Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 518
  • Created
  • Last Reply
  • 3 weeks later...

Bandar port akkada janala chetilo undi...Jaffa matalu nammite ante sangatulu..

Krishnapatnam port appudu janalu itlane DECOIT matalu vini addam paddaru itlane...CBN kakpote a rojullo mondiga undevadu so went head forcefully..Sad part is CBN got zero seats in 2004 with DECOIT campaign showing that port&land acq for CBN binami business ....now see what that port has done....

in AP development the way DECOIT created hurdles for Krishnapatnam was most pathetic ever....

CBN was show villain for Krishnapatnam port&industrial cluster based on port..CBN mondiga mundu velli final 2003 ki first berths finish chesadu.....2003 lo first Panama vessel vachindi krishnapatnam ...later 12 berths ki works start cheyinchadu....

all DECOIT done was to hijack port for Gali export and did scams on industrial corridor changing what CBN proposed....malli dECOIT pogane gaali gaadi IRON ore customs hijack agipoyi remaining berths start ayyayi krishnpatnam lo....

 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
భూసేకరణ ద్వారా బందరు పోర్టుకు భూములు
07-12-2017 13:41:38
 
636482509633641581.jpg
  • భూసేకరణ ద్వారా బందరు పోర్టుకు భూములు
  • రూ.700 కోట్లు అంచనాతో ప్రభుత్వానికి నివేదిక
  • రైతుల సమ్మతి కోసం మార్పులు
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం(కృష్ణా జిల్లా): పోర్టు భూముల కోసం తొలుత 2015లోనే భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో భూసమీకరణ చేపట్టారు. అయినప్పటికీ రైతుల నుంచి పూర్తి సమ్మతి రాకపోవడంతో భూసేకరణకు సిద్ధమయ్యారు. మారిన పరిస్థితుల దృష్ట్యా రైతులు భూసేకరణకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రక్రియే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బందరు పోర్టు నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేసేందుకు 2015 నుంచే చర్యలు చేపట్టినా సత్‌ఫలితాలు కానరావడం లేదు.
 
 
పోర్టు, పరిశ్రమల కారిడార్‌, మెగాటౌన్‌షిప్‌ కోసం 33,177 ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వం గుర్తించింది. వాటిలో పోర్టు భూములు 5292.75 ఎకరాలు కాగా భూసమీకరణ ద్వారా ఇప్పటివరకు 3736.79 ఎకరా లు సమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్నారు. ఆ భూములను ఈ ఏడాది మార్చిలోనే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు కలెక్టర్‌ ద్వారా అప్పగించారు. నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి లీజుపై అప్పగించాల్సి ఉంది. పట్టా భూములు లేకుండా కేవలం ప్రభుత్వ, అసైన్డ్‌ భూ ములు తీసుకోడానికి నవయుగ ముందుకు రాక పోవడంతో పనుల ప్రారంభానికి జాప్యం జరుగు తోంది. సమస్యను పరిష్కరించడానికి ఇటీవల ముఖ్యమంత్రి భూములపై సమీక్ష నిర్వహించారు.
 
మంత్రి కె.రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుతోపాటు కలెక్టర్‌ లక్ష్మీకాంతం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (ఎంయూడీఏ) అధికారులు, నిర్మాణ సంస్థ నవయుగ ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో అవసరమయితే భూసేకరణ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్లుగా భూ అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచి పోవడం, రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకపో వడం, బ్యాంకులనుంచి రుణాలు పొందే సదుపాయం లేక పోర్టు భూముల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. భూ సమీకరణకు అమరావతి తరహాలో ప్యాకేజి ప్రకటించినప్పటికీ కొంతమంది రైతులు మాత్రమే ముందుకొచ్చారు.
 
తద్వారా 2278.32 పట్టాభూములకు 751.75 ఎకరాలు తీసుకో గలిగారు. మిగిలిన 1526 ఎకరాల పట్టా భూములను భూసేకరణ ద్వారా తీసుకోడానికి తుది కసరత్తు జరుగుతోంది. 2013 భూసేకరణ చట్టం ద్వారా తీసుకోవాలనే తలంపుతో ఉన్నారు. ఈ ప్రక్రియకు మంగినపూడి, తవిసిపూడి, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి, బందరు రూరల్‌ గ్రామాల రైతులను సీఎం సమావేశపర్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. భూసేకరణ ప్రక్రియ అమలు కోసం ఆయా గ్రామాల్లో భూములు, సంబంధిత రైతుల వివరాల సేకరణ జరుగుతోంది.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో కాంకర్‌ సమీకృత లాజిస్టిక్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌
15-12-2017 00:56:55
 
