sonykongara Posted February 8, 2016 Author Posted February 8, 2016 విశాఖకే ఐఎన్‌ఎస్ విరాట్: చంద్రబాబు విజయవాడ: ఐఎన్‌ఎస్ విరాట్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్‌ఆర్)పై ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖలో పదిహేను వందల గదుల హోటల్‌లా మార్చాలని భావిస్తున్నామన్నారు. దీనికి హెలీప్యాడ్ కూడా ఉందన్నారు. ఐఎఫ్‌ఆర్‌కు 50దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు. ‘ఐఎఫ్‌ఆర్’కు అద్భుత స్పందన వచ్చిందన్నారు. 50 దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షించారని చెప్పారు. అన్ని దేశాల యుద్ధనౌకలు రాష్ట్రపతి, ప్రధానికి గౌరవ వందనం సమర్పించాయన్నారు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భారత నౌకాదళాన్ని ఆయన అభినందించారు. నావికదళ కేంద్రంగా విశాఖను రక్షణమంత్రి ప్రకటించడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను చూస్తుంటే అసలు భారత్‌లోనే ఉన్నామా అనిపించిందన్నారు. అరకు కాఫీ అదుర్స్ఐఎఫ్ఆర్ వీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోదీ అరకు కాఫీ రుచి చూసి చాలా బాగుందని కితాబిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఐఎఫ్‌ఆర్ వేడుకకు లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారన్నారు. దీనికి 15వేల మంది పోలీసులు భద్రత కల్పించారన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.130 కోట్లను ఖర్చు చేసిందన్నారు. విశాఖలో నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్‌లో 44 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు. దీనిలో మొత్తం రూ.4.75లక్షల ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. సముద్ర తీర నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయితీర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. మనకు డీప్ వాటర్ పోర్టులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే ఏపీ అత్యుత్తమ ప్రాంతంగా మారుతుంది. పలు రేవు పట్టణాలు ఉన్న ప్రాంతం ఇదేనని అని అన్నారు. డాల్ఫిన్‌లు, ఆక్వాకల్చర్, అత్యధిక తీరపట్టణాలు కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నాయి. టూరిజంపై దృష్టి..సముద్ర క్రీడలను ప్రోత్సహించి టూరిజంను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీని కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు.
koushik_k Posted February 8, 2016 Posted February 8, 2016 130 crores event ki spend chesinanduku santosham e kani.. e useless Modi ki araku coffee matram waste e
sonykongara Posted February 8, 2016 Author Posted February 8, 2016 https://en.wikipedia.org/wiki/INS_Viraat_%28R22%29
sonykongara Posted February 8, 2016 Author Posted February 8, 2016 ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖలో పదిహేను వందల గదుల హోటల్‌లా మార్చాలని భావిస్తున్నామన్నారు. దీనికి హెలీప్యాడ్ కూడా ఉందన్నారు.super.
sagar_tdp Posted February 8, 2016 Posted February 8, 2016 130 crores event ki spend chesinanduku santosham e kani.. e useless Modi ki araku coffee matram waste e Event jaruguthunna antha sepu panparag namulutha kurchonnadu okka expression paadu ledhu
sonykongara Posted February 8, 2016 Author Posted February 8, 2016 Event jaruguthunna antha sepu panparag namulutha kurchonnadu okka expression paadu ledhu brother, panparag namulutha na a alavatu undha .
