Jump to content

vijayawada metro update


sonykongara

Recommended Posts

  • Replies 324
  • Created
  • Last Reply

Central givt katisthaaamu antunte nekenduku noppi uncle and infrastructure lekunda evaru invest cheyadaniki raaru

Endi pp uncle centre kattedi.. BZA metro not feasible ani Central govt statement given already.. BZA metro PPP mode lo ne kadathaniki plamning.. 13km ki metro asalu ela work out ayiddi..

Link to comment
Share on other sites

మెట్రో ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తెర
 
636159966861365625.jpg
  • బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లకు టెండర్లు 
  • బందరు రోడ్డు రూ. 831 కోట్లు 
  • ఏలూరు రోడ్డు రూ. 969 కోట్లు 
మెట్రో ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తెర పడింది. ఏలూరు రోడ్డు పూర్తి నిడివి కారిడార్‌తో పాటు బందరు రోడ్డు కారిడార్‌ అలైనమెంట్‌ మార్చకుండానే డీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది. బందరు, ఏలూరు రోడ్డు
కారిడార్లతో పాటు 24 మెట్రో స్టేషన్లు, ఎలివేటెడ్‌ వయాడక్ట్‌ పనులకు కలిపి సింగిల్‌ టెండర్‌ పిలిచింది. ఏలూరు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. నిడమానూరు కోచ డిపో, పీఎనబీఎ్‌స ఎదురు జాతీయ రహదారిపై ప్రధాన మెట్రో స్టేషన నిర్మాణ పనులకు ప్రత్యేకంగా టెండర్లు పిలవనున్నారు.
ఆంధ్రజ్యోతి, విజయవాడ :
మెట్రో ప్రాజెక్టుకు జపాన ఆర్థిక సంస్థ ‘జైకా’ ఇచ్చిన షాక్‌తో మొదటిసారి టెండర్లనే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు రుణ సాయం తేలకుండా టెండర్లు పిలవలేని పరిస్థితి వచ్చింది. ఆరు నెలలు అంటూ ‘జైకా’ ఎటూ తేల్చక పోవటం ప్రధాన సమస్యగా మారితే.. భూ సేకరణ జరగకపోవటం కూడా సమస్యగా మారింది. దీంతో టెండర్లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ‘జైకా’ను అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన (ఏఎంఆర్‌సీ) వదిలించుకుంది. ప్రాజెక్టుకు రుణ సాయం చేయటానికి జర్మనీ, ఫ్రాన్స దేశాలకు చెందిన ఏఎ్‌ఫడీ, కేఎ్‌ఫ్‌డబ్ల్యూ సంస్థలు ముందుకు వచ్చాయి. మెట్రో ప్రాజెక్టుకు రూ.4200 కోట్ల రుణ సాయం పెద్ద షరతులేమీ లేకుండానే రూపాయలలో చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ సంస్థలు నింపిన స్ఫూర్తితో డీఎంఆర్‌సీ టెండర్ల ప్రక్రియను సిద్ధం చేసింది. భూ సేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లను విడుదల చేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాల్సి ఉంది. దీనిపై జిల్లా యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రాప్ట్‌ నోటిఫికేషన దాదాపుగా రూపొందింది. కలెక్టర్‌ చివరిగా సమావేశం నిర్వహించి నోటిఫికేషన విడుదల చేయాల్సి ఉంటుంది.
ఒకే సమయంలో అన్నీ కొలిక్కి
డీఎంఆర్‌సీ పిలిచిన టెండర్లు ఖరారు చేయటానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. భూ సేకరణ నోటిఫికేషన వెలువరించిన తర్వాత కూడా భూములు అప్పగించటానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. జర్మనీ, ఫ్రాన్స దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు రుణం ఇవ్వటానికి కూడా నాలుగు నెలల సమయం పడుతుంది. ఇవన్నీ సమాంతరంగా జరుగుతాయి. పనులు ప్రారంభించే నాటికి చేతికి రుణ సాయం, భూములు అందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నాటికే పనులు పూర్తి చేయాలని ఆదేశించటంతో వేగంగా పనులు చేపట్టడానికి సింగిల్‌ టెండర్‌ పిలిచారు.
టెండర్లు పిలిచిన
మెట్రో స్టేషన్లు ఇవే

