Jump to content

*** LAND TITLING ACT ***


Recommended Posts

7 minutes ago, eNterTaineR said:

Asalu janalaki sense anedhi unte ee okka point chalu alliance gelavadaniki. 

Idi okkati chalu emo ee 10 days campaign ki. Inka emi iyya akkara ledu anukunta maa reds ni intiki pampa taaniki 😢😢

Link to comment
Share on other sites

Posted (edited)

చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు

ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు, లోకేష్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎ1గా చంద్రబాబు, ఎ2గా నారా లోకేశ్ పేర్లను చేర్చింది. ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాల ఫలితంగా సీఐడీ విచారణ ప్రారంభించింది.

 

IMