swas 518 Posted July 3, 2016 Tammileru,.. small rivers ni polavaram ki connect cheyadam manchidi ayindi if there is water we can send max 1.5tmc/day to prakasham if we had rains Share this post Link to post Share on other sites
swarnandhra 366 Posted July 3, 2016 thammileru lo ki neeru ravatam corecte kani, aa water prakasam barrage ki ravatam enti. It flows through Eluru right? Pattiseema late avvataaniki main reason Thammileru aqueduct ready avvakapovatam kada. Thammileru flows under polavaram canal. aa water polavaram canal lo kalapatam enti brother. could you please explain? will there be another lift at thammileru? Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted April 13, 2017 ప్రకాశం బ్యారేజీ దిగువున నీటి నిల్వ తాడేపల్లి, న్యూస్‌టుడే: జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జలవనరులశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజీ దిగువున నీటి నిల్వ చేసేందుకు మేలో ఓ కార్యక్రమాన్ని తీసుకుస్తామన్నారు. బ్యారేజీ ఎగువున వైకుంఠపురం వద్ద సీఆర్డీఏ, జలవనరులశాఖ సంయుక్తంగా ఆనకట్ట నిర్మిస్తాయని తెలిపారు. జల సంరక్షణ కోసం నీరు-చెట్టు కింద చేపట్టే పనులపై ముఖ్యమంత్రి వారానికి రెండు రోజులు సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతి శనివారం జలసంరక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 15వ తేదీన రాయలసీమ జిల్లాల్లో జలసంరక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో 34 వేల చెక్‌డ్యామ్‌లకు జియోట్యాగింగ్ చేసి సిద్ధం చేస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్న ఈనాడు-ఈటీవీ వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంచేందుకు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్నారని మంత్రి ఉమా శ్లాఘించారు. ‘సుజలాం.. సుఫలాం’ కార్యక్రమం ద్వారా ఈనాడు- ఈటీవీ ఈ ఏడాది కూడా జలసంరక్షణకు పాటుపడటం అభినందనీయమన్నారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted July 1, 2017 undavalli konda ante patina pic lo unnadena Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted July 21, 2017 ఒక్క రోజే ప్రకాశం బ్యారేజీలోకి 1.6 టీఎంసీలు తగ్గిన నిల్వ సామర్థ్యంతో 2,000 క్యూసెక్కులు కడలిపాలు పులిచింతలకు దిగువన నిల్వకు అవకాశం కరవు ఈనాడు, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్టు దిగువన ఒక్క రోజులో కురిసిన భారీవర్షానికి ప్రకాశం బ్యారేజికి చేరిన నీరు 1.6టీఎంసీలు. దీంతో బ్యారేజి కూడా నిండిపోయి, కృష్ణా కాలువలకు నీరు విడుదల అనంతరమూ ఒకరోజు 2,000 క్యూసెక్కుల మేర దిగువకు వదిలేయాల్సి వచ్చింది. గతేడాది జూన్‌లోనూ భారీవర్షాలు కురిసి అనేక టీఎంసీల నీటిని కడలిపాలు చేయాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజిలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, పులిచింతల దిగువన నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కృష్ణలో కీసర వాగు, పాలేరు, మున్నేరు వంటివి వచ్చి కలుస్తుంటాయి. బుడమేరు నుంచీ నీరు చేరుతుంటుంది. వజినేపల్లి కేంద్ర జలసంఘం గేజ్ మీటరు వద్ద ఈ నెల 19న 78 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, అదే కీసర వద్ద 12,320 క్యూసెక్కుల నీరు వచ్చింది. బుడమేరు నుంచి కూడా తాజా వర్షాలకు 5,903 క్యూసెక్కుల నీరు బ్యారేజిలోకి చేరింది. మొత్తం 18,703 క్యూసెక్కుల నీరు చేరింది. ఒక్క రోజులో వచ్చిన వరద నీరు 1.6 టీఎంసీలుగా లెక్కించారు. పట్టిసీమ నుంచి 16 టీఎంసీలు కృష్ణమ్మకు వరద అంచనాలున్నందున పట్టిసీమ నుంచి గోదావరి నీటి సరఫరాను నిలిపివేశారు. వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజికి వచ్చే నీటి నియంత్రణ నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. జులై 16 సాయంత్రం నుంచి పట్టిసీమ వద్ద పంపులను ఆపివేశారు. ఈ నెల 20 వరకూ అదే పరిస్థితి కొనసాగింది. ఇంతవరకు పట్టిసీమ నుంచి గోదావరి నీరు ప్రకాశం బ్యారేజికి 16 టీఎంసీల వరకు చేరింది. దాన్ని కృష్ణా డెల్టా కాలువలకు ఖరీఫ్ నిమిత్తం ఇస్తూ వచ్చారు. రోజూ కాలువలకు కనీసం 12వేల క్యూసెక్కుల నీరు కావాలి. పట్టిసీమ పంపుల ద్వారా రోజూ 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా మధ్యలో నష్టాలు, కొంత పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లింపు కారణంగా 6,000 క్యూసెక్కులే చేరుతోందని అధికారులు చెబుతున్నారు. Share this post Link to post Share on other sites
