'పాస్టర్ అభినయ్ అటాక్ డ్రామా’ వెనుక పొలిటికల్ లింకులు? అన్న జగన్ తరహాలో ‘కోడికత్తి’ సీన్‌ను రీ-క్రియేట్ చేయబోయి అడ్డంగా దొరికిపోయిన పాస్టర్ అభినయ్ దర్శన్! కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ప్రొడ్యూసర్ కరక్ట్ గానే చేశారు, కానీ కెమెరామెన్ పొరపాట్లు వల్ల అడ్డంగా బుక్ అయ్యారు. పాడేరు అటవీ ప్రాంతంలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చిన “హత్యాయత్నం” ఉదంతం. ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హైడ్రామా అని పోలీసులు తేల్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రామా వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్