swas Posted February 15, 2016 Posted February 15, 2016 Floating hotels+restuarents+casino chestene better bayya. 1500 rooms each 2000rs pettina 30lakhs income directly and for food,.. vati dwar per day lakhs lo income untundi. Even virat entry ki 100rs pettina 1000's of tourists ki entry for 6-8hrs a day pettali. Ila cheyadam valla per year 150-200 crores income is there i can say minimum. Inka casino lo minimum entry ki 500rs pettina per day minimum 25000rs chance undi and we can get 7lakhs/month through entry. For playing games minimum cost 100rs/game pettina per table 10 members will play game. 1000rs/game vastundi per table. 50 tables 50000rs per game. In a day lo i can easily 100games avutayi and 50lakhs income vastundi for booking a table. Goa casinos paying 150+ crores taxes only through entry taxes and other taxes 100's of crores. For selling drinks we get income in crores.
sonykongara Posted February 15, 2016 Author Posted February 15, 2016 Floating hotels+restuarents+casino chestene better bayya. 1500 rooms each 2000rs pettina 30lakhs income directly and for food,.. vati dwar per day lakhs lo income untundi. Even virat entry ki 100rs pettina 1000's of tourists ki entry for 6-8hrs a day pettali. Ila cheyadam valla per year 150-200 crores income is there i can say minimum. Inka casino lo minimum entry ki 500rs pettina per day minimum 25000rs chance undi and we can get 7lakhs/month through entry. For playing games minimum cost 100rs/game pettina per table 10 members will play game. 1000rs/game vastundi per table. 50 tables 50000rs per game. In a day lo i can easily 100games avutayi and 50lakhs income vastundi for booking a table. Goa casinos paying 150+ crores taxes only through entry taxes and other taxes 100's of crores. For selling drinks we get income in crores. casino ante kastam e ship lo indian rules oppkovu . vizag nundi 25 km velthe international water boundaries vasthayi akkada casnio ki no problem.
swas Posted February 15, 2016 Posted February 15, 2016 casino ante kastam e ship lo indian rules oppkovu . vizag nundi 25 km velthe international water boundaries vasthayi akkada casnio ki no problem. Ha ha good joke brother Casnio are allowed in goa small floatings ships 500rs to 1000rs per entry ticket.
sonykongara Posted February 15, 2016 Author Posted February 15, 2016 Ha ha good joke brother Casnio are allowed in goa small floatings ships 500rs to 1000rs per entry ticket. joke emiti brother ,international water boundaries vacchaka boat lo kuda chesukovacchu..virat ni antha duram ga pettatam kudaradu.nenu cheppedi miku ardham ayyinattu ledu aukunta.
sonykongara Posted February 15, 2016 Author Posted February 15, 2016 indian water boundaries lo casino legal kadu.,international water boundaries vachekka no problem.
sonykongara Posted February 15, 2016 Author Posted February 15, 2016 Few days ago we have seen the Central government announcing to hand over the aircraft carrier, INS Viraat to Andhra Pradesh and it will be stationed at Visakhapatnam. The state government planned to convert in to a museum cum hotel. They have planned to include tourism activities will include sea sports, yachting, sailing, gliding and cruising. A fivestar luxury hotel with about 1,500 rooms is also part of the plan. Heli-tourism will also be encouraged. But the total bill for this will come up to 700 Crore and the cash strapped state is not at all in a position to afford it. The AP government is planning to seek financial assistance from the Navy and the latter can be a joint partner with the state government. The state government is yet to put the proposal officially and if Navy rejects it, the government is also toying the idea of executing it in PPP Model. Interestingly, Goa and Gujarat were in the race to take the warship, but the Centre has favoured AP. If the project is successful, India will be the third country after America and China to convert huge aircraft carriers into museums.