NatuGadu 1,360 Posted July 21, 2017 ee month first week lo intikellinappudu chuda.. Tenali canals ki water vachhindhi ... red color lo vundhi... seems pattiseema water Share this post Link to post Share on other sites
RKumar 843 Posted July 21, 2017 Godavari water ee save chesthondi Krishna Delta (Kirshna, Guntur, West Godavari, Prakasam) ni Last 2 years nunchi through Pattiseema lekapothe farmers ki chaala problem ayyedi. Ee year Pattiseema water ni maximum utilize chesukovaali. Undavalli laanti ajnaanulu enni maatalu cheppina they don't know ground reality. Polavarm meeda next 2 years complete focus petti complete cheyinchaali. Share this post Link to post Share on other sites
NatuGadu 1,360 Posted July 21, 2017 Godavari water ee save chesthondi Krishna Delta (Kirshna, Guntur, West Godavari, Prakasam) ni Last 2 years nunchi through Pattiseema lekapothe farmers ki chaala problem ayyedi. Ee year Pattiseema water ni maximum utilize chesukovaali. Undavalli laanti ajnaanulu enni maatalu cheppina they don't know ground reality. Polavarm meeda next 2 years complete focus petti complete cheyinchaali. RKumar bro... mikemanna pichha.... Undavalli endi/.... DB members vaadiki muddu peru pettarugaa... MUNDAVALLI ani. ki ki ki ki Share this post Link to post Share on other sites
RKumar 843 Posted August 9, 2017 Varshaalu lekpoyina Prakasam Barriage nunchi Krishna, West Godavati, Guntur & Prakasam ki water velthundi ante antha pattiseema & chandra babu valle. Lekapothe ippatiki TDP meeda chaala anti vachhi vundedi in farmers. Share this post Link to post Share on other sites
kraghuveera 34 Posted August 9, 2017 Varshaalu lekpoyina Prakasam Barriage nunchi Krishna, West Godavati, Guntur & Prakasam ki water velthundi ante antha pattiseema & chandra babu valle. Lekapothe ippatiki TDP meeda chaala anti vachhi vundedi in farmers.prakasam barrage nunchi prakasam jilla ki water enti bro? Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted August 9, 2017 prakasam barrage nunchi prakasam jilla ki water enti bro? prakasam dt ki velthundi ga Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted August 9, 2017 prakasam barrage nunchi prakasam jilla ki water enti bro? 1. Krishna district 679498 acres 2. West Godavari district 58000 acres 3. Guntur district 499231 acres 4 Prakasam district 72120 acres Total 1308849 acres Prakasam lo main ga Karamchedu, chirala, chinaganjam, parchur , naaguluppalapaadu mandalalu baaga benfit ayyayi monna pattiseema debbatho....Local ga pracharam aite baane vundi ee matter lo mainly Karamchedu, chinaganjam, parchur mandalallo Share this post Link to post Share on other sites
swarnandhra 366 Posted August 9, 2017 prakasam barrage nunchi prakasam jilla ki water enti bro? yeah veltundi right canal ki full ga vadilinappudu Share this post Link to post Share on other sites
Bezawada_Lion 5,764 Posted August 20, 2017 undavalli konda ante patina pic lo unnadenaadi seetanagaram konda bro....undavalli inkonchem dooram.... Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 5, 2017 ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద నీరు విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద నీరు పెరిగింది. ప్రస్తుతం నీటిమట్టం 10.6 అడుగులకు చేరింది. పట్టిసీమ నుంచి 9,598 క్యూసెక్కుల వరద వస్తుంది. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి 6,081 క్యూసెక్కుల వరద చేరుతుంది. తూర్పు డెల్టాకు 6,165 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు. Share this post Link to post Share on other sites
Siddhugwotham 531 Posted October 5, 2017 Why can't Govt stopped water from Pattiseema? Khariff season over and canals have full of water because of heavy rains. Share this post Link to post Share on other sites