Jump to content

CBN


uma

Recommended Posts

Uma uncle..konchem vaade baasha choosukunte better

 

Kontha mandi ITEMs laagane meeru  kooda vundaali anukuntunnaara? inka adi mee ishtam

 

Aavesam tho kaadu.. aalochinchi cheyaali ilaanti vishayaallo. Delhi velli dharnalu niraharadeekshala gurinchi Babu gaariki koththaa kaadu.. cheta kaaka kaadu... leka manamu cheppinchukone paristitullo kooda leru.

Poththu lo vunte laabhalu vuntaya? Poththu tenchukunte vache nashtam enti ane amsaalu bereeju vesukoni taruvate step teesukovaali. 

 

aaayanemaina kashtapadaleda innallu? Chestundi raashtram kosam kaada?

 

Aa Manishi Media tho maatlaaduthunte kaneesam Moham raktapu chukka vundaa? aayanaki ledanukuntunnaara baadha?

 

evado ivakapothe eeyanni tittatam entha varaku sababo oka sari aalochinchandi

Link to comment
Share on other sites

Nee sollu koothalu aapi..Delhi lo aamarana niraahara deeksha chesi chaavu..

CBN fasting chesi chasthe meeru koodaa ayanaki sangheebhaavam gaa Delhi ki poyi akkada buses ni, trains ni, BJP offices ni taglabedathaara?

leka pothe mee family tho happygaa TV9 lo news chusi collar egaresukuntaara?

 

aa pedda manishini Old fox ani andaaniki noru ela vachindi sodaraa?

may be u shuld do a couple of days fasting and bring equilibrium into the thought process.

Link to comment
Share on other sites

Asale buget debbaki burra baddalaithe ..pressmeet petti positive..das dash ani sollu seppadu..oopika Ki kudda Oka limit untundi..center meeda fight cheyyatam thappa inko option ledu..

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా న్యాయం చేయలేకపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల సరిగా వ్యవహరించలేకపోయారని ఆయన నిరాశ వ్యక్తం చేశారు.14వ ఆర్ధిక సంఘం నిరాశపరచినా.. బడ్జెట్‌లో న్యాయం జరుగుతుందని ఆశించామని... ఇక్కడ కూడా నిరాశే మిగిలిందని... జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు  నిస్పృహతో వ్యాఖ్యానించారు.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బడ్జెట్‌ చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచిందని.. ఇది చాలా బాధాకరమని అన్నారు. మరికొన్ని అంశాలు ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయి... వాటిని అభినందిస్తున్నామని ఆయన అన్నారు. 20 వేల గ్రామాలకు కరెంట్‌ ఇవ్వడం, వైద్య సేవలు, మేక్‌ ఇన్‌ ఇండియా తదితర అంశాలను బడ్జెట్‌లో ప్రతిపాదించారని వాటిని అభినందించాల్సిందేనని ఆయన అన్నారు. బిజెపితో రాజకీయమైన అంతరం లేదని, ఉన్నది కేవలం ఆర్థిక, విధాన నిర్ణయాల అంతరం మాత్రమే ఉందని ఆయన అన్నారు. నెంబర్‌ వన్‌ రాజధానిని నిర్మిస్తామని ప్రధాని మోడీ అన్నారని, దాన్ని అమలు చేయాలని అడుగుతున్నామని, అది రాజకీయ నిర్ణయమని, విభజన రాజకీయ నిర్ణయమని, న్యాయం చేయడానికి కూడా రాజకీయ నిర్ణయమే కావాలని చంద్రబాబు అన్నారు.

ఒప్పిస్తామనే నమ్మకం కలిగింది

ఇప్పటికే ఏడెనిమిది సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని, అయినా ఫలితం దక్కలేదని చంద్రబాబు నాయుడు  ఆవేదన వ్యక్తం చేశారు. ఎపికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ మీద, కేంద్రం మీద ఉందని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తే తప్ప న్యాయం జరగదని, ఒప్పిస్తామనే నమ్మకం ఉందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇలా అయితే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై పెద్దలను కలుస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికావసరాలను కేంద్ర బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెసు చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మోడీపై ఉందని చంద్రబాబు అన్నారు.

తెలంగాణ, కర్నాటకలతో సమానంగా అభివృద్ధి జరగాలి

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలా కేంద్రం సాయం చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి సమస్యలను వివరిస్తానని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు బౌగోళికంగా కలవకున్నా విద్వేషాలు లేకుండా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మొండి చేయి చూపిందని చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌లో నూతన రాజధాని ప్రస్తావనే లేదని, నూతన రాజధానికి నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. తీవ్ర నిరాశలో ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ, ఎపి ఆదాయాల్లో 11 శాతం అంతరం ఉందని, దీనికి ఎపి ప్రజలు బాధ్యులా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విధాన నిర్ణయాల్లో, ఆర్థిక సాయంలో ఏపీకి చేయూత అందించాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరి చేసే బాధ్యత ప్రధాని మోదీపై ఉందని తాను ఆశించానని, అది చేస్తారని భావించానని ముఖ్యమంత్రి అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి నిదుల ప్రస్తావన లేదని ఆయన గుర్తు చేశారు.

పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నా

రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడిందని, తాను రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నానని, నిధులు లేకున్నా ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద తుఫాను వచ్చిందని, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, హుధుద్ తుఫాన్ వల్ల 61 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అమెరికా సంస్థ తేల్చిందని ఆయన చెప్పారు. రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటున్నారని, అది అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సరైన నిధులు లేవని ఆయన విమర్శించారు. పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలంటే సరైన వసతులు లేవని ఆయన అన్నారు. ఉద్యోగులను తీసుకుని వెళ్లడానికి వారికి క్వార్టర్లు లేవని, పైగా పిల్లల చదువులు, సొంత ఇళ్లు, మొదలైనవి హైదరాబాదుతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. ఇంతగా ఒత్తిడికి గురువుతుంటే కేంద్రం సాయం చేయడానికి ముందుకు రాలేదనే బాధ ఉందని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి, ముందుకు రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

Nee sollu koothalu aapi..Delhi lo aamarana niraahara deeksha chesi chaavu..

chesthe emi avutundhi.... police lu teesukuveli hospital lo padestaru. fight chesi sadinchukovachhu anukunte ee patiki cpi, cpm vallu chala sadinchevaru.... lobbying is the only way something can be achieved

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...