Guest Urban Legend Posted February 8, 2016 Posted February 8, 2016 event ki central govt money kaadha .....city infra kosam state money anukunta
Paruchuri Posted February 8, 2016 Posted February 8, 2016 Sundara Vizag ki inkko manihaaram Ins Viraat...Cbn n Manohar Parikkar
swas Posted February 8, 2016 Posted February 8, 2016 deni visaka R.K.Beach opposite sea lo langaru vesi unchi akada ki ticket pettali. 200rs - 300rs by boat lo tesukeli akada chupinchi batches lo malli andarini sea shore ki tesukoste chala baguntundi. Many don't know how sea will be in middle+indian navy main thing double dhamaka
sonykongara Posted February 9, 2016 Author Posted February 9, 2016 ‘‘విరాట్’’ అన్న మాట విన్న వెంటనే ప్రఖ్యాత క్రికెటర్ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తారు. అదే.. ఐఎన్ ఎస్ విరాట్ అన్న వెంటనే.. భారీ యుద్దనౌక మదిలో మెదులుతుంది. ఇప్పుడా నౌక ఏపీ సొంతం కానుంది. కొన్నేళ్లుగా తన సేవలు అందించిన ఈ యుద్ధ నౌకను ఈ జూన్ నుంచి సేవల నుంచి తప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న చంద్రబాబు తెలివిగా కేంద్రం దగ్గర ఒక ప్రతిపాదన చేసిన ఈ భారీ విరాట్ ను సొంతం చేసుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.సేవల నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తున్న విరాట్ ను తమకు ఇస్తే.. దాన్నో హోటల్ గా మారుస్తామని ఆయన కోరటం.. అందుకు కేంద్రం ఓకే చెప్పేయటం జరిగిపోయాయి. ఈ భారీ నౌక భారీతనం చెప్పాలంటే గణాంకాల్లోకి వెళితే దాని గొప్పతనం తెలియటంతోపాటు.. బాబు వేసిన ఐడియా ఏపీకి ఎంతగా లాభిస్తుందో ఇట్టే అర్థమవుతుంది.విరాట్ ఎంత భారీ అంటే..విరాట్ బరువు 27 వేల టన్నులు.. పొడువు 741 అడుగులు ఉండే విరాట్ 1987 నుంచి సేవల్ని అందిస్తోంది. ఇందులో మొత్తం వెయ్యి కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటిని 1500 గదులుగా మార్చే వీలుంది. ఇందులో దాదాపు 2 వేల మంది బస చేసే అవకాశం ఉంది. ఇందులోని గదుల్ని శుభ్రం చేయించి.. చక్కగా డెకరేట్ చేయగలిగితే ఇదో చక్కటి ప్లేస్ గా మారే ఛాన్స్ ఉంటుంది.500 మంది కూర్చునే కాన్ఫరెన్స్ హాలుతో పాటు ఒకేసారి 20 విమానాలు.. 8 హెలికాఫ్టర్లు దిగే అవకాశం ఉంది. ఇంతపెద్ద నౌకను ఫ్లోటింగ్ నౌకగా మారిస్తే.. ఇదో కేసినోలా మారటమే కాదు.. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే వీలుంది. అయితే.. దీని నిర్వహణను వుడా.. నేవీ.. ప్రైవేటు సంస్థలు కలిసి కానీ ప్రాజెక్టు చేపడితే మంచి వాణిజ్యకార్యక్రమంగా మారే వీలుంది. ఫుట్ బాల్ స్టేడియం అంత సైజు ఉండే డెక్ ను.. సరిగ్గా వినయోగించుకోవాలే కానీ.. ఇదో అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా మారే వీలుంది.చిత్రమైన అనుభూతిని ఇచ్చే విరాట్ ను ఫ్లోటింగ్ హోటల్ గా మార్చి.. హెలికాఫ్టర్లో దీని దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటమా.. మరో విధంగా అన్న విషయంపై ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు కారణంగా ఏపీకి పేరు ప్రఖ్యాతులతో పాటు.. వాణిజ్యపరంగా ఇదో చక్కటి ప్రాజెక్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. 10వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యం ఉన్న జనరేటర్లు చూస్తే.. ఇదెంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. బాబు అనుకున్నట్లే విరాట్ కానీ సరిగా వినియోగించుకోగలిగితే.. చంద్రబాబు హయాంలో ఒక సూపర్ టూరిజం స్పాట్ ను తయారు చేసిన ఘనత ఆయన సొంతం అవుతుంది. మరి.. ఆ దిశగా బాబు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.
swas Posted February 9, 2016 Posted February 9, 2016 swas bro, 1500 rooms vasthya Yes upgrade into floating hotels and restaurents
swas Posted February 13, 2016 Posted February 13, 2016 1500 rooms*2000rs = 30,00,000 rupees(30lakhs per day) income undi directly through rooms alone. 109,50,00,000 rupees per year(109 crores+ income is there by only hotel rooms). Inka top floor lo restaurant tho inko 5+lakhs income easy ga vastundi. In 2013, the total number of domestic tourists visiting Vizag was 67,00,675 and in 2014, it was 67,82,784. In 2015 the number has touched 80,89,857 (from January to October, 2015). With regard to foreign tourists, in 2013, about 57,476 visited the port city, in 2014, about 54,272 came to Vizag in 2015, the number has crossed 56,500, till now. Already vizag hotels are running with 80-90 percent occupancy which is not enough when some event is happening. Virat ni sea lo unchithe easy ga 3000rs charge chestaru by rooms alone 35lakhs income per day chances unayi(110+crores income undi by hotel rooms). Inka virat lo ki entrance ticket 100rs per hour ani pettina easy ga per day 1000-10000 people will come. For one day through entrance ticket only 10,000-1lakhs income vastundi per day. So 1000 crores petti fully develop cheste easy ga per year 150-200crores income vastundi. Ilanti cruise ni koni govt maintain cheste better easy ga income vastundi. Don't see for temperory money deni valla cruise tourism baga develop avutundi india lo except mumbai and goa not where we find this kind of tourism.
