Jump to content

vijayawada metro update

sonykongara

Recommended Posts

4 ఏళ్లలో విజయవాడ మెట్రో పనులను పూర్తి చేస్తాం: ఎండీ
 
విజయవాడ: ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంవోయూ కుదుర్చుకుంది. నాలుగేళ్లలో విజయవాడ మెట్రోను పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. నిడమానూరు - నెహ్రూ బస్‌స్టేషన్ కారిడార్‌ను 2019 ఫిబ్రవరికి పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

  • Replies 324
  • Created
  • Last Reply

only one phase is going to be completed ?

Bunder road side kooda start chesataara ?

Link to comment
Share on other sites

భూసేకరణకు 300 కోట్లు విడుదల: ఎండీ రామకృష్ణారెడ్డి
 
విజయవాడ: షరతుల వల్ల జైకా రుణంపై వెనక్కి తగ్గినట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
300 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఏజెన్సీ ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ సంస్థ(ఏఎఫ్‌డీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ 2న ఏఎఫ్‌డీ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని ఎండీ రామకృష్ణారెడ్డి అన్నారు. భారతీయ కరెన్సీలో ఏఎఫ్‌డీ రుణం ఇస్తుందని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు విధించలేదని మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇప్పటికే భూసేకరణకు రూ.300 కోట్లు విడుదల చేసినట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టులో కదలిక

అమరావతి: విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి దిల్లీ మెట్రోరైల్‌ కార్పోరేషన్‌తో అమరావతి మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కొద్దిరోజుల క్రితం వరకు మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే రూ.300 కోట్లు నిధులు విడుదల చేయడంతో ఈ ప్రక్రియ వూపందుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో భూసేకరణ చేపట్టనున్నారు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా వాటి గడువు పూర్తయినందున రద్దు చేశారు. దీంతో త్వరలోనే మరో దఫా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను అధికారులు విరమించుకున్నారు. రుణమంజూరు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు జైకా నిబంధనలు ప్రాజెక్టుని ముందుకు సాగనిచ్చేలా లేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచబ్యాంకుతో పాటు అనేక విదేశీ సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురుకావని మెట్రోరైల్‌ ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు

The Amaravati Metro Rail Corporation (AMRC) had entered into an agreement with the Delhi Metro Rail Corporation (DMRC) for execution of Vijayawada metro rail project. Officials from the two organisations signed an agreement to this effect on Monday. AMRC will conduct the first trail run of metro rail through Eluru road corridor by February 2019. The project is slated to be completed in four years’ time. CBN’s Government had earlier released Rs.300 crore for the purpose of acquiring land for the project. The district administration is speeding the acquisition and will complete the process within the next 2-3 months.

Details of the agreement:
· AMRC is the owner and administrator of the local metro rail project while the DMRC is the executing agency
· DMRC will prepare the design, call for global tenders, select contractor and sign an agreement with contractor
· DMRC will be responsible for supervision and management of works
విజయవాడ మెట్రో కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) అధికారులు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రెండు కారిడార్లను పూర్తి చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. జైకా విధిస్తున్న నిబంధనలతో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగేలా కనిపించని కారణంగా, ప్రాజెక్టుకు జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 300 కోట్లతో పనులను ప్రారంభించనున్నామని, ప్రపంచబ్యాంకుతో పాటు అనేక విదేశీ సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురుకావని అమరావతి మెట్రోరైల్‌ ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. డీల్ పై సంతకాల తరువాత ఆయన మాట్లాడుతూ, రూ.300 కోట్లతో భూసేకరణ పనులు ప్రారంభిస్తామని, ఆపై డీఎంఆర్సీ పని మొదలవుతుందని వివరించారు. త్వరలోనే మెట్రో ప్రాజెక్టుకు కొత్త టెండర్లను కూడా పిలవనున్నామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

14102282_1383575548322699_83454774500967
Link to comment
Share on other sites

Got a chance to sneak into the DPR of the project.....................very very happy that they are using international standards in it

HYD metro rail and few others are having elevated power supply lines for metro rail, but for vijayawada metro it is 3rd rail collection system( name manaki teliyadhu le, ala ni mention chesaru DPR lo). Basicaly it's another line parallel to the track which provides the power to rail.