మెట్రో స్టేషన్లకు కూడా ముందుగానే టెండర్లు పిలిచారు. స్టేషన్లను పీఈబీ రూఫ్‌, ఎంట్రీ, ఎగ్జిట్‌లతో కూడిన డిజైన్సను కూడా కాంట్రాక్టు సంస్థే రూపొందించాల్సి ఉంటుంది. డిజైన్లను పరిశీలించిన తర్వాత మంచి నమూనాలను ఎంపిక చేస్తారు. ఆ ప్రకారం నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
ఏలూరు రోడ్డులో మెట్రో స్టేషన్లు
1. పీఎన్ బీ టెర్మినల్‌ 2. రైల్వేస్టేషను సౌత్ 3. రైల్వేస్టేషను ఈస్ట్‌ 4. బీసెంట్‌ రోడ్డు 5. సీతారామపురం సిగ్నల్‌ 6. మాచవరం డౌన్ 7. పడవల రేవు 8. గుణదల 9. రామవరప్పాడు రింగ్‌ 10. ప్రసాదంపాడు 11. ఎంబీటీ సెంటర్‌ 12. ఎనికేపాడు 13. నిడమానూరు.
బందరు రోడ్డు మెట్రో స్టేషన్‌లు

1. విక్టోరియా జూబిలీ మ్యూజియం 2. ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం 3. టిక్కెల్‌ రోడ్డు 4. బెంజిసర్కిల్‌ 5. ఆటోనగర్‌ గేట్‌ 6. అశోక్‌ నగర్‌ 7. కృష్ణనగర్‌ 8. కానూరు 9. తాడిగడప 10. పోరంకి 11. పెనమలూరు.
Link to comment
Share on other sites

Vijayawada Metro to go on track soon.
Tenders for works invited, deadline for bids January 19

The AP Government has taken another step to realize Vijayawada’s Metro Rail dream. The Amaravati Metro Rail Corporation (AMRC) yesterday called for tenders to take up the works and fixed January 19, 2017 as the final date for filing the tenders.

The works will be undertaken in two routes, in a length of 26 km. While the first route from Pandit Nehru Bus Station (PNBS) to Nidamanur will be 13.5 km length, the second one from PNBS to Penamalur will be 12.5 km. Once the tender formalities are completed, the works will be taken up without any delay. AP Government has already released Rs.300 crore for land acquisition process for the AMRC.

 