sskmaestro Posted February 15, 2016 Posted February 15, 2016 First of all, Virat ni sea lo unchitey per anuk maintaianace will be huge plus they have to bring it ashore for two months(shut down whatever business is going on) for repairs paints etc., Best way is to bring it outside sea and park on a platform.... That way it will be beneficial(i read this somewhere in a paper) Ah second option ki 300C avtundanta.... Manollu central govt ni adigaranta.... Adalu INS virat ni teskotaniki chala states interest chupistunnai... Meeku ivvatamey ekkuva.... Invest cheyyalekapothey we will allot that to other state ani moham meeda cheppesaru... Chudali manollu ela deal chestaro
sagar_tdp Posted February 25, 2016 Posted February 25, 2016 500 crores invest cheyyali. Tourism ki bane untundhi. Aa investment malli yeppatki recovery chestharo
swas Posted February 25, 2016 Posted February 25, 2016 Bayya deni sea lo unchi 9-10 months rainy season lo repairs chesukunte better. each month we can expect huge amount of money correct ga promotion chesthe. Floating hotels+restuarents+casino+games chestene better bayya(forget about casino for now). 1500 rooms each 2000rs pettina 30lakhs income directly and for food,.. vati dwara per day lakhs lo income untundi. Even virat entry ki 300rs pettina 1000's of tourists ki entry for 6-8hrs a day pettali with proper publicity. vizag ni indian railways website lo tours levu correct ga. Even private operators ki 3-5% ichina parledu we will get good amount of visitors will come. Ila cheyadam valla per year 150-200 crores income is there i can say minimum. Inka casino lo minimum entry ki 500rs pettina per day minimum 25000rs chance undi and we can get 7lakhs/month through entry. For playing games minimum cost 100rs/game pettina per table 10 members will play game. 1000rs/game vastundi per table. 50 tables 50000rs per game. In a day lo i can easily 100games avutayi and 50lakhs income vastundi for booking a table. Goa casinos paying 150+ crores taxes only through entry taxes and other taxes 100's of crores. For selling drinks we get income in crores. If govt ee maintain chesthe taxes and other income directly to govt vastundi. Ilanti rare hotels goa,mumbai tappa mana eastern ocean lo levu sure shot hit avutundi
swas Posted February 25, 2016 Posted February 25, 2016 500 crores invest cheyyali. Tourism ki bane untundhi. Aa investment malli yeppatki recovery chestharo 1500 rooms each 2000rs minimum pettina 30,00,000(30 lakhs per day). Normal entry fee 200rs per day easy ga 1000 visitors vasthe 2,00,000(2 lakhs per day). Gaming zone pedataru through this minimum 1 lakhs+ expect cheyochu. Inka remaining shops rents kinda lakhs lo vastayi. per day 35 lakhs varuku expect cheyochu but with proper publicity not on first day after 6 months-1year. 35,00,000*30=10,50,00,000 per month minimum. 10+ crores*12months = 120+ crores per year expect cheyochu not on 1st day cruise tourism is very rare in india and it will surely be hit if ship is in sea 3000rs/day room pettina vastaru people, by only rooms per day rs.3000 ayithe 45lakhs/day and other kalipi per day 50lakhs vastundi income/day which is possible. 50lakhs/day velthe weekends 8 days a month lo ne easy ga 4 crores vastundi income through room bookings and other things dwara. Goa cruise 100% occupancy tho running because it is very rare hotels kada, 700 crores pettina per 5-10 years lo profits vastayi. Instead of keeping on shore ke 500 crores avutundi ade helipads/ships/speed boats ila normal visitors ni tesukelthe better.
