Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vallabaneni Vamsi ki Music start

Featured Replies

4 minutes ago, Raaz@NBK said:

yes.. 

Last lo Vamsi gadu ichina expression chusthe bale kiccku vachindhi..

Ucha padindi ….mundu rayi kinda pettara anta

venu madhav style nee future kanapaduthundi le

గన్నవరంలో మాయమై డాలస్‌లో తేలిన వల్లభనేని వంశీ 
- వైసిపి ఓటమి ఖాయం అంటున్న వంశీ 
- తనను కాపాడే వారే లేరని ఆందోళన
- బిజెపిలో చేరేందుకు సహకరించాలని స్నేహితులకు విజ్ఞప్తి
- డాలస్‌లో వంశీ విందు రాజకీయం

ఎన్నికలయ్యాక గన్నవరంలో మాయమైన వల్లభనేని వంశీ అమెరికాలోని డాలస్ నగరంలో తేలాడు. అక్కడ తన ఆత్మీయులతో వరుస భేటీలు అవుతున్నాడు. డాలస్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో ఇచ్చిన విందులో వచ్చేది కూటమి ప్రభుత్వం అని, వైసీపీ పూర్తిగా కనుమరుగవుతుందని వంశీ చెప్పడంతో స్నేహితులంతా షాక్ అయ్యారు. తాను చేసిన తప్పులకు రక్షించే వారు లేరని, బిజెపిలో చేరడం ఒక్కటే తనకు మిగిలిన మార్గమని, మీరే సహకరించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఫ్రెండ్స్, బంధువులంతా నువ్వు క్షమించ రాని నేరాలు చేశావని, నిన్ను ఏ మొహం పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లగలమని కుండబద్దలు కొట్టినట్టు వంశీ ముందు చెప్పారు. నువ్వు పార్టీ మారినందుకు మేము తప్పు పట్టడం లేదని, దేవుడు లాంటి ఎన్టీఆర్ కుమార్తె పట్ల వ్యవహరించిన తీరు ఏ ఒక్కరమూ క్షమించలేమని తేల్చి చెప్పేశారు.‌ వంశీ బిజెపిలో చేరే ప్రయత్నాలకు ఏ ఒక్క స్నేహితుడు సాయమందించే పరిస్థితి లేదు. బంధువులంతా దూరం పెట్టారు. బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి సోదరి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన సభ్య సమాజం తలదించుకునే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు.. కోట్లాది తెలుగు ప్రజలు క్షమించరు. ఇంకా పార్టీలు, అధినేతలు ఎలా క్షమిస్తారు. ఈరోజు ఏదైనా పార్టీ చేర్చుకుంటే ఆ పార్టీ అధినేత భార్యను, పిల్లలను వంశీ ఇలాగే తిట్టడు అని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే... సామాన్య జనంలో చీడపురుగు లెక్క. రాజకీయ పార్టీల లెక్కలో వంశీ ఓ గంజాయి మొక్క.‌ వంశీ అనే గంజాయి మొక్కని పీకి పారేయాల్సిందే గానీ, నీరు పోయకూడదు.

12 minutes ago, Siddhugwotham said:

Sujana ki chuttame kada  sujana ni pattukuntadu anukutunna

6 minutes ago, gutta_NTR said:

Bjp lo ki bharee ga vuntayi emo joinings

TDP nundi oka 10 leaders vellaru kada, alane. But, Vamshi, Kodali, Roja, etc batch ni join chesukokoodadhu and treatment undalsindhey. Lokesh ki chetha kakapothey cadre ready ga unnaru

38 minutes ago, Uravakonda said:

TDP nundi oka 10 leaders vellaru kada, alane. But, Vamshi, Kodali, Roja, etc batch ni join chesukokoodadhu and treatment undalsindhey. Lokesh ki chetha kakapothey cadre ready ga unnaru

Vamsi and Kodali meeda jali chupiste kastam. Vamsi ki konchem ayina bhayam undi. Aa kodali Maree too much asalu...target aithe chestaru.

Mana hero emanna papam help chestadu emo Vella iddariki? Jr japam chestu untaru iddaru.

Edited by Sunny@CBN

1 hour ago, Uravakonda said:

Badhithuralu AP BJP Chief chuttame le. Vallu kooda appagalaru join avvakunda. 

Next term ap BJP president Vishnu reddy , (kamma , kapu, kapu , kamma) last 10 years  next reddy ani planning. 

32 minutes ago, sagar_tdp said:

Next term ap BJP president Vishnu reddy , (kamma , kapu, kapu , kamma) last 10 years  next reddy ani planning. 

abba madam power rook raglan tenkataki ready ga untrue BJP XXXXXXX.. 

1 hour ago, Sunny@CBN said:

Vamsi and Kodali meeda jali chupiste kastam. Vamsi ki konchem ayina bhayam undi. Aa kodali Maree too much asalu...target aithe chestaru.

Mana hero emanna papam help chestadu emo Vella iddariki? Jr japam chestu untaru iddaru.

Support chese prathi okkadiki treatment istharu TDP cadre. Adhi CBN ayinaa. CBN or Lokesh valla iddari meedha treatment ivvakapothey, I am the 1st one go against CBN and Lokesh. 

2 hours ago, Uravakonda said:

Support chese prathi okkadiki treatment istharu TDP cadre. Adhi CBN ayinaa. CBN or Lokesh valla iddari meedha treatment ivvakapothey, I am the 1st one go against CBN and Lokesh. 

I hope so. 

Archived

This topic is now archived and is closed to further replies.

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.