Jump to content

Borugadda 🤣🤣🤣

OneAndOnlyMKC

Recommended Posts

  • Replies 115
  • Created
  • Last Reply
Posted
21 minutes ago, TDP_2019 said:

Veedini Oct 2nd ey police pettukellaru. 2 weeks coating ichhi monna arrest ainattu choopinchinattu unnaru

Veedi G mottam chekkesaru ankunta 🤣

upper caste nundi kuda okadini ila oka sari chekkesthe mottam set aipotaru lekapothe victim card estaru 

Posted
32 minutes ago, OneAndOnlyMKC said:

Veedi G mottam chekkesaru ankunta 🤣

upper caste nundi kuda okadini ila oka sari chekkesthe mottam set aipotaru lekapothe victim card estaru 

peddha factionist cum lawyer ponnavolu sudhakar ki oka round veyyaali. 

Posted
5 hours ago, chanu@ntrfan said:

Veedu evado 99 tv anta......Oka loafer gadi gurinchi inko pedda loafer gadni aduguthunaru.......Endira ee daridram asalu.....:ready2fight:

and u r watching that loafer channel image.gif.ed5a68250a61442792861a7af9c44fde.gif

Posted
8 hours ago, chanu@ntrfan said:

Veedu evado 99 tv anta......Oka loafer gadi gurinchi inko pedda loafer gadni aduguthunaru.......Endira ee daridram asalu.....:ready2fight:

veedenti sudden ga cottonseed aipoyadu

Posted

నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌పై హత్యాయత్నం కేసు

వైకాపా నేత నందిగం సురేష్‌, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌పై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.

Updated : 26 Oct 2024 13:39 IST
 
261024-suresh-brk.jpg

అమరావతి: వైకాపా నేత నందిగం సురేష్‌, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌పై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. భాజపా నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి ఘటనలో వారిపై ఈ కేసు నమోదైంది. ఇందులో ఏ1గా సురేష్‌, ఏ2గా బోరుగడ్డ అనిల్‌ను చేర్చారు. మూడు రాజధానుల శిబిరం వద్ద 2023లో సత్యకుమార్‌పై దాడి జరిగింది. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యకుమార్‌పై దాడికి సంబంధించి భాజపా నేతలు 25 మందిపై ఫిర్యాదు చేశారు.

Posted
On 10/21/2024 at 12:12 AM, chanu@ntrfan said:

Veedu evado 99 tv anta......Oka loafer gadi gurinchi inko pedda loafer gadni aduguthunaru.......Endira ee daridram asalu.....:ready2fight:

Idhi pawala gadi channel ye kadha

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) తుళ్లూరు పీఎస్ లో బోరుగడ్డ అనిల్ పై రెండు కేసులు - బోరుగడ్డపై 341, 353, 390 సెక్షన్ల కింద కేసులు నమోదు - ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పై దౌర్జన్యం, ASI పై దాడితోపాటు ఓ డాబాపై దాడి ఘటనలపై కేసులు - రెండు కేసుల్లో బోరుగడ్డ అనిల్ ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన తుళ్లూరు పోలీసులు - బోరుగడ్డ అనిల్ కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ - ఇప్పటికే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్

Posted
28 minutes ago, rajanani said:

emi cheyyaru already aa varra ni vadhilesaru

Posted
2 hours ago, Eswar09 said:

emi cheyyaru already aa varra ni vadhilesaru

కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బదిలీ - కడప జిల్లాలో మరో సీఐని సస్పెండ్ చేసిన ప్రభుత్వం - వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు - వర్రా రవీంద్రారెడ్డి తప్పుడు పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి ప్రభుత్వం చర్యలు - వర్రా రవీంద్రారెడ్డి తప్పుడు పోస్టులపై ఏపీ కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల ఫిర్యాదు - జగన్ భార్య భారతికి వర్రా రవీంద్రారెడ్డి పీఏగా గుర్తింపు

Posted

 police em chesina , valla name kuda bayataku vastundi… typical J trap lo irukunnaru… “naa burada lo konchem neeku kuda poostanu,  so that tomorrow you can’t turn against me” 😂

ippudu TDP ni entha tittukunna no use … things will be slow.   AP police will not work against themselves… majority are fraud there …overhaul takes time for CBN 

Posted

Borugadda gaadini restaurant ki teesukellaru anta Court nunchi Jail ki velle tappudu. 7 Police suspended.

Ninna Varra gadi vishayam lo SP transferred and CI suspended.

ee week lo jarigina incidents tho police set avutharu anukuntunna. Lets see

First aa Varra gaadini pattukuntaroo ledoo chooddam

Posted

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి కేసులో  

కడప చిన్నచౌకు సీఐ తేజోమూర్తిని సస్పెండ్ చేసిన డీఐజీ కోయ ప్రవీణ్ - జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో సీఐని సస్పెండ్ చేసిన డీఐజీ - వర్రా రవీందర్ రెడ్డినీ వదిలి పెట్టడంలో సీఐ పాత్ర ఉందనే ఆరోపణలతో సస్పెన్షన్ - ఈ కేసులో ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేసిన ప్రభుత్వం

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...