636488962200906253.jpg
  •  మచిలీపట్నంలో ఏర్పాటు !
  •  సంస్థ సిఎండి కళ్యాణ రామ వెల్లడి
కోల్‌కతా : ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత లాజిస్టిక్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (ఐఎల్‌ఎంజెడ్‌)ను ఏర్పాటు చేసేందుకు కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) సన్నాహాలు చేస్తోంది. సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ఐఎల్‌ఎంజెడ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు కాంకర్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి కళ్యాణ రామ చెప్పారు. మచిలీపట్నం వద్ద ఈ జోన్‌ను నెలకొల్పాలని కాంకర్‌ యోచిస్తోందని ఆయన తెలిపారు.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పన దశలో ఉందని, ఎంత మేరకు పెట్టుబడులు పెట్టాలనేది ఇంకా ఖరారు చేయలేదని మేకిన్‌ ఇండియాకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో ఈ ఐఎల్‌ఎంజెడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ జోన్‌ ద్వారా ముడి సరుకులు, ఫినిష్డ్‌ ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతి, దిగుమతి లాజిస్టిక్‌ అవసరాలను అందించేందుకు ప్రత్యేకమైన సర్వీసులను ఆఫర్‌ చేయనున్నట్లు కళ్యాణ రామ తెలిపారు. ఈ జోన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇప్పటికే అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.
 
మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్న ఐఎల్‌ఎంజెడ్‌లో 80-85 శాతాన్ని పూర్తిగా మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్యకలాపాలకు వినియోగించనుండగా మిగిలిన భాగాన్ని లాజిస్టిక్‌ సదుపాయాల కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా కాంకర్‌ దేశవ్యాప్తంగా ఇలాంటి జోన్లను నాలుగు నుంచి ఐదు వరకు ఏర్పాటు చేయాలని భావిస్తోందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా 20 లాజిస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కళ్యాణ రామ వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

 భూములపై తుది కసరత్తు
06-01-2018 10:41:10

8న సీఎంతో రైతుల ముఖాముఖి
కొలిక్కిరానున్న భూముల సమస్య
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: పోర్టుభూములపై తుది కసరత్తు జరుగుతోంది. రైతులు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈనెల 8న సీఎంతో రైతుల ముఖాముఖి జరగనుంది. ఈ సమావేశం సఫలీకృతమైతే భూముల సమస్య ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం మూడేళ్ళ నుంచి కసరత్తు జరుగుతున్న విషయం విదితమే. దశాబ్దాలుగా మరుగున పడిన పోర్టు నిర్మాణంపై 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా భూముల సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణంపై దృష్టి సారించి మార్చి లేదా ఏప్రిల్‌లో పనులు ప్రారంభిం చాలనే సంకల్పంతో ఉన్నారు. ఈలోగా భూసమస్యలు పరిష్కారానికి చురుగ్గా అడుగులేస్తున్నారు.
 
పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం 2015 నుంచే కసరత్తు ప్రారంభించింది. నిర్మాణానికి అవసరమైన భూముల కోసం ఆ ఏడాది భూసేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తదనంతర పరిణామాలతో భూసమీకరణ చేపట్టారు. అయినప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. పోర్టుకు అవసరమైన భూముల్లో 3014ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూములు గతేడాది మార్చిలోనే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. పట్టా భూముల విషయంలోనే రైతులను ఒప్పించడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన 2282 ఎకరాల పట్టా భూముల్లో భూసమీకరణ ద్వారా ఇప్పటివరకు దాదాపు 700 ఎకరాలు సేకరించ గలిగారు. ఆయా భూములకు మాత్రమే రైతుల నుంచి అంగీకారపత్రాలు రాగా, మిగిలిన భూముల సేకరణ సందిగ్ధంలోనే ఉన్నాయి.
 
