Jump to content

Recommended Posts

Posted

Why can't Govt stopped water from Pattiseema? Khariff season over and canals have full of water because of heavy rains.

If we stop it simple ga malli start cheste 2-3 days time waste avuthundi

 

No issue even if it goes into sea akada koncham salt water taggutundi near sea areas lo

Posted

Nellu inka avasaram - chivari bhumulu vallu recent gane natlu complete - at least needed until mid nov 17

 

- just 10 tmc from krishna and 70 from pattiseema

 

Ee time lo neellu chala avasaram

Posted

Why can't Govt stopped water from Pattiseema? Khariff season over and canals have full of water because of heavy rains.

nov mid varuku water kavali
  • 2 months later...
Posted

 

షష్టిపూర్తి ప్రకాశం 
60 ఏళ్లుగా అన్నదాతకు ఆసరా 
29న దుర్గాఘాట్‌లో ఘనంగా వేడుకలు 
జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడి 
24ap-main6a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: కృష్ణా డెల్టాకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న ప్రకాశం బ్యారేజీ 60 వసంతాలు పూర్తి చేసుకున్నా చెక్కు చెదరకుండా, దిగ్విజయంగా నిలిచిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా   మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం ఉదయం బ్యారేజీపై ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 1957 డిసెంబరు 24న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న 60 వసంతాల వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని వెల్లడించారు. మరోవైపు, బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, నిపుణులు, రైతులతో పాటు నీటి సంఘాల అధ్యక్షులను ముఖ్య అతిథులుగా పిలిచి బ్యారేజీ నిర్మాణంలో వారి అనుభవాలను ప్రజలకు వివరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

24ap-main6b.jpg

బ్యారేజీ ఎగువన మరో ప్రాజెక్ట్‌.. భవిష్యత్తులో అమరావతి ప్రాంతానికి తాగునీటిని అందిచడంతో పాటు, బ్యారేజీపై ఒత్తిడి తగ్గించేందుకు, అదనపు నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో బ్యారేజీ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి ఉమా తెలిపారు. దీనికి సంబంధించి వాప్కోస్‌కు బాధ్యతలను అప్పగించారన్నారు. వాప్కోస్‌ ప్రతినిధులు లైడార్‌ సర్వే పూర్తి చేశారని, వారం రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారని మంత్రి ఉమా చెప్పారు. వచ్చే ఏడాదిలో నూతన బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు.

Posted

కోట్లాది ప్రజల దాహార్తి తీరుస్తూ.. లక్షల ఎకరాలకు సాగునీరిస్తోన్న ప్రకాశం బ్యారేజీ నిర్మించి నేటికి అరవై ఏళ్లు.. తెలుగు ప్రజలకు అందిస్తోన్నసేవలకు ప్రతిగా 60 ఏళ్ల వేడుకలు నిర్వహించి భావితరాలకు బ్యారేజీ విశిష్టతను తెలియజేసే ప్రయత్నం ఇది..

DSOqnPwU8AE6aBq.jpg
  • 4 months later...
  • 1 month later...
Posted
5 minutes ago, Bezawada_Lion said:

Plz explain 

Britishers brought these from Amazon area for their green canopy and purple flowers in to many of their colonies across the world (not knowing/ignoring invading nature of that plant).

Posted
ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల
20-06-2018 11:12:08
 
636650899420482591.jpg
విజయవాడ: తూర్పు డెల్టా స్లూయిస్‌ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నీటి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది. తూర్పు డెల్టా కాల్వ ద్వారా 7.36 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అనంతరం కృష్ణా డెల్టా హెడ్ వర్క్స్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...