Jump to content

APDevFreak

Members
  • Content count

    634
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

Reputation Activity

  1. Like
    APDevFreak reacted to baabuu in Purushothapatnam lift irrigation project   
    Happy tears
  2. Like
    APDevFreak got a reaction from surendra.g in Waiting for 2019 May   
    There is a flaw in the system brother. Once a person reaches 60, He should start getting the pension directly to the bank account. Same applies for the disabled persons. 
    TDP vallu TDP followers ki ichi, YCP vallu YCP followers ichukunte, Inkenduku grievance system..As Maestro brother said 1100 should be the last call, that should be invoked when nothing happened and rights are misused.
    Pensions, benefits should be under common man rights. they shouldnt be under political parties. people suffer irrespective of parties.
     
     
     
  3. Like
    APDevFreak got a reaction from Saichandra in AP lo development ledu vatti matale - kcr   
    His statements are based on revenue generated in TG. Of course, we might be lagging as we don't have the revenue-generating capital city...but not so far...waiting for that day and wishing that he will have a long life.
  4. Like
    APDevFreak got a reaction from Saichandra in AP lo development ledu vatti matale - kcr   
    His statements are based on revenue generated in TG. Of course, we might be lagging as we don't have the revenue-generating capital city...but not so far...waiting for that day and wishing that he will have a long life.
  5. Like
    APDevFreak got a reaction from 3mar in AP Subsidies, Grants & Benefits   
    రాయితీల బహుమతి.. లాభాల దిగుమతి 
    అన్నదాతకు అండగా ప్రభుత్వం 
    ఉద్యాన రైతుకు బోలెడన్ని ప్రోత్సాహకాలు 
    అందిపుచ్చుకుంటే అధిక దిగుబడి 
    న్యూస్‌టుడే, పుట్టపర్తి గ్రామీణం 
    జిల్లాను పండ్లతోటల కేంద్రంగా మారుస్తాం...అన్నదాతను ఆర్థిక ప్రగతివైపు నడిపిస్తాం, అనంత నుంచి కరవును తరిమికొడతాం, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పలుమార్లు చెప్పడం ఆ మేరకు హామీలను అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోతున్న రైతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సహించడానికి ఆ శాఖ రాయితీపై పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. జిల్లాలో పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ, పూలు, కూరగాయల సాగు, హరితగృహాలు, ప్యాక్‌హౌస్‌లు, శీతల గిడ్డంగులు, రవాణా వాహనాలు, నీటి నిల్వ కుంటలు, క్రేట్స్‌, బొప్పాయి, అరటి, దానిమ్మ తోటల సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అందుబాటులో ఉన్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
    జిల్లాకు రూ.45.05 కోట్లు 
    ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో సాధించలేని దిగుబడి, లాభాలను కేవలం 1.71 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఉద్యాన పంటల ద్వారా ఆర్జిస్తున్నారు. జిల్లాలో 1.71 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే సాధ్యమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఉద్యానశాఖ పరిధిలో వివిధÅ పథకాల అమలుకు 45.05కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో మూడు పథకాలు రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌)కు రూ.32.30కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కెవీవై) కింద రూ.4.69 కోట్లు, రాష్ట్ర ప్రణాళిక పథకం కింద రూ.12.06కోట్లు కేటాయించారు. ఇవన్నీ రాయితీపై అందిస్తారు. రైతుల నుంచి మీపేవా ద్వారా దరఖాస్తులు తీసుకోనున్నారు.
    రవాణాకు అనువుగా క్రేట్లు 
    రైతు తాను పండించిన ఉత్పత్తులు ఎక్కువ రోజులు దాచుకోవడానికి, రవాణాలో దెబ్బతినకుండా నాణ్యంగా మార్కెట్‌కు తరలించడానికి క్రేట్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీటిని 50 శాతం రాయితీపై ఇస్తారు. ఇందులో పెద్దవి ఒకటి రాయితీపోను ధర రూ.125, చిన్నవి రూ.105. ఒక్కో రైతుకు ఎకరాకు 40 చొప్పున 100 క్రేట్లు ఇస్తారు.
    బొప్పాయి దిగులే లేదోయ్‌ 
    ఉద్యాన పంటల్లో ప్రస్తుతం రైతుకు కొంత ఊరటనిచ్చేది బొప్పాయి. ఆసక్తి ఉన్న రైతులు ఒక హెక్టారులో బొప్పాయి మొక్కల సాగుకు ఉద్యాన శాఖ రూ.24,700 రాయితీ సాయమందిస్తుంది. రాయితీ రెండేళ్లపాటు కొనసాగుతుంది. సద్వినియోగం చేసుకుంటే బొప్పాయి సాగుతో దిగులు లేకుండా లాభాలు గడించవచ్చు.
    అరటితోటలకు 
    ఉద్యానశాఖ అరటి తోటలు సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాయితీ రెండేళ్లపాటు వర్తిస్తుంది. హెక్టారుకు రూ.40,985లు చెల్లిస్తుంది. ఒక రైతుకు ఒక హెక్టారు పరిమితం. దానిమ్మ పంటల సాగుకు మూడు సంవత్సరాల పాటు హెక్టారుకు రూ.21,868 వేలు ప్రోత్సాహకం 5 ఎకరాలకు అవకాశం.
    హరిత గృహం..నాణ్యతకు అవకాశం 
    హరిత గృహాలు వాణిజ్య పంటల సాగుకు ఎంతో అనుకూలం. పూల తోటలు మొదలు కాప్సికం, కుకుంబర్‌ వంటి తోటలు పెంచుకోవచ్చు. ఇక్కడ సాగు చేసిన పంటలను చీడపీడలు పెద్దగా ఆశించవు. ఈ ఏడాది జిల్లాకు 120 చదరపు మీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు రూ.4.84 కోట్లు కేటాయించారు. ఒక్కో రైతుకు ఎకరానికి మాత్రమే రాయితీ ఇస్తారు. రూ.17 లక్షల రాయితీ ఇస్తుంది..
    నాణ్యతకు ప్యాక్‌హౌస్‌లు 
    ప్యాక్‌హౌస్‌లు జిల్లాకు 160 యూనిట్లు మంజూరుకాగా రూ.3.20కోట్లు నిధులు కేటాయించారు. పండ్ల తోటల్లో యాంత్రీకరణ కింద 1196 యూనిట్లకు రూ.1.74 కోట్లు, వీటితోపాటు 2365 హెక్టార్లలో పండ్ల తోటల విస్తరణ పథకానికి రూ.4.88 కోట్లు, కూరగాయల సాగుకు 700 హెక్టార్లలో రూ.1.40 కోట్లతో సాగు చేపడతారు..
    తోటల నిర్వహణకు తోడ్పాటు 
    ఉద్యానశాఖ పండ్ల తోటల పెంపకం, నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆరేళ్ల వయసు దాటిన మామిడి, చీనీ, దానిమ్మ తోటల శాఖీయ నియంత్రణ కింద ఒక హెక్టారుకు రూ.6 వేలు, 5 ఎకరాల వరకు, 20 ఏళ్లు పైబడిన మామిడి తోటల నిర్వహణకు హెక్టారుకు రూ.20వేలు, ఎరువులు, మొక్కలకు రూ.13,300, చీనీ తోటలకు రూ.16,800 రాయితీ ఇస్తోంది.
    శీతల గిడ్డంగులకు సాయం 
    ఉద్యాన పంటలను ఎక్కువ రోజులు దాచటానికి శీతల గిడ్డంగుల (కోల్డు స్టోరేజీ)నిర్మాణాలకు అవకాశం ఇస్తోంది. ఒక్కో యూనిట్‌ రూ.1.40 కోట్లు, రూ.20లక్షలతో 2 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉల్లిపాయల నిల్వకు రూ.2లక్షలతో 2 యూనిట్లు, రూ.84 లక్షలతో నాలుగు రైపనింగ్‌ ఛాంబర్లు, ఫ్రీకూలింగ్‌ యూనిట్‌్్స 4 యూనిట్లు రూ.35 లక్షలు, 6 శీతల గదులకు రూ.32 లక్షలు, తొమ్మిది టన్నుల సామర్థ్యం ఉన్న 7 రిఫ్రిజిరేటర్‌ వ్యాన్లకు రూ.64లక్షలు నిధులు సిద్ధంగా ఉన్నాయి. 
     
