Jump to content

Anna canteens


Recommended Posts

నంద్యాల పట్టణంతో పాటు 14 నగర పాలక సంస్థలు, 2 జిల్లా కేంద్రాలు మొత్తం 200 సెంటర్లలో 
తొలి విడతగా ‘అన్న క్యాంటీన్’లు ప్రారంభం: 
#సీయం చంద్రబాబునాయుడు
ప్రీ ఫ్యాబ్ పద్దతిలో పూర్తి హైజీనిక్ విధానంలో ‘అన్న కాంటీన్ల’ నిర్మాణం, అక్టోబరు 2న ప్రారంభం
విజయవాడ, మంగళగిరి, నంద్యాలలలో బుదవారం అన్న క్యాంటీన్లు ప్రారంభం
‘అన్న క్యాంటీన్ ఫౌండేషన్’ పేరుతో ప్రత్యేకంగా సంస్థ
తిరుమల అన్నదానం తరహాలో డొనేషన్స్
పుట్టినరోజు వంటి ఫంక్షన్లకు విరాళాలు ఇచ్చిన దాతల పేరుతో అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం : సీయం చంద్రబాబు

మున్సిపల్ శాఖలో అన్న క్యాంటీన్ల కోసం ప్రత్యేక విభాగం, సివిల్ సప్లయిస్ శాఖతో కలిసి ఇస్కాన్, అక్షయపాత్ర వంటి సంస్థల సహాయంతో పథకం నిర్వహణ: సీయం

 
 
Link to comment
Share on other sites

  • Replies 83
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...