Elevated power supply lines koddiga odd ga unnai.............as you might be aware majority of the countries lo ground level power supply lines yeh use chestunnaru...........it will be very very good in terms of looks and beauty!

అమరావతి మెట్రోకి శ్రీ సిటీ నుంచి మోడ్రన్ బోగీలు

ఓ చోట కిటికీలు మూసుకుపోతే… మరో చోట తలుపులు తెరుచుకోవడం అంటే ఇదే ! బెజవాడ మెట్రో రైల్ కి జపాన్ బ్యాంక్ జైకా నుంచి రుణం తీసుకోవడం లేదు అనగానే …అరెరె లేట్ అవుతుందా అనిపించింది. ఇపుడు అదేం లేదని క్లారిటీతోపాటు రెండేళ్లలో ఏం జరగబోతోందో రియాలిటీ కూడా బైటకొస్తోంది.

అవును. జైకా లేకపోతే ఇపుడు యూరోపియన్ ఇన్వెస్ట్ బ్యాంక్ రంగంలోకి దిగింది. జైకా కన్నా తక్కువ వడ్డీ. జైకాకు 13 పైసలు వడ్డీ అయితే నెలకి, యూరోపియన్ బ్యాంక్ మాత్రం రూపాయ్ 09 పైసలకే ఇస్తోంది ఏడాదికి. ఓవరాల్ గా లెక్కేస్తే 30 శాతం వరకూ తేడా ఉంటుంది. పైగా కొత్త రుణంతో వచ్చిన మేజర్ అడ్వాంటేజ్… ఇన్ ఫ్రా కొనుగోలు. జైకా నుంచి రుణం తీసుకుంటే లాజిస్టిక్ సపోర్ట్ జపాన్ సంస్థల నుంచే తీసుకోవాల్సి వచ్చేది. ఇపుడు అయితే మన దగ్గర తయారైన మేకిన్ ఇండియా కోచ్ లను వాడుకునే అవకాశం వస్తోంది. గత ఏడాది కాలంలో మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మూడు చోట్ల మోడ్రన్ రైల్వే కోచ్ ల మేకింగ్ మొదలైంది. ఒకటి సత్యవేడు. రెండోది బెంగళూరు. మూడోది గుజరాత్ లోని సావ్లి. ఇపుడు మన ప్రొడక్ట్ నే మన మెట్రోకి వాడుకుంటున్నామనమాట.

2018 నాటికి బస్టాండ్ టు నిడమానూరు స్ట్రెచ్ మొదలైపోవాలనేది టార్గెట్. అంటే పనులు జరిగి సర్వీసులు పట్టాలెక్కాలని. దానికోసం 18 నెలల రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. అంటే మరో రెండేళ్లలోనే అమరావతి మెట్రో రైల్ కళ్ల ముందుకు రాబోతోంది. బహుశా ట్రాన్స్ పోర్టేషన్ లో రాజధానికిది తొలి నగ. ధగధగ.

Link to comment
Share on other sites

Got a chance to sneak into the DPR of the project.....................very very happy that they are using international standards in it HYD metro rail and few others are having elevated power supply lines for metro rail, but for vijayawada metro it is 3rd rail collection system( name manaki teliyadhu le, ala ni mention chesaru DPR lo). Basicaly it's another line parallel to the track which provides the power to rail. Elevated power supply lines koddiga odd ga unnai.............as you might be aware majority of the countries lo ground level power supply lines yeh use chestunnaru...........it will be very very good in terms of looks and beauty!

Third rail Vs OHE

https://www.quora.com/What-are-the-advantages-disadvantages-of-an-electrified-rail-versus-overhead-line-when-designing-train-underground-systems

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...