Jump to content

Recommended Posts

Posted

Godavari districts lo kooda konni places lo water problem vundi, first water ni store chesi vaallaku supply cheyyali when flow is not there in Godavari.

We are moving in that direction.... Polavaram dam is the only solution.... Manam one by one kattalsina situation lo unnam...
Posted

Godavari districts lo kooda konni places lo water problem vundi, first water ni store chesi vaallaku supply cheyyali when flow is not there in Godavari.

Godavari dsts also facing water problems because water vachinapudu storage chesukovali inkuduguntalu, pantakuntalu is only solution to increase water levels min 50-100 days good amount of rainfall undi so we need catch rainwater will be permanent solution in less water areas

  • 1 month later...
Posted
'పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు'
 
విజయనగరం: పోలవరం ఎడమ కాల్వ ద్వారా వచ్చే ఏడాది విశాఖకు తాగునీటికి అందిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వచ్చే ఏడాది మే 31 నాటికి విశాఖకు తాగునీటిని సరఫరా చేస్తామని మంత్రి దేవినేని చెప్పారు. తోటపల్లి పాత కుడికాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీరందించాలని అచ్చెన్నాయుడు దేవినేని కోరారు.

Yeleru Reservoir is having 24tmc capacity which is a very good storage. If whenever flood comes if we can divert into the canal we can use it in polavaram left canal+PUSHKARA LIFT IRRIGATION SCHEME ni upgrade chesi whenever flood comes if we divert water into Yeleru reservoir we can use whenever needed

Yeleru Reservoir nunchi polavaram left canal ki divert chestaru water will reach vizag using PUSHKARA LIFT IRRIGATION SCHEME lo ni water ni use chestaru. 

Polavaram left canal is not that easy to complete almost few villages partially, hills, highways ,... chala unayi that is not so easy

see below video:

https://www.youtube.com/watch?v=pOUG6RIzOrI

Posted

i agree, kakapothe we will finish it some day ,

Ya i am also saying we can complete by not by next year because polavaram right canal kanna 10times more tough untundi not a single day waste it will make an impact on week. But till now so slow almost in sleeping state undi ade problem.

Best thing if polavaram completes better move the pumps to left side Yeluru ki connection isthe better emo. Already una Pushkara lift +pattiseema lift kalipithe 9000-10000cusecs can be pumped into yeleru and we can pump 24 tmc in 30 days it can stabilze cultivation and we can save for vizag drinking water too

Posted
'పోలవరం ఎడమకాలువ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం'
 
విశాఖ: పోలవరం ఎడమకాలువ పనులు ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్‌ఎన్‌ రాజు తెలిపారు. మంత్రులు దేవినేని, యనమల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారని ఎమ్మెల్యేలు అన్నారు. ఎడమకాలువకు రూ. 600 కోట్లు, సుజల స్రవంతి డీపీఆర్‌ కోసం రూ. 10 కోట్లు కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం ఉద్యమాలు చేస్తున్నవారు ప్రజలనుమభ్యపెడుతున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమడకాలువ పనులు పూర్తి కాకుండా సుజల స్రవంతి పనులు పూర్తి చేసినా వృథా అవుతుందని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్‌ఎన్‌ రాజు చెప్పారు.
Posted
విశాఖ ఉక్కుకు మరో జలాశయం
 
  •  ఎల్‌ అండ్‌ టీకి కాంట్రాక్టు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి 
విశాఖపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు రూ.465 కోట్లతో మరో జలాశయాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన రూ.317 కోట్ల విలువైన సివిల్‌ పనుల కాంట్రాక్టును ఇటీవలే ఎల్‌ అండ్‌ టీకి అప్పగించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్‌ఐఎన్‌ఎల్‌) తొలుత 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసినప్పుడు రోజుకు 73 మిలియన గ్యాలన్ల నీరు సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా గోదావరి నీరు తీసుకొచ్చేందుకు ఏలేశ్వరం నుంచి కాలువ నిర్మించారు. రెండేళ్ల క్రితం ఆర్‌ఐఎనఎల్‌ రూ.12,500 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు పూర్తిచేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని 63 లక్షల టన్నులకు చేర్చింది. దీంతో నీటి అవసరాలు మరింత పెరిగాయి. అదీకాకుండా ఇటీవల మరో రూ.5 వేల కోట్లు వెచ్చించి మరో 10 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచే పనులు చేపట్టారు.
 
ఏలేశ్వరం కాలువ నుంచి వచ్చే నీటితో పాటు స్థానిక వనరుల నుంచి సమకూర్చున్న నీటిని నిల్వ చేసుకోవడానికి కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(కేబీఆర్‌-1) నిర్మించారు. దీని నిల్వ సామర్థ్యం 16 మిలియన క్యూబిక్‌ మీటర్లు. ఎక్కడి నుంచి నీరు రాకపోయినా దీని ద్వారా ప్లాంటును 20 రోజులు నడిపించుకోవచ్చు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోజుకు 20 ఎంజీడీలకు మించి నీటిని సరఫరా చేయకపోవడంతో ప్లాంటు సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కర్మాగార అవసరాలకు మరో రిజర్వాయరు (కేబీఆర్‌-2) నిర్మించాలని ఆర్‌ఐఎనఎల్‌ సీఎండీ మధుసూదనరావు నిర్ణయించారు. దీని నిల్వ సామర్థ్యం 12.32 మిలియన్ క్యూబిక్‌ మీటర్లు. సివిల్‌ పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేశారు.

Why don't govt filtration plant for sea water and give water to the plant??

Idi chesthe 365 days full ga untundi ga sea water easy to manage

Posted
పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు రూ.1000 కోట్లు
 
  • మరో 300 కోట్లతో ఏలేరు పంపింగ్‌ స్కీమ్‌.. వచ్చే వారంలో నివేదిక 
రాజమహేంద్రవరం, జూలై 22: తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇక్కడ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి నీటిని పంప్‌ చేస్తారు. మళ్లీ ఈ ఎడమ కాల్వలో నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఈ కాలువ మీద మరో పంపింగ్‌ స్కీమ్‌ అవసరం. దీనికి సుమారు రూ.300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనే అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులపై సర్వే వేగవంతమైంది. వచ్చే వారంలో నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాలువలోకి నీటిని పంప్‌ చేస్తున్న విధంగా ఎడమ కాలువ ద్వారా నీటిని పంప్‌ చేసి, ఏలేరు రిజర్వాయర్‌ పరిధిలోని ఆయకట్టుకు, తర్వాత విశాఖకు మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్‌ నాటికి దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...