Jump to content

రేపు ఏపీలో మరో అద్భుతం

akhil ch

Recommended Posts

ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. పేదవాడి కలలను సీఎం చంద్రబాబు నిజం చేయనున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నీ వర్గాలకు ప్రభుత్వం దగ్గరవుతోంది. శనివారం ఒకే రోజు 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు కల్పించబోతోంది. అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. రూరల్ హౌసింగ్ కింద 3 లక్షల ఇళ్ల ఓపెనింగ్ చేస్తారు. నెల్లూరులో గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొననున్నారు. తిరుపతిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేష్, కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు.

ఇప్పటికే దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలంటూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ కేంద్రానికి పంపనుంది. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
 
అదేవిధంగా ‘వెనుకబడిన వర్గాలే మాకు వెన్నుముక. వారి సంక్షేమమే మా లక్ష్యం’ అని ప్రకటించే తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే అమలులో ఉన్న బీసీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. చరిత్రాత్మకమైన ఈ బిల్లుపై గురువారం అసెంబ్లీలో కొంత ఉత్కంఠ అనంతరం ఆమోదముద్ర పడింది. దీని ప్రకారం... రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు నిధులు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తారు. బీసీల అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Link to comment
Share on other sites

4 minutes ago, AnnaGaru said:

 inkoka 1-2 months aagi chesthe yelaa vundedho? kontha mandhi chesina saayam chaalaa thvaraga marchi pothunnaru?

2 months lo marchipoye vote manaku avasarama bro...that too “sonthillu” kattaaka..i am not referring to othet welfare schemes..

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

already eppudo allocated housing kadhaa.. new sops or bribes kaadhu kadhaa? just happend to finish now annaa kuudaa issue vuntundha bro?

Ya govt paranga emi cheyali anna election code addu vastundi bro anduke cheques kuda munde ichesaru 

Link to comment
Share on other sites

6 minutes ago, niceguy said:

2 months lo marchipoye vote manaku avasarama bro...that too “sonthillu” kattaaka..i am not referring to othet welfare schemes..

saamee alaa anukonte CBN style different gaa vuntundhi.. if he is confident on win without these short term benefits to targeted beneficiaries.. he always eye on long term but bigger/solid benefits to the broader "more eligible"/general society.. [he will not restrict himself to cast religion etc.. I am not saying he did not changed or have empathy with regards to some weaker sections though when compared to his last ruling]

Link to comment
Share on other sites

6 minutes ago, AnnaGaru said:

2000 CBN ippudu workout avvadu..Understood..But think about your family too..Intha avsaram ledu..Enjoy your personal life too... Janalu intha worst gaa maaripothe emi cheyyalem..

Link to comment
Share on other sites

8 minutes ago, AnnaGaru said:

mundhu aa naatakal raayudini hindi belt realize ayi intiki pampithe.. ippatikippudu antha problem vundaka povachu..

  bhakts near to impossible to change valla tune lo vallu .......

Link to comment
Share on other sites

idhee sangathi..

https://www.eenadu.net/newsdetails/9/2019/02/09/54339/

ఖాతాల్లో డబ్బులు పడతాయని  బారులు!

postoffice1a.jpg

బిహార్‌: ఎవరు చెప్పారో ఏమో! ప్రతి ఒక్కరి ఖాతాలోనూ డబ్బులు పడతాయంటూ జరిగిన ప్రచారం ఇప్పుడు ఆ గ్రామాన్ని కుదిపేస్తోంది. రాష్ట్రంలోని మోతీహారీ గ్రామంలో పోస్టాఫీసు ఎదుట గ్రామస్థులంతా పడిగాపులు కాస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలోనూ రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తున్నారంటూ ఆ గ్రామంలో ఎవరో ఓ వదంతిని ప్రచారం చేశారు. అసలే పేదరికంలో ఉన్న గ్రామస్థులు ఇది నిజమని నమ్మేశారు. ముందూ వెనకా ఆలోచించకుండా పోస్టల్‌ బ్యాంకు ఖాతాలు తెరవడానికి పోటీపడుతూ తపాలా కార్యాలయం వద్ద మహిళలు, పురుషులు బారులు తీరుతున్నారు. ఇది వదంతేనని ఎవరు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ‘‘డబ్బులు వేయడానికి ఖాతాలు తెరవమని మోదీ చెప్పారట..’’ అనుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఆకలిని సైతం లెక్క చేయకుండా, చిన్నారులను భుజాలపై మోసుకుంటూ మరీ క్యూలు కడుతున్నారు.

Link to comment
Share on other sites

30 minutes ago, AnnaGaru said:

mundhu aa naatakal raayudini hindi belt realize ayi intiki pampithe.. ippatikippudu antha problem vundaka povachu..

AP lo ne  Physcho batch unnaru naakenti ani....ika north batch murkhulu ekkuva, vallu change kaaru

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

2000 CBN ippudu workout avvadu..Understood..But think about your family too..Intha avsaram ledu..Enjoy your personal life too... Janalu intha worst gaa maaripothe emi cheyyalem..

agree bro.. ee term lo intha mature ruling tharvaatha, inkaa chaalaa avasaram vundhani thelisi kudaa.. cbn ni re-elect chesukoka pothe.. better to forget ap people and politics.. evadi kharma vaadu anubhavisthaaru..

Link to comment
Share on other sites

2 minutes ago, AnnaGaru said:

agree bro.. ee term lo intha mature ruling tharvaatha, inkaa chaalaa avasaram vundhani thelisi kudaa.. cbn ni re-elect chesukoka pothe.. better to forget ap people and politics.. evadi kharma vaadu anubhavisthaaru..

TG lo sheeps paniki raani biscuts ke padipoyaru kachara ki....AP lo Physcho section ekkuva...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...