15259497_1486665724680347_89086122684336

Link to comment
Share on other sites

విజయవాడ మెట్రోరైలు నిర్మాణానికి యాక్షన్ ప్లాన్
 
636160827355122277.jpg
ఆరు నూరైనా.. ఫిబ్రవరి, 2019 నాటికి ఏలూరు కారిడార్‌లో మొదటి రైలు నడిచే దిశగా ఆపరేషన్ ప్లాన్ నిర్వహించాలని డీఎంఆర్‌సీ, ఏఎంఆర్‌సీలు సంయుక్తంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి, డీఎంఆర్‌సీ చైర్మన్ శ్రీధరన్ తో భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో, వ్యూహాత్మకంగా ముందుకు వెళితేనే పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోనే ఉన్న ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి, డీఎంఆర్‌సీ చైర్మన్ శ్రీధరన్ తో భేటీ అయ్యారు. వేగంగా పనులు నిర్వహించే అంశంపై యాక్షన్ ప్లాన్ నిర్దేశించుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహంపై మేథోమథనం చేసినట్టు తెలిసింది. మెట్రో టెండర్లు పిలిచినందున.. ఏలూరు కారిడార్‌కు సంబంధించి డిసెంబర్‌ 5 నుంచి 16వ తేదీ వరకు టెండరు దరఖాస్తులు విక్రయిస్తారు. జనవరి12 నుంచి 16వ తేదీ టెండరు దాఖలుకుతుది గడువు విధించారు. బందరు రోడ్డు కారిడార్‌కు సంబంధించి డిసెంబర్‌ 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టెండర్‌ ఫారాలను విక్రయిస్తే జనవరి 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించటానికి తుది గడువు విధించారు. ఆ తర్వాత ప్రక్రియ ఎలా ఉండబోతుందన్నది టెండరు ఫారంలో కొంత మేర, ఆర్‌ఎ్‌ఫపీలో మరికొంత సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ లెక్కన టెండర్లు ఖరారు కావటానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. టెండర్లతో సమాంతరంగా నిర్వహించాల్సిన అంశాలను కూడా ముందుగానే చక్కబెట్టుకుంటే మంచిదనే ఏకాభిప్రాయానికి వీరిద్దరూ వచ్చినట్టు సమాచారం.
ఎటువంటి అడ్డంకులు లేకుండా..
రెండు కారిడార్ల పనులు కాస్త అటు, ఇటుగా అయినా రెండింటినీ ఒకేసారి మొదలు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంపొందించుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని నిర్ణయించారు. రహదారులపై సెంట్రల్‌ డివైడర్లు, ప్లాంటేషన, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పైపులు, మంచినీటి పైపులు, అంతర్గత కల్వర్టులు తదితరాలు కార్పొరేషనకు చెందినవి ఉంటాయి. వీటికి సంబంధించి ఆ సంస్థతో సమన్వయం చేసుకుని అడ్డంకులు లేకుండా చూసుకోవటం, అలాగే టెలికం శాఖకు సంబంధించి భూగర్భ కేబుల్స్‌, విద్యుత శాఖకు సంబంధించి విదుతపోల్స్‌, కేబుల్స్‌ వంటివి కూడా అడ్డంకిగా ఉంటాయి.
నిడమానూరులో కోచ్ డిపో ఏర్పాటు చేయటంతో పాటు, పీఎనబీఎ్‌స ఎదురుగా 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రధాన మెట్రో స్టేషనుఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి కూడా టెండర్లను పిలవాల్సి ఉంది. దీంతో పాటు ఒకవైపు సివిల్‌ నిర్మాణాలు జరుగుతుండగానే.. ట్రాక్షన, ఎలక్ర్టిఫికేషన, రెయిలింగ్‌ స్టాక్‌ వంటి పనులు కూడా సమాంతరంగా జరగటానికి వీలుగా టెండర్లను పిలవటం, ఆ దిశగా నిర్వహించాల్సిన ప్రక్రియకు సంబంధించి టైమ్‌టేబుల్‌ను నిర్దేశించుకున్నట్టు తెలిసింది. దీంతోపాటు మెట్రో కోచ్‌లను ఎక్కడ కొనుగోలు చేయాలి? వాటి రవాణా? సరైన సమయంలో వాటిని విజయవాడ నగరానికి తీసుకు రావటం, వాటిని ట్రాక్‌ ఎక్కించే విధానంపై కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎలక్ర్టిఫికేషనకు సంబంధించి ప్రధానంగా రాజీవ్‌గాంధీ పార్కు, గంగూరు, గుణదల సబ్‌స్టేషన్ల నుంచి సప్లయ్‌ తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ విద్యుత సబ్‌స్టేషన్లన్నీ 42 కేవీ సామర్ధ్యం కలిగినవి. భూ సేకరణకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా జిల్లా యంత్రాంగం చూసుకుంటుంది. డీఎంఆర్‌సీ, ఏఎంఆర్‌సీలు నిర్ణీత సమాయంలో చేయాల్సినవి చేస్తూ పోతుంటే.. భూ సేకరణ అంశం ఒత్తిడి జిల్లా యంత్రాంగంపై ఉంటుందని, తద్వారా వేగంగా నిర్వహించటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రుణం కోసం యత్నాలు..
మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా పోను రూ.4,200 కోట్ల మేర రుణం తీసుకోవాల్సి ఉంది. ఏఎ్‌ఫడీ, కేఎ్‌ఫడబ్ల్యూ వంటి సంస్థలు సంయుక్తంగా రుణాన్ని ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఈ రుణం కూడా రావటానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ నాలుగు నెలల్లో ఆ సంస్థల నుంచి రుణాన్ని రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే ఉండటం, ఆయా ఆర్థిక సంస్థల ప్రతినిథి బృందాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు కావాలని నిర్ణయించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తుది అనుమతులు తెచ్చుకునే అంశంపైనా చర్చించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రీ పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు (ప్రీ పీఐబీ) గడప దాటిన ఫైల్‌ పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు (పీఐబీ) గూటికి చేరింది. ఇక్కడ ఆమోద ముద్ర పడితే అధికారిక అనుమతులు వచ్చినట్టే! అన్ని విషయాలపై డీఎంఆర్‌సీ ఛైర్మన శ్రీధరన్, ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి చర్చించుకున్నట్టు తెలిసింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

13 kms ki Metro endi :wall: :wall: :wall:

 

aa money capital buildings ki use cheyochu gaa... :blink:

 

pune lo 14 kms ki 16 kms ki vesukovatam ledha enti ,,,e roju central cabinet approval kuda icharu pune metro ki

ikkada 13 kms and 12 kms ki vesukuntey problem enti

inka amaravati ki extend avvudhi idhi

Link to comment
Share on other sites

pune lo 14 kms ki 16 kms ki vesukovatam ledha enti ,,,e roju central cabinet approval kuda icharu pune metro ki

ikkada 13 kms and 12 kms ki vesukuntey problem enti

inka amaravati ki extend avvudhi idhi

 

hhm lets see..

