ఈ పరిశ్రమనూ మెగా ఇండసీ్ట్రగా గుర్తించి రాయితీలు ఇచ్చేందుకు ఏస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. కాగా.. రాష్ట్రంలో భారీపరిశ్రమల స్థాపనకు ప్రతిష్జాటత్మక సంస్థలు ముందుకు రావడం పట్ల సీఎస్‌ దినేశ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల్లో కుదిరిన ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పరిశ్రమల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీసీ) సమావేశం ఆమోదం పొందనున్నాయి.
Link to comment
Share on other sites

KADAPA Alloys industry confrimed

 

 

Tremag Alloys is setting up a manufacturing unit for Magnesium Ingots in the Kadapa Mega Industrial Park on a 100 acre site with a total investment of Rs. 660 crore. The company indicated that the project will provide direct employment to over 1,200 persons and indirect employment to 6,000 persons.

 

The phase one of the project will commence in November 2018 and second phase will start from May 2019. The company expects a turnover of Rs. 800 crore.

 

This is first such project in India to use Pidgeon process to produce magnesium ingots, used primarily for steel, auto, aviation industries.

 

TATA chemicals also confirmed

 

Under the second project, Tata Chemicals Limited is setting up a Prebiotics manufacturing plant to manufacture Fructo-oligosaccharides and Galacto-oligosaccharides powders.

 

The plant will come up in APIIC Industrial Park, Mambattu Village, Tada Mandal, Nellore district on a 40 acre site with a total investment of Rs. 400 crore.

The company has indicated at an expected turnov

er of Rs. 183 crore by 2021 and provide direct employment to 150 people and indirect employment to 80 members.

The plant will be completed in two phases and the production will start in December 2018, according to a statement.

Link to comment
Share on other sites

ఎపిలో పెట్టుబడులు పెట్టండి
21-04-2017 23:57:51
636284158775240423.jpg
  • రష్యాకు మంత్రి గంటా పిలుపు
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు రష్యాను కోరారు. సిఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు రష్యాలోని చెలియాబినిస్క్‌ ప్రాంత ప్రతినిధి వర్గం శుక్రవారం విశాఖపట్నం చేరుకుంది. వారితో సమావేశమైన మంత్రి గంటా తదితరులు రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను వివరించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ అత్యంత అనువైందని చెప్పారు. రష్యాలో భారత ఇప్పటి వరకు 800 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడతే, భారతలో రష్యా పెట్టుబడులు 300 కోట్ల డాలర్ల వద్దే ఆగిపోయాయని మంత్రి గంటా పేర్కొన్నారు. అంత్యంత పొడవైన సముద్రతీరం ఉన్నందున ఎపిలో నౌకా నిర్మాణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. యంత్ర పరికరాల తయారీకి పేరొందిన చెలియాబినిస్క్‌ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆశిస్తున్నామని చెప్పారు. ఎపిలో ఉన్న భారీ ఖనిజ సంపదను వెలికితీసే పరిజ్ఞానం, యంత్రపరికరాల పరిశ్రమల ఏర్పాటుపైనా పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఆరు విమానాశ్రయాలకు తోడు కొత్తగా మరో నాలుగు నిర్మిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏడు పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మూడు పారిశ్రామిక కారిడార్లు, ఒక తీర ప్రాంత ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. చెలియాబినిస్క్‌ రీజియన గవర్నర్‌ బోరిస్‌ డుబ్రోవిస్కీ మాట్లాడుతూ మెటలర్జీ, యంత్రాల తయారీలో తమ ప్రాంతం అగ్రస్థానంలో ఉన్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ కూడా తమ ప్రాంతంలోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు.
Link to comment
Share on other sites

మూడు జిల్లాలు 3 అతి పెద్ద కంపనీలు.
.
నెల్లూరు,కడప,అనంతపురం కి ఇవే అతిపెద్ద ప్రాజెక్టులు.

స్వాతంత్రం వచ్చాక 71 ఏళ్లలో ఈ మూడు జిల్లాలకు ఇంత పెద్ద ప్రాజెక్టులు రావడం ఇదే ప్రధమం

 

 

 

17991113_1317239321697611_49500562278606

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...