subash.c Posted February 13, 2016 Posted February 13, 2016 700 c petti avasarma floating casino is not a bad ideaa
swas Posted February 13, 2016 Posted February 13, 2016 700 c petti avasarma floating casino is not a bad ideaa 1500 rooms*2000rs = 30,00,000 rupees(30lakhs per day) income undi directly through rooms alone. 109,50,00,000 rupees per year(109 crores+ income is there by only hotel rooms). Inka top floor lo restaurant tho inko 5+lakhs income easy ga vastundi. In 2013, the total number of domestic tourists visiting Vizag was 67,00,675 and in 2014, it was 67,82,784. In 2015 the number has touched 80,89,857 (from January to October, 2015). With regard to foreign tourists, in 2013, about 57,476 visited the port city, in 2014, about 54,272 came to Vizag in 2015, the number has crossed 56,500, till now. Already vizag hotels are running with 80-90 percent occupancy which is not enough when some event is happening. Virat ni sea lo unchithe easy ga 3000rs charge chestaru by rooms alone 35lakhs income per day chances unayi(110+crores income undi by hotel rooms). Inka virat lo ki entrance ticket 100rs per hour ani pettina easy ga per day 1000-10000 people will come. For one day through entrance ticket only 10,000-1lakhs income vastundi per day. So 1000 crores petti fully develop cheste easy ga per year 150-200crores income vastundi. Ilanti cruise ni koni govt maintain cheste better easy ga income vastundi. Don't see for temperory money deni valla cruise tourism baga develop avutundi india lo except mumbai and goa not where we find this kind of tourism. Casino lo free ga adanivaru for each game ki some amount pay cheyali. For example : 100rs per game ani petam anukondi per table 10 seats = 1000rs per game directly into government account. 100tables*1000rs = 10,000 rupees per game in 1 hour 2 games ayithe 40,000 rupees into government account. 10 hours per day ayithe 4 lakhs income per day and 14,60,00,000 (14+ crores income per year directly) but i can say 25+ crores per year chance undi through casino. Inka rooms dwara easy ga 100+ crores income per year undi for 3 star hotel ade 5 star kinda develop cheste 150+ crores by rooms alone. If ship is in normal sea shore ayithe 50rs pedataru ticket 1000+ people surely visit per day and per day 50000rupees vastundi per year 1,82,50,000(min. 2+ crores income vastundi). Inka ship is in sea ayithe income double avutundi. Inka chepali ante per year ela chusina 150-200 crores income undi directly and indirectly. So 700crores pettina 3-4 years lo return vastayi easy ga. Think in a business way not like a normal way. Cruise tourism chala key in eastern sea lo no state had this kind except goa and mumbai in other side of india. koncham modernize chesi 1 floor extra penchi top floor swimming pools and restuarents pedithe super untundi ila.
sonykongara Posted February 13, 2016 Author Posted February 13, 2016 India's aircraft carrier INS Viraat, which will soon be developed into an adventure tourism centre with rooms to stay in, has set sail on its farewell journey as it prepares to get decommissioned.The world's oldest operational aircraft carrier today reached Paradip port, Odisha for the very first time. It hosted NCC cadets on board.The ship will now move to Kakinada Port and from there to Chennai and finally Mumbai."The operational cycle of the ship ends in Mumbai," Navy sources said.Andhra Pradesh chief minister N Chandrababu Naidu had recently said there is a proposal by the Defence ministry to develop the aircraft carrier as a tourist centre.Naidu said a joint venture will be set up by Andhra Pradesh government, Indian Navy and a private organisation to take up the tourism-related activities on the warship, which has been in service for almost six decades.These activities would include yachting, sea sports, sailing, gliding and cruising, he said, adding the aircraft carrier's 1,500 rooms can be used to house tourists.The ship had first served the British Navy for over 30 years before being bought by India. It was inducted into the Indian Navy in 1987 after undergoing extensive refits.Viraat, which also saw action in the Falklands War and was India's sole carrier for over a decade, attended the International Fleet Review at Visakhapatnam last week.The Navy has learnt its lesson well after India's first carrier Vikrant, which was turned into a maritime museum post-retirement in 1997, was broken up after its upkeep became very expensive.The move had led to widespread condemnation and many veterans and military historians had expressed their concern.It can carry up to 26 fighter aircraft and helicopters, including 16 Sea Harriers and helicopters such as Sea Kings, and Chetaks.
swas Posted February 13, 2016 Posted February 13, 2016 Wow eagerly waiting to stay atleast 1 night in this ship
sonykongara Posted February 13, 2016 Author Posted February 13, 2016 Wow eagerly waiting to stay atleast 1 night in this ship
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now