భూసమీకరణ ద్వారా పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అమరావతి తరహాలో ప్యాకేజీ అమలు చేస్తున్నా భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేదు. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోర్టు గ్రామాల రైతుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ దశలో భూ సమీకరణ కాకుండా భూ సేకరణకు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని గ్రహించి అందుకు అవసరమైన కసరత్తు మొదలు పెట్టారు. భూ సమీకరణ రైతులకు మేలైన ప్యాకేజీ అయినప్పటికీ అందుకు ఇష్టపడని రైతులకు భూసేకరణ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో స్పష్టం చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణరావులతో పాటు ‘ముడా’ అధికారులు పావులు కదిపారు. దానిలో భాగంగానే ఈనెల 8న పోర్టు గ్రామాల రైతులను సీఎం చంద్రబాబునాయుడుతో భేటీకి ముహూర్తం ఖరారు చేశారు.
 
ఈ ముఖా ముఖిలో భూసమీకరణ వల్ల ప్రయోజనాలు, భూసేకరణ లాభనష్టాలు రైతులకు క్షుణ్ణంగా వివరించే అవకాశం ఉంది. అనంతరం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖాముఖి తరువాత పోర్టు భూముల సమస్య ఒక కొలిక్కి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములివ్వడానికి రైతులు వ్యతిరేకం కాకపోయినప్పటికీ వారిలో నెలకొన్న అనుమానాలు, అపోహలతో ముందుకు రాలేక పోతున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో మాగాణి భూములుగా ఉన్న తమ భూము లను మెట్టభూములుగా నమోదుచేశారని, తద్వారా తక్కువ లీజు పొందాల్సివస్తుందనే అభిప్రాయం రైతులలో ఉంది.
 
భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు పదేళ్ళపాటు కౌలు చెల్లిస్తారు. మాగాణికి ఏడాదికి రూ.50 వేల వంతున,మెట్ట భూమికి 30 వేల రూపా యల వంతున ప్రతి ఏడాది10 శాతం పెంపుతో ఈ కౌలు చెల్లింపు జరుగుతుంది. దీంతో మెట్ట భూమిగా గుర్తించిన తమ భూములను మాగాణి భూములుగా పరిగణించాలనే డిమాండ్‌ రైతులలో ఉంది. తమ భూములకు బదులుగా తమకు కేటాయించే కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భూములు ఎక్కడిస్తారో స్పష్టం చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. భూ సమీకరణకు రైతులంతా వ్యతిరేకం కానప్పటికి అవసరాల రీత్యా భూ సేకరణ కోరుతున్న రైతుల విన్నపాన్ని ప్రభుత్వం ఆలకిస్తుందేమో చూడాల్సి ఉంది.
 
సానుకూలత..
పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. భూ సేకరణ ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాలు వివరించి, కానిపక్షంలో భూ సేకరణ అంశాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళతాం. దానిలో భాగంగానే ఈనెల 8న పోర్టు గ్రామాల రైతులను సీఎంతో భేటీకి ఏర్పాటు చేశాం. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశం ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాం.
- మంత్రి కొల్లు రవీంద్ర

Link to comment
Share on other sites

  • 2 weeks later...
3 hours ago, ravindras said:

construct port at gogileru instead of gilakaladandi near machillipatnam . it will save construction and maintenance cost. it seems machilipatnam people want port on neighbor land without touching their land so that value of their land increases. 

Navayuga is ready to construct. .hitachi is interested to set up logistics park..land thone problem..idi late ayye koddi a area ki loss..

Center doesn't care east ports so state has to strugle.

Link to comment
Share on other sites

25 minutes ago, AnnaGaru said:

Navayuga is ready to construct. .hitachi is interested to set up logistics park..land thone problem..idi late ayye koddi a area ki loss..

Center doesn't care east ports so state has to strugle.

gogileru is ideal location for constructing port, machilipatnam people protested to relocate it to  gilakaladandi which is near to machilipatnam, so that their land prices will increase .now the same people are not willing to give their land for port development. basically they want port  near to  their place, but they don't want give their land .   ysr government already acquired 6000 acres at gogileru which can be utilized for constructing port . 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Gilakaladinne-chosen-for-Masula-port/article14743729.ece

there is no central role here. it is between land owners and ap state government. if ap state government construct port at gogileru then there is no need to beg these land owners .

Link to comment
Share on other sites

47 minutes ago, swarnandhra said:

YSR is credited for land acquisition but forgot to mention he changed the port location to Gilakaladandi on flimsy reasons.

SATYAM Jaffadiki foreign nunchi white money iste MAYTAS ki land&projects appanam ga vastai :)

...changed plan&location lo MYTAS ki additional ga inko 5000 acres permanent ownership ani agreement....that was too much land to give permanent as ownership...