 

Pune phase-1 20 years ayina avvadu :sleep:

 

Main Line[edit]
  1. Pimpri-Chinchwad
  2. Sant Tukaram Nagar
  3. Bhosari
  4. Kasarwadi
  5. Phugewadi
  6. Dapodi
  7. Bopodi
  8. Khadki
  9. Range Hills
  10. Shivajinagar (underground) (eee underground veyali ante konni years kavali.. mottham kondale gaa)
  11. ASI (underground)
  12. PMC (underground)
  13. Budhwar Peth (underground)
  14. Mandai (underground)
  15. Swargate (underground
Link to comment
Share on other sites

Guest Urban Legend

 

hhm lets see..

 

Pune phase-1 20 years ayina avvadu :sleep:

 

Main Line[edit]
  1. Pimpri-Chinchwad
  2. Sant Tukaram Nagar
  3. Bhosari
  4. Kasarwadi
  5. Phugewadi
  6. Dapodi
  7. Bopodi
  8. Khadki
  9. Range Hills
  10. Shivajinagar (underground) (eee underground veyali ante konni years kavali.. mottham kondale gaa)
  11. ASI (underground)
  12. PMC (underground)
  13. Budhwar Peth (underground)
  14. Mandai (underground)
  15. Swargate (underground

 

 

 

aina me pune gurinchi anavasaram :P

ento 2019 ki eluru road lo metro train ani paina articles vunnai

ento e comedy ....eluru road stops chusthey till ramvarapaddu pedha traffic vundadhu, manageable traffic vundhi (present situation lo )

2019 ki Guinness record lekka run chesina ...revenue vasthadha e route lo...e deadlines anni comedy ne (every metro ki ilage deadline vuntai anuko)

future lo baga use avuthayi e metros mana iruku roads lo

Link to comment
Share on other sites

Guest Urban Legend

Public transport profits lo eppudu nadavadu...but minimal losses lo nadiste safe.. and metro rail munde start cheyyadam best tarvata population, traffic periginanaka ante it would take hell lot of time..

 

yes brother

2019 deadline ni mana janam serious ga teesukoni 2019 lo where is metro antaremo ani mundhey cheptunna

Link to comment
Share on other sites

aina me pune gurinchi anavasaram :P

ento 2019 ki eluru road lo metro train ani paina articles vunnai

ento e comedy ....eluru road stops chusthey till ramvarapaddu pedha traffic vundadhu, manageable traffic vundhi (present situation lo )

2019 ki Guinness record lekka run chesina ...revenue vasthadha e route lo...e deadlines anni comedy ne (every metro ki ilage deadline vuntai anuko)

future lo baga use avuthayi e metros mana iruku roads lo

 

+11111 :iagree:

Link to comment
Share on other sites

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కు రూ.10.51 కోట్లు
 
636172921624458837.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.51 కోట్లను విడుదల చేసింది. కార్పొరేషన్‌ ఏర్పాటైన తర్వాత ఏఎంఆర్‌సీ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఏఎంఆర్‌సీకి పూర్తిస్తాయి బోర్డు ఏర్పడిన తర్వాత విజయవాడ, విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. కన్సల్టెన్సీ ఫీజులు, సీఎంపీ రూపకల్పన, అనేక అధ్యయనాలు నిర్వహించటం వంటి వాటికి ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. సుమారు రూ.30 కోట్ల మేర నిధులు విడుదల చేయాలని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ఆర్థికశాఖను కోరారు. ఈ నేపథ్యంలో, ఆర్థికశాఖ ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి తక్షణం రూ.10.51 కోట్లను విడుదల చేసింది.
‘మెట్రో’ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై తుది కసరత్తు

మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ రూపకల్పనలో రెవెన్యూ యంత్రాంగం తలమునకలైంది. మెట్రో వర్గాలు ఇచ్చిన భూ వివరాల ఆధారంగా.. సేకరణ జరపాల్సిన వ్యవహారాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ‘భూ సేకరణ చట్టం-2013’ మేరకు తీసుకోవాల్సిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్‌ను సిద్ధం చేశారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ దాదాపుగా సిద్ధమైనప్పటికీ ఇంకా ఏవైనా తప్పులు, మార్పులు చేర్పుల అంశంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని ఇటీవల కలెక్టర్‌ ఆదేశించడంతో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తగా ఉంటున్నారు. మరో రెండు, మూడు రోజులు తప్పులను సరిచూసుకున్న తర్వాత.. ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...