    * జిల్లాలో ఉద్యాన పంటల సాగు : 1.71 లక్షల హెక్టార్లు 
    * పండ్ల తోటలు : 1.22,654 హెక్టార్లు 
    * కూరగాయలు : 35,313 హెక్టార్లు 
    * ఉద్యాన పంటలకు 2018-19 నిధులు : Rs.49.05 కోట్లు 
    * రాష్ట్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌(ఎంఐడీహెచ్‌) : Rs.32.30 కోట్లు 
    * రాష్ట్ర ప్రణాళిక పథకం : Rs.12.06 కోట్లు 
    * రాష్ట్రీయ కృషి వికాస యోజన : Rs.4.69 కోట్లు
    ఊత కర్రల సాయంతో టమోటా సాగు: టమెటా మంచి దిగుబడి పొందడానికి, కాయలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రభుత్వం ఊతకర్రల సాగును అందుబాటులోకి తెచ్చింది. హెక్టారుకు రూ.18,750 అందిస్తోంది. ఇలా ప్రతి రైతుకు రెండున్నర ఎకరాల వరకు ఊతకర్రలు పొండానికి పరిమితి ఉంది.
    పూలతోటల విస్తరణ పథకం: ఈ పథకం కింద హెక్టారుకు రూ.16 వేల ప్రోత్సాహం ఇస్తోంది. కూరగాయలు సాగుచేసిన రైతులకు హెక్టారుకు రూ.3 వేలు రాయితీ కల్పించింది. జిల్లాకు మూడు పథకాల కింద 1750 హెక్టార్లలో సాగుకు రూ.2.44 కోట్లు కేటాయించింది. వీటితోపాటు ఉద్యానశాఖ పరిధిలో పిచికారి యంత్రాలను రాయితీపై పొందవచ్చు. 4 స్ట్రోక్‌ సామర్థ్యం ఉన్న పిచికారి యంత్రాలు రూ.8100కి ఇస్తోంది. 
    నీటి నిల్వ కుంటలు: వర్షాభావం, విద్యుత్తు అంతరాయం అధిగమించేందుకు ప్రభుత్వం నీటి నిల్వ కుంటలకు ప్రాధాన్యం ఇస్తోంది. వీటి నిర్మాణాలకు రాయితీలు ఇస్తోంది. పంట కాలానికి సరిపడేలా కుంటను నిర్మించుకుంటే విద్యుత్‌ ఖర్చు ఉండదు. పొలానికి పై భాగంలో కుంట నిర్మిస్తే పైపుల ద్వారా నీటిని అందించవచ్చు. ఈ ఏడాది వివిధ పథకాల కింద జిల్లాకు 229 యూనిట్లు రూ.7.30 కోట్లు విడుదలయ్యాయి. 20×20×3కి రూ.75వేలు, 100×100×3కి రూ.
    2లక్షల రాయితీ వర్తిస్తుంది. 
    30లోగా దరఖాస్తు చేసుకోవాలి 
    ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఆయా పథకాల విలువను బట్టి 50 శాతం రాయితీలు కల్పిస్తోంది. అందుబాటులో ఉన్న రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తగిన ఆధారాలతో వచ్చి జూన్‌ 30లోపు దరఖాస్తులు చేసుకోవాలి. నిబంధనలకు లోబడి రాయితీలు, పథకాలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానశాఖ రాయితీలను ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయం.దిశగా అడుగులు వేయాలి.
    - సుబ్బరాయుడు, డీడీ, ఉద్యానశాఖ
  6. Like
    APDevFreak reacted to AnnaGaru in Tirupati: India's 1st lithium ion cell factory   
    Tirupati is becoming electronics hub of India...cell phone hub&now batteries and already solar panels mfg
     
    Total 800 crores investment and 1st phase 165 crores
    India's first lithium ion cell factory to come up in AP
    In the first phase, Rs 165 crore will be invested to produce li ion cells having total storage capacity of 200,000 Ah (Ampere hour) per day, which will be available for assembly for mobile phone manufacturers from April 2019.
    Munoth Industries Limited will set up India’s first lithium ion cell production project by investing Rs 799 crore in three phases in Tirupati, Andhra Pradesh, a move which will provide a trigger for enabling mobile component manufacturing in India that will also lead to value addition in overall mobile phone manufacturing.