Gilakaladandi  kadu MAYTAS ki ichindi Krittivennu daggara..ikkada land chala costly compared to Bandar south...also prastutam port lands mostly uppu nela compared to MAYTAS ki ichina place...

 

short span lo mottan 35000(as of Today 2 lakh crore) crores projects for giving "HARD earned white money to jaffa"....chivaraki munigi poyadu papam...

POLAVARAM also  MAYTAS ki ichadu mahanubahvudu...akkada two years dobbindi malli.

HYDERABAD METRO

HANDRI_NEEVA lo packages ichadu..malli Jaffadu sollu cheptadu roju

GALERU_NAGARI lo pckages

SAGAR TAILPOND kooda MAYTAS ki ciahru..adi kooda late ayyindi dantho

PRANAHETHA_CEHVELLA( a rojullo polavaram kanna costly and ippudu kaleswaram 90000 crore project ade)

BANDAR PORT
VIzag 2000 acres campus

Jalayagnam lo verevi 26000(that was 35% of jalayagnam) crore works ichadu..dani kosam chala sarlu single bidder(MAYTAS only) kosam malli bid pilisaru..e time lo vere vallani bedinchi vadu malli rakunda chusaru...

 

http://www.firstpost.com/india/jalayagnam-ramalinga-rajus-maytas-got-huge-ysr-largesse-1117307.html

https://timesofindia.indiatimes.com/Business/Maytas_grew_fastest_under_YSR/articleshow/3990967.cms

 

****

In the Polavaram project (package LMC 8), on 27 August 2005, according to a CAG report on Jalayagnam, the single qualified bidder (Maytas’ Ramalinga Raju) reduced his bid amount by Rs 4.88 crore (from Rs 118.26 crore to Rs 113.38 crore) after opening the bid. This brought down the tender premium from 9.49 percent to 4.97 per cent, that is, below five percent, to avoid rejection as per tender conditions.

Link to comment
Share on other sites

5 hours ago, swarnandhra said:

YSR is credited for land acquisition but forgot to mention he changed the port location to Gilakaladandi on flimsy reasons.

after protests from tdp, local leaders and machilipatnam people ysr shifted gogileru to gilakaladandi   ysr should have ignored the protests of tdp and go ahead with gogileru port . it is unfortunate that politics  override economics. please go through following links before commenting further.

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/TDP-ups-the-ante-on-port-issue/article14735625.ece

https://timesofindia.indiatimes.com/city/hyderabad/Port-plan-sinks-Rs-300-crore/articleshow/2709093.cms?from=mdr

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Maytas-loses-port-project/article16016983.ece

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

after protests from tdp, local leaders and machilipatnam people ysr shifted gogileru to gilakaladandi   ysr should have ignored the protests of tdp and go ahead with gogileru port . it is unfortunate that politics  override economics. please go through following links before commenting further.

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/TDP-ups-the-ante-on-port-issue/article14735625.ece

https://timesofindia.indiatimes.com/city/hyderabad/Port-plan-sinks-Rs-300-crore/articleshow/2709093.cms?from=mdr

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Maytas-loses-port-project/article16016983.ece

I am not too eager to believe YSR changed his mind due to public protests let alone TDP protests. 

Link to comment
Share on other sites

govt should stop grandiose this port project to 30000 acres industrial corridor ...etc. otherwise pooling, acquisition, DPR, pooling, acquisition will be going in a circle for two decades. 

better use the 10k-14k govt land and acquire private land just to make it contiguous land mass and get the project going.

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

govt should stop grandiose this port project to 30000 acres industrial corridor ...etc. otherwise pooling, acquisition, DPR, pooling, acquisition will be going in a circle for two decades. 

better use the 10k-14k govt land and acquire private land just to make it contiguous land mass and get the project going.

Available ga vunna land lo mundu port ni start cheyyochhu kada, already some lands also acquired.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 1/18/2018 at 7:26 PM, ravindras said:

gogileru is ideal location for constructing port, machilipatnam people protested to relocate it to  gilakaladandi which is near to machilipatnam, so that their land prices will increase .now the same people are not willing to give their land for port development. basically they want port  near to  their place, but they don't want give their land .   ysr government already acquired 6000 acres at gogileru which can be utilized for constructing port . 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Gilakaladinne-chosen-for-Masula-port/article14743729.ece

there is no central role here. it is between land owners and ap state government. if ap state government construct port at gogileru then there is no need to beg these land owners .

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...