sonykongara Posted February 26, 2016 Author Posted February 26, 2016 నౌకా మ్యూజియానికి ఏర్పాట్లు.. నేవీతో వుడా ఎంవోయూపై కసరత్తు తీరంలో నెల రోజుల్లో స్థలం ఎంపిక.. ఆ వెంటనే సీఎం తుది నిర్ణయం..అధికారులకు సీఎస్ టక్కర్ నిర్దేశం పీపీపీ పద్ధతిపై ఆలోచిస్తున్నాం.. ‘విరాట్’పై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ విశాఖపట్నం, ఫిబ్రవరి 25 : విశాఖపట్టణానికి ‘ఐఎన్‌ఎస్ విరాట్’ తరలింపు, మ్యూజియంగా మలిచే విషయమై నగరాభివృద్ధి సంస్థ (వడా), ఇండియన్ నేవీ మధ్య జరగాల్సిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ టక్కర్ ... ఆ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి నివేదించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. భారీవ్యయంతో కూడిన ప్రాజెక్టు అయినందున పీపీ పీ పద్ధతిలో చేపట్టే అంశంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ‘ఐఎన్‌ఎస్ విరాట్’పై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో కలిసి టక్కర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ముందుగా ‘విరాట్’ ప్రాజెక్టుపై క్రిసెల్ సంస్థ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. అనంతరం ట క్కర్ నిర్దిష్ట నిర్దేశాలను విశాఖ జిల్లా అధికార యంత్రాంగానికి అందించారు. ‘‘పర్యాటక రంగాభివృద్ధిలో భాగంగా ‘విరాట్’ ప్రాజెక్టును తలపెట్టాం. సముద్రతీర ప్రాంతంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయండి. మార్చి నెలాఖరు నాటికల్లా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికావాలి’’ అని స్పష్టం చేశారు. ‘విరాట్’ నౌకను విశాఖ తరలించే విషయంలో నేవీ సాయం తీసుకోవాలని, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) పరంగా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూడాలని కోరారు. ఖర్చు.. రూ.678 కోట్లు : ‘క్రిసెల్’ లెక్క ‘విరాట్’ ప్రాజెక్టుకు రూ. 678 కోట్లు ఖర్చవుతుందని..పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో క్రిసెల్ సంస్థ వెల్లడించింది. కొచ్చీలోని నౌకని తరలించడం, విశాఖలో నిలపడం, అధునిక హంగులతో మ్యూజియంగా మలచడం, నిర్వహణ... ఇలా ప్రతిదశలో అయ్యే ఖర్చుని ఈ సంస్థ లెక్కలేసింది. ‘‘నౌకను కొచ్చీ పోర్టు నుంచి తరలించేందుకు రూ.94 కోట్లు అవుతుంది. విశాఖలో అనువైనచోట ఏర్పాటుకు రూ. 217 కోట్లు, నిలిపే జెట్టీకి రూ. 16 కోట్లు, సర్వే, డ్రెడ్జింగ్‌కు రూ. 9 కోట్లు, నౌక లోపల భాగంలో ఇంటీరియర్‌కు రూ. 278 కోట్లు, కంటింజెన్సీకి 64 కోట్ల రూపాయలు అవసరం కాగల’’వని పేర్కొంది. ఓపెన్ డెక్‌తోపాటు ఆరు డెక్‌లలో సుమారు 28 వేల చదరపు మీటర్ల స్థలం అందుబాటులోకి వస్తుందని, దాన్ని వాణిజ్యపరమైన కార్యకలాపాలకు వినియోగించుకోవడం ద్వారా ఆదా యం సమకూర్చుకోవచ్చునని అంచనా వేసింది. ముఖ్యంగా ఆతిథ్యం, రిటైల్, ఇతర కార్యకలాపాలకు కేటాయించవచ్చునని వివరించింది. విరాట్ డీకమిషనింగ్, విశాఖకు తరలింపునకు ఎంత సమయం పడుతుందని నీరబ్‌కుమార్‌ప్రసాద్ ప్రశ్నించగా.. డీకమిషనింగ్‌కు ఐదారు నెలలు పడుతుందని నేవీ అధికారి వివేక్ దహియా సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఆఖరిలో విశాఖ తరలించేందుకు వీలుందని చెప్పారు. విరాట్ ప్రాజెక్టుకు రెండు, మూడు ప్రాంతాలు అనువుగా ఉంటాయని వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ యువరాజ్ చె ప్పారు. నౌక డీకమిషనింగ్ తర్వాత కొచ్చిన్ పోర్టు నుంచి విశాఖ తరలించే బాధ్యతను నేవీకి అప్పగించాలని ఆయన కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వవర్గాలతో చర్చిస్తామని నీరబ్‌ప్రసాద్ చెప్పారు. గతంలో ‘కురుసుర సబ్‌మెరైన’ విషయంలో వుడా, నేవీల మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను పరిశీలించి.. అదే తరహాలో ఐఎన్‌ఎస్ విరాట్‌కు ఎంవోయూ రూపొందించాలని కలెక్టర్ ఎన్.యువరాజ్‌ను టక్కర్ ఆదేశించారు.
swas Posted March 3, 2016 Posted March 3, 2016 I already told it is impossible to maintain onshore because if we keep virat in sea and rainy season lo if we take it out and do necessary small small repairs 10 months easily 100-200crores income is there per year
sonykongara Posted March 4, 2016 Author Posted March 4, 2016 INS Viraat to be a Star HotelAndhra Pradesh government seem to have taken a decision on the future of INS Viraat. The aircraft carrier will be converted to a museum cum hotel. Earlier it is estimated that the project will cost 700 Crore. Since the cash strapped state could not afford such huge amount, the future of INS Viraat is doubted. Earlier the state government planned to seek financial assistance from the Navy and the latter can be a joint partner with the state government. But the proposal is now dropped. The Chief Minister had decided that the project will be executed in Public Private Partnership model and the officials are drawing a DPR for that. INS Virat will be kept 500 meters away from the coastline. Tourism activities like sea sports, yachting, sailing, gliding and cruising will also be made available on the warship. A fivestar luxury hotel with about 1,500 rooms is also part of the plan. Heli-tourism will also be encouraged.
sonykongara Posted April 16, 2016 Author Posted April 16, 2016 ఏపీ తీరం విడిచిన ‘విరాట్’! యుద్ధనౌకపై గోవా కన్ను! రంగంలోకి మనోహర్ పర్రీకర్ హైదరాబాద్, ఏప్రిల్ 15: ‘ఐఎన్‌ఎస్ విరాట్’పై గోవా కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధనౌకను తన రాష్ట్రానికి తీసుకెళ్లాలని రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విరాట్‌ను ఏపీకి అప్పగించేందుకు భారత నౌకాదళం అంగీకరించిందని విశాఖపట్నంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై నోటి హామీలు తప్పితే ఇంతవరకూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించలేదు. నౌకాదళం నుంచి తప్పించనున్న ‘విరాట్’ను ఏపీకి తీసుకొచ్చి.. ఈ భారీ యుద్ధ నౌకను మ్యూజియం, హోటల్‌గా మలచి టూరిజానికి ఊపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికోసం విశాఖలో ప్రాథమిక సన్నాహాలు కూడా పూర్తి చేసింది. ‘విరాట్’ రాకతో ఏపీలో హోటల్ టూరిజం పెరిగేమాట నిజమే అయినా, అంత పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చునని రిటైర్ అయిన సీనియర్ నౌకా దళాధికారి ఏపీ ప్రభుత్వానికి ఇటీవల స్పష్టం చేసినట్టు సమాచారం. ‘‘విరాట్‌ను డీకమిషనింగ్ చేయడం కష్టమైన పని. అంతేకాదు దాన్ని విశాఖకు తీసుకొచ్చి బర్తింగ్ చేయడం అసాధ్యం. అది మీవల్ల కాదు. ఒక్కరే నియంత్రించలేరు. నావికాదళంతో జాయింట్‌వెంచర్‌గా ప్రాజెక్టు చేపడితే మంచిది. అది కూడా ‘విరాట్’ని సముద్రంలో ఫ్లోటింగ్ చేయటం మాత్రమే కుదురుతుంది. సంవత్సరానికి రెండు నెలలు బయటకు తీసి అడుగు భాగానికి రంగువేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏడాదికి రూ. 30-40 కోట్లు ఖర్చు చేయాలి. ‘విరాట్’ను హోటల్‌గా మార్చితే ఆ రెండు, మూడు నెలలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. దీనికి పెట్టుబడిదారులు అంగీకరిస్తారా అనేది పెద్ద ప్రశ్న’’ అని ఆయన వివరించినట్టు తెలిసింది. దీంతో, ఏపీ పర్యాటక శాఖ... నావికాదళంలో కలిసి ప్రాజెక్టు చేపట్టాలని భావించింది. సంబంధ ఫైలును ముఖ్యమంత్రికి పంపినట్లు తెలిసింది. మరోవైపు, కేంద్ర మంత్రి పర్రీకర్ ‘విరాట్’ను తన రాష్ర్టానికి తరలించుకుపోయే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు చెబుతున్నారు.
swas Posted April 16, 2016 Posted April 16, 2016 ఏపీ తీరం విడిచిన ‘విరాట్’! యుద్ధనౌకపై గోవా కన్ను! రంగంలోకి మనోహర్ పర్రీకర్ హైదరాబాద్, ఏప్రిల్ 15: ‘ఐఎన్‌ఎస్ విరాట్’పై గోవా కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధనౌకను తన రాష్ట్రానికి తీసుకెళ్లాలని రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విరాట్‌ను ఏపీకి అప్పగించేందుకు భారత నౌకాదళం అంగీకరించిందని విశాఖపట్నంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై నోటి హామీలు తప్పితే ఇంతవరకూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించలేదు. నౌకాదళం నుంచి తప్పించనున్న ‘విరాట్’ను ఏపీకి తీసుకొచ్చి.. ఈ భారీ యుద్ధ నౌకను మ్యూజియం, హోటల్‌గా మలచి టూరిజానికి ఊపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికోసం విశాఖలో ప్రాథమిక సన్నాహాలు కూడా పూర్తి చేసింది. ‘విరాట్’ రాకతో ఏపీలో హోటల్ టూరిజం పెరిగేమాట నిజమే అయినా, అంత పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చునని రిటైర్ అయిన సీనియర్ నౌకా దళాధికారి ఏపీ ప్రభుత్వానికి ఇటీవల స్పష్టం చేసినట్టు సమాచారం. ‘‘విరాట్‌ను డీకమిషనింగ్ చేయడం కష్టమైన పని. అంతేకాదు దాన్ని విశాఖకు తీసుకొచ్చి బర్తింగ్ చేయడం అసాధ్యం. అది మీవల్ల కాదు. ఒక్కరే నియంత్రించలేరు. నావికాదళంతో జాయింట్‌వెంచర్‌గా ప్రాజెక్టు చేపడితే మంచిది. అది కూడా ‘విరాట్’ని సముద్రంలో ఫ్లోటింగ్ చేయటం మాత్రమే కుదురుతుంది. సంవత్సరానికి రెండు నెలలు బయటకు తీసి అడుగు భాగానికి రంగువేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏడాదికి రూ. 30-40 కోట్లు ఖర్చు చేయాలి. ‘విరాట్’ను హోటల్‌గా మార్చితే ఆ రెండు, మూడు నెలలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. దీనికి పెట్టుబడిదారులు అంగీకరిస్తారా అనేది పెద్ద ప్రశ్న’’ అని ఆయన వివరించినట్టు తెలిసింది. దీంతో, ఏపీ పర్యాటక శాఖ... నావికాదళంలో కలిసి ప్రాజెక్టు చేపట్టాలని భావించింది. సంబంధ ఫైలును ముఖ్యమంత్రికి పంపినట్లు తెలిసింది. మరోవైపు, కేంద్ర మంత్రి పర్రీకర్ ‘విరాట్’ను తన రాష్ర్టానికి తరలించుకుపోయే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు చెబుతున్నారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం! Goa ayithe evadana vachi investment pedatadu because goa income is 35000crores/year via tourism adi govt ee pedutundi But manam eda sadinchali ante 1st investment pettakunda nothing happens
swas Posted April 16, 2016 Posted April 16, 2016 CBN Vizag beauty ki inko addition and tourists ki pandaga wait till it complely came to AP appudu pandaga chesukundam
Naren_EGDT Posted April 16, 2016 Posted April 16, 2016 wait till it complely came to AP appudu pandaga chesukundam Loan techi aina patukuravali, special attraction needed for AP
swas Posted April 16, 2016 Posted April 16, 2016 Loan techi aina patukuravali, special attraction needed for AP Ya but Bjp pushpams ok cheyali appude emana possible
sonykongara Posted June 17, 2016 Author Posted June 17, 2016 delhi lo 17th meeting annaru, ins virat ni ap ki ichhara leda goa ki dobbetara news telisite veyyandi.
Nfan from 1982 Posted June 18, 2016 Posted June 18, 2016 delhi lo 17th meeting annaru, ins virat ni ap ki ichhara leda goa ki dobbetara news telisite veyyandi.
swas Posted June 18, 2016 Posted June 18, 2016 delhi lo 17th meeting annaru, ins virat ni ap ki ichhara leda goa ki dobbetara news telisite veyyandi. News??
sonykongara Posted July 23, 2016 Author Posted July 23, 2016 ఐఎన్‌ఎస్ విరాట్ చివరి ప్రయాణం దిల్లీ: భారత నౌకాదళానికి దాదాపు ఆరు దశాబ్దాలు సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్ ప్రయాణం ఇక ముగియనుంది. నేడు విరాట్ ముంబయి నుంచి బయలుదేరి కేరళలోని కొచ్చికి వెళ్లనుంది. ఇది ఐఎన్‌ఎస్ విరాట్ ఆఖరి ప్రయాణం. ఎన్నో ఏళ్లుగా దేశ రక్షణలో పాల్గొంటూ.. సైనికులకు సహాయపడిన ఈ విమాన వాహక నౌక ఇక విశ్రాంతి తీసుకోనుంది. కొచ్చి నుంచి తిరిగి నౌక ముంబయి వచ్చిన తర్వాత దీనిని త్వరలో నేవీ నుంచి డీకమిషన్ చేయనున్నారు. అయితే ఎందుకు దీన్ని డీకమిషన్ చేస్తున్నారో అధికారులు కారణం వెల్లడించలేదు. తర్వాత ఐఎన్‌ఎస్ విరాట్‌ను అడ్వెంచర్ టూరిజం సెంటర్‌గా లేదా మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు. విరాట్ తొలుత 30ఏళ్లు బ్రిటిష్ నేవీకి సేవలందించింది. తర్వాత వారి నుంచి భారత్ దానిని కొనుగోలు చేసింది. 1959 నవంబరు 18న హెచ్‌ఎంఎస్ హెర్మెస్‌గా ఈ వాహక నౌక బ్రిటిష్ రాయల్ నేవీలో చేరింది. 1987లో దీనిని భారత్ కొనుక్కుంది. 1987 మే 12న ఐఎన్‌ఎస్ విరాట్ భారత నేవీలో చేరింది.
swas Posted July 23, 2016 Posted July 23, 2016 ఐఎన్‌ఎస్ విరాట్ చివరి ప్రయాణం దిల్లీ: భారత నౌకాదళానికి దాదాపు ఆరు దశాబ్దాలు సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్ ప్రయాణం ఇక ముగియనుంది. నేడు విరాట్ ముంబయి నుంచి బయలుదేరి కేరళలోని కొచ్చికి వెళ్లనుంది. ఇది ఐఎన్‌ఎస్ విరాట్ ఆఖరి ప్రయాణం. ఎన్నో ఏళ్లుగా దేశ రక్షణలో పాల్గొంటూ.. సైనికులకు సహాయపడిన ఈ విమాన వాహక నౌక ఇక విశ్రాంతి తీసుకోనుంది. కొచ్చి నుంచి తిరిగి నౌక ముంబయి వచ్చిన తర్వాత దీనిని త్వరలో నేవీ నుంచి డీకమిషన్ చేయనున్నారు. అయితే ఎందుకు దీన్ని డీకమిషన్ చేస్తున్నారో అధికారులు కారణం వెల్లడించలేదు. తర్వాత ఐఎన్‌ఎస్ విరాట్‌ను అడ్వెంచర్ టూరిజం సెంటర్‌గా లేదా మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు. విరాట్ తొలుత 30ఏళ్లు బ్రిటిష్ నేవీకి సేవలందించింది. తర్వాత వారి నుంచి భారత్ దానిని కొనుగోలు చేసింది. 1959 నవంబరు 18న హెచ్‌ఎంఎస్ హెర్మెస్‌గా ఈ వాహక నౌక బ్రిటిష్ రాయల్ నేవీలో చేరింది. 1987లో దీనిని భారత్ కొనుక్కుంది. 1987 మే 12న ఐఎన్‌ఎస్ విరాట్ భారత నేవీలో చేరింది. Inthaki idi AP ki vastunda??
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now