    In the first phase, Rs 165 crore will be invested to produce li ion cells having total storage capacity of 200,000 Ah (Ampere hour) per day, which will be available for assembly for mobile phone manufacturers from April 2019.

    “As a core component shall be manufactured in India, the natural corollary of this will be that there will be an increase in the value addition of the battery pack and eventually the mobile handset. An ecosystem of SME start-ups around Lithium ion products will also be planned,” the Indian Cellular Association said while announcing the plans of the company.

    Lithium ion cell is a core component for mobile phone industry and as of now, these cells are imported to be fitted into battery packs that are assembled in India. Of the total 120 firms producing mobile phones and accessories in the country, about 20 are battery pack assembly units. 

    The plant will have a capacity to produce cells having total power of around 1 million Ah per day, and will eventually provide employment to 1,700 people.

    “In order to deepen and widen the components manufacturing eco-system in India Government of India notified the phased manufacturing program (PMP) on April 28, 2017. This sent a clear signal to the investors and manufacturers that government was/is serious to promote mobile handset manufacturing in the country,” the association added.

    The industry body added that since the PMP did not plan for lithium ion cell manufacturing facilities in India, the Andhra Pradesh project was of great importance for the mobile ecosystem as it will provide the much-needed trigger for enabling deeper levels of mobile component manufacturing in India.   NewsletterA A
  7. Thanks
  8. Like
    APDevFreak got a reaction from Saichandra in AP Awards   
    Each Award will be the slipper shot to the center. Most of the processes are streamlined and we will be counting the Awards in the coming days. There are many that are not considered for awards like most number of fibre net connections, Digital classrooms, pensions, EPOS, Soil tests, Check dams, farm ponds, Blockchain, Cloud, IOT, DB and recently Cybersecurity. 
    Is there any other CM in the country that talks about Block Chain, IOT, Cloud and Cybersecurity and AP is already using them? Only CBN.  With 5G by 2020, Technology will change rapidly and AP has to grab the market. We need to train our students more in the above skill development. Hope E-Pragati will be a trendsetter and will show the path to the nation. This is the advantage of having a Stanford graduate in the cabinet.
    Andaru kakshagattaru AP meeda...hope these awards will answer them.
  9. Like
    APDevFreak reacted to AnnaGaru in Only CBN:- New ideas of skill development for schools&farmers training   
    XLR8 Tirupati matram super......eppatike chala vatiki marketing techaru...
    Tirumala temple and all other temples started using this which tops hepatitis spreading
     
    http://www.bodha.in/
     
       
     
  10. Like
    APDevFreak reacted to Yaswanth526 in Amaravati   
    Pi Data Centre Amaravati

  11. Like
    APDevFreak got a reaction from 3mar in Agriculture   
    టమాటా.. పారెయ్యక్కర్లేదు!
    31-01-2018 02:55:22   చిత్తూరు జిల్లాలో ప్రాసెసింగ్‌ పార్కు ముందుకొచ్చిన జపాన్‌ సంస్థ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చిత్తూరు, అనంతపురం రైతులకు మేలు అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): టమాటా రైతు కుదేలు!.. గిట్టుబాటు ధర రాక.. టమాటా రోడ్డుపాలు!.. కోత ఖర్చులూ రాక.. కోయకుండానే వదిలేసిన టమాటా!.. ఏటా ఇలాంటి పరిస్థితులను ప్రసార మాధ్యమాల్లో రావడం చూస్తూనే ఉన్నాం. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. అయితే.. ఇకపై టమాటా రైతుల కష్టాలకు తెరపడనుంది. ప్రభుత్వ చొరవతో.. చిత్తూరు జిల్లాలో జపాన్‌కు చెందిన ఖగోమి అనే కంపెనీ టమాటా ప్రాసెసింగ్‌ పార్కును స్థాపించేందుకు అంగీకరించింది. త్వరలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందం జరగనుంది. ఇది కార్యరూపం దాలిస్తే.. చిత్తూరు, అనంత రైతులకు మేలు జరిగినట్టే.     నాటుకు బదులు హైబ్రిడ్‌ రాష్ట్రంలో పండే టమాటా అంతా నాటురకం. ఇది కూరలు, పచ్చళ్లకు పనికొస్తుంది. కానీ ప్రాసెసింగ్‌ చేసేందుకు, కెచప్‌ చేసేందుకు పనికిరాదు. దీంతో పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు తగినంత డిమాండ్‌ లేక ధర పడిపోతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏటా 11లక్షల టన్నుల నాటు టమాటా పండిస్తున్నారు. ఈ స్థానంలో అవసరమైన మేరకు హైబ్రిడ్‌ టమాటా సాగుచేసేందుకు, ప్రాసెసింగ్‌ పార్కు పెట్టేందుకు ప్రాథమిక అవగాహన కుదిరింది. తొలి దశలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా హైబ్రిడ్‌ టమాటా సీడ్‌ను వేయనున్నారు. అనంతపురం జిల్లాలోనూ సాగుచేయిస్తారు.     మామిడి తాండ్ర తయారీకీ కొత్తరూపు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో చాలా చోట్ల మామిడి తాండ్ర తయారవుతోంది. తాటిచాపల మీద మామిడి గుజ్జు వేసి ఆరుబయట ఆరుబెట్టడం వల్ల పరిశుభ్రత లోపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రంగా తయారీ చేసేలా యాంత్రీకరణను తీసుకురానున్నారు. విజయనగరం జిల్లాలో ఈ యంత్రాల పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.     చైనీస్‌ హోటళ్లకు నాటు టమాటా మరోవైపు ప్రస్తుతం పండిస్తున్న నాటు టమాటాను కూడా ప్రాసెస్‌ చేసేందుకు కృషి స్టార్‌ అనే కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో రైతు సంఘాలతో కలిసి ఈ కంపెనీ పనిచేస్తోంది. ముంబైలోని పలు చైనీస్‌ హోటళ్లకు నాటు టమాటాను కెచప్‌, ఇతర పదార్థాలను సరఫరా చేస్తోంది.
  12. Like
    APDevFreak got a reaction from Saichandra in AP Awards   
  13. Like
    APDevFreak reacted to ravindras in Buckingham Canal inland waterways   
    they transferred 44.8 billion cubic metres ie roughly 1580 tmc water transferred .
    india wants to link brahmaputra ganga through bangladesh with 1 lakh cusecs link canal in 1972 . but bangladesh did not agree to this proposal. it requires lift of 15m. if china is in place of india it could occupy the bangladesh to complete interlinking project.
    advantage of china government is there is only one party . no elections . they don't have to worry about to impress people through free bee  to win elections. no land rights for people . atmost they can occupy the property for 70 years. after 70 years it will go back to government. 
     
  14. Like
    APDevFreak reacted to swarnandhra in CBN promoted list of AP industries   
    AP ki special status avasaram ledu ani migata states convice ayyelanti answers vacche questions vestunnaru ga jaffas.
  15. Like
    APDevFreak got a reaction from TGR in SriCity   
    సిటీని సందర్శించిన ‘సోర్స్‌ ఇండియా’ ప్రతినిధుల బృందం 
    శ్రీసిటీ (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ తయారీదారుల కోసం పనిచేస్తున్న ప్రధానసంస్థ.. ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్సినా)కు చెందిన సోర్స్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ సప్లై చైన్‌కు చెందిన 22 మంది ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. దేశంలోని వివిధ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల యజమానులతో కూడిన ఈ బృందం శ్రీసిటీలోని ఈఎంసీ గురించి క్షుణంగా అధ్యయనం చేయడం, వ్యాపార సామర్థ్య అంచనా, పెట్టుబడుల అవకాశాల అన్వేషణ నిమిత్తం ఇక్కడకు విచ్చేశారు. శ్రీసిటీ అధ్యక్షుడు(ఆపరేషన్స్‌) సతీష్‌కామత్‌ వీరికి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్‌ పాలసీలో అందించే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, రాయితీలు శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో యూనిట్లను ఏర్పాటుచేయడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలను గురించి వివరించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరక్టరు రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ చైనా తరవాత ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా భారత్‌ విస్తరిస్తుందని, ఇందుకు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌కి గల భారీ డిమాండే ప్రధానకారణమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించడానికై శ్రీసిటీ ఒక ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ తయారీ క్లస్టరుని అభివృద్ధి చేసిందన్నారు. దేశీయ ఎగుమతి మార్కెట్‌ ఎలక్ట్రానిక్‌ సరఫరా చైన్‌ జట్టు సందర్శన తమ వ్యాపార విస్తరణకు ప్రధానమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా పలు పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పర్యటనలో భాగంగా ఈ బృంద ప్రతినిధులు శ్రీసిటీ అధికారులతో సమావేశమై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీసిటీలో గల స్నేహపూర్వకవాతావరణం, అనుకూలమైన మౌలిక వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం కింద పనిచేసే స్వతంత్ర సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ) సారథ్యంలో ఈ పర్యటన సాగింది.
  16. Like
    APDevFreak reacted to ravindras in Kia in Anantapur !   
    bangalore, chennai, hyderabad,pune lo telugu vaallu pani chestunnaaru . akkada kudaa local reservation kaavalante ela vuntundi manaki.  ilanti issues raise cheste local politicians/union leaders  use avutundi, vaallu companies harass chestaaru.  
    in india every private organization has right to hire person of their choice. any company or even you want to get things done at cheaper cost with required quality.  in andhra and telangana people are not willing to work as lorry drivers. lorry owners hiring people from orissa/bengal/up/bihar . ap government at most requests company to train and hire local people . it can't dictate or demand to hire local people. in sricity industries most of the people from north living in dormitories, they work and stay away from their families . companies prefer to setup in sricity rather than tamilnadu. let the industries come here, local people gradually get awareness regarding the skills required to work in the industry and they will be absorbed later. 
    even if we don't get direct employment we can get indirect employment in terms of hotels,rents .... , you can see this development near krishnapatnam port , where north people  work in port,power plants and other industries.  
     
  17. Like
    APDevFreak reacted to baabuu in AP e-Pragati   
    nenu use chesukuntunna idi 3 months nundi
    http://www.apsrtclivetrack.com/#/ TOO GOOD, VILLAGE BUS data kuda ila undatam, but no publicity as useual
  18. Like
    APDevFreak reacted to ravindras in Godavari- krishna-pennar rivers interlink study   
    even if they declare it as national project, we can't rely   on  bjp for funding as per our experience in polavaram.  under nehru, indira gandhi time irrigation projects are constructed without thinking about political benefits. feku is apt title for modi. 
  19. Like
    APDevFreak got a reaction from TGR in AP Awards   
    పచ్చని పాఠశాలల్లో ఏపీ టాప్‌
    22-01-2018 02:49:37   ఫిబ్రవరి 7న జాతీయ అవార్డు ప్రదానం అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘మొక్కలు నాటండి... నీరుపోసి పెంచండి... మొక్కల్నే బహుమతులుగా ఇవ్వండి... పర్యావరణాన్ని కాపాడండి...మీరు పెంచే చెట్ల ఆధారంగా పరీక్షల్లో మార్కులు కలుపుతాం’ అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చెవికి బాగా చేరాయి. పాఠశాలల్లో పచ్చదనాన్ని పెంపొందించడంలో ఏడాదిన్నర క్రితం వరకూ ఎంతో వెనుకబడి ఉన్న మన విద్యార్థులు ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని 3ప్రభుత్వ పాఠశాలలు ప్రణాళికా బద్ధంగా చేపట్టిన మొక్కల పెంపకం విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీలో 50శాతం భూ భాగాన్ని పచ్చదనంతో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వనం-మనం’ కార్యాక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేసి ఆశించిన ఫలితాలు సాధించారు అధికారులు.     విద్యార్థుల్లో ఉన్న ఆసక్తికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అటవీశాఖ సహకారం తోడైంది. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో క్రీడా మైదనాల విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఆ స్కూలు ప్రాంగణంలో చేతిపంపులు, కొళాయి ద్వారా నీరు కూడా లభిస్తుంది. ఈ రెండింటితోపాటు మొక్కల జాతీ, వాటి ఎదుగుదల, ఎంత విస్తీర్ణంలో కొమ్మలు వెళ్తాయి, తదితర విషయాలను అటవీశాఖ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వపాఠశాలల్లో మొక్కలు పెంచడం మొదలైంది. జాతీయ స్థాయిలో ‘గ్రీన్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ సంస్థ ఆయా స్కూళ్లలో పచ్చదనం పెంపొందించేందుకు చేపడుతోన్న కార్యక్రమాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలని కోరింది. ఏపీలో మొత్తం 547 ప్రభుత్వ జెడ్పీ స్కూళ్లు నమోదు చేసుకోవడంతో సంస్థ ప్రతినిఽదులు పరిశీలించారు. వాటిలో 164 పాఠశాలలు దూసుకు పోతుండగా, 216 స్కూళ్లు నెమ్మదిగా అడుగులేస్తున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కార్యక్రమం బాగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ గుర్తించింది.     దేశవ్యాప్తంగా 2,860 పాఠశాలల్ని పరిశీలించిన గ్రీన్‌ స్కూల్‌ కార్యక్రమ ప్రతినిధులు 54 పాఠశాలల్ని ది బెస్ట్‌గా పేర్కొన్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పత్తికొండ, కేవీబీ పురం(చిత్తూరు జిల్లా), లొద్దపుట్టి(శ్రీకాకుళం జిల్లా) పాఠశాలలు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌కు ఢిల్లీలో ఫిబ్రవరి 7న అవార్డు ప్రదానం చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఈ అవార్డును అందుకోబోతున్నారని, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఆ మూడు పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతితోపాటు విద్యార్థులకు పుస్తకాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందించే అవకాశముందని చెప్పారు.
  20. Like
  21. Like
    APDevFreak reacted to AnnaGaru in Amaravati   
    illani rannivakunda unte better.....It's ok to loose that few hundred crores but there is more damage with these fellows entry
    Look at "present/latest"  Hyderabad based movie people and their society.....Except having money what do they have to get any "respect" unless you are cult?
    drugs& xxx e.t.c avasarama ivi manaki? Gabbu pattistaru mottam a area ni...mammalni antara ani(patitu laga) egabadataru gani e batch asalu emanna positive unda a surroundings lo? 
    Amaravati better be as "Green&blue&no pollution&no trafiic planned middle class modern COLONY" >>>> than Chandigarh...90's Bangalore atlane undedi....
  22. Like
    APDevFreak reacted to swarnandhra in pulichintala project   
    2000 unaccounted claim can be a problem for AP too...
  23. Thanks
    APDevFreak reacted to Yaswanth526 in Amaravati   
    Economic Development Initiatives under Implementation in Amaravati
     
    Organization                                                                          Activity                              Acres           Investment    Employment
    VIT- AP                                                                      Integrated University                     200                 3700                 8000
    Indo-UK Institute of Health                                             Healthcare Project                      150                 1000                10000
    National Institute of Design (NID)                                     Design Institute                         50                   108                    90
    Andhra Pradesh Human Resources                                HRD Training Institute                    25                    50                    80
    Development Institute (APHRDI)
    Tirumala Tirupati Devasthanam                                              Temple                                25                   80                    120
    Central Institute of Tool Design (CITD)                            Tool Design Institute                     5                    20                     30
    SRM University                                                              Integrated University                   200                3400                 6300
    Amrita University                                                           Integrated University                   200                2200                12000
    Central Public Works Department (CPWD)                     GPOA & GPRA Complexes                 28                1600                 5551
    Reserve Bank of India                                                    State Head Quarters                      11                 160                  426
    BRS Medicity Healthcare & Research Pvt Ltd                      Healthcare Project                      100                5450                6700
    Sub-divisional Police Office,                                       Sub Divisional Police Office &              1.5                  40                  429
    Thullur &Traffic Police Station                                        Traffic Police Station
    Indian Navy                                                                 Boat Rescue Training                     15                 150                 1300
                                                                                     Institute & State Office 
    National Institute of Fashion (NIFT)                             Fashion Designing Institute               10                 NA                   NA
    Kendriya Vidhyalaya - 1                                                      Central School                          5                  16                    50
    Kendriya Vidhyalaya - 2                                                          Central                                5                  16                    50
    Bureau of Indian Standards                                                     Office                                0.3                 15                   40
    Department of Posts                                                               Office                                5.5                 97                  300
    National Bio-diversity Museum                                               Museum                               25                150                  250
    Food Corporation of India                                                       Office                                 1.1                11                   100
    Life Insurance Corporation of India                                          Office                                0.75               22                   250
    State Bank of India                                                       Office/Residential                         3.3                350                  600
    Andhra Bank                                                                Office/Residential                         2.65              100                  400
    Bank of India                                                                Office/Residential                         1.5                14                   100
    NABARD                                                                       Office/Residential                         4.3               197                  300
    State Archeological Museum                                                  Museum                                 8                200                  400
    AP State Civil Supplies Corporation                                          Office                                  0.4                40                   NA
    Comptroller & Auditor General of India                            Office/Residential                          17               500                  2048
    Rail India Technical Economic Services (RITES)                        Office                                   1                 35                    200
    Dr.B.R.Ambedkar Smruti Vanam                                       Smruthi Vanam                           20               200                    50
    State Forensic Science Laboratory                                           Office                                   3                254                    80
    New India Assurance Company Ltd.                                 Office/Residential                       1.93               93                    935
    Hindusthan Petroleum Corporation Ltd.                                    Office                                 0.5               20                     20
    Syndicate Bank                                                                     Office                                 1.3                65                    202
    Andhra Pradesh Non-Residential                                             Office                                   5               350                   5000
    Telugu (APNRT) Society
    Andhra Pradesh Cooperative Bank Ltd.                             Office/Residential                         4                 85                    225
    Nandamuri Basavataraka                                                      Hospital                               15                400                   800
    Rama Rao Memorial Cancer Foundation
    Xavier School of Management                                              Education                             50                250                    400
    LV Prasad Eye Institute  Quartenary Care                               Hospital                              12                 250                   200
    Gopichand Badminton Academy                                     Badminton Academy                    12                  41                    80
    Brahmakumaris Society                                                   Spiritual Center                         10                 220                   80
    MICE Hub                                                                   Convention center &                     42                1220                2000
                                                                                    entertainment activities 
    3-Star Hotels - 4                                                                    Hotels                          1 for each           240                  200
    4-Star Hotel                                                                          Hotels                                2                  120                  100
    5-Star Hotel                                                                          Hotels                                4                  200                  150
    International & National Schools                                             Schools                     3 to 8 acres each     400                 1000
  24. Like
    APDevFreak got a reaction from Ntrforever in polavaram   
    Again you are presenting the opposition talk.  When did we got the clearances? when were the designs finalized`? when was the nabard loan confirmed?  Don't you see the efforsts of CBN?  
    Even if polavaram is completed we can still use the pattiseema when the water level goes below 75tmc. we can relocate the pumps too.
    By the way should farmers starve until the polavaram is completed? you say 1600 cr spent, why dont you talk about 10k crores output.
    You say you are fan of CBN and you are not counting his efforts. sorry to say this, please avoid reading sakshi.
     
     
     
  25. Like
    APDevFreak got a reaction from Ntrforever in polavaram   
    Again you are presenting the opposition talk.  When did we got the clearances? when were the designs finalized`? when was the nabard loan confirmed?  Don't you see the efforsts of CBN?  
    Even if polavaram is completed we can still use the pattiseema when the water level goes below 75tmc. we can relocate the pumps too.
    By the way should farmers starve until the polavaram is completed? you say 1600 cr spent, why dont you talk about 10k crores output.
    You say you are fan of CBN and you are not counting his efforts. sorry to say this, please avoid reading sakshi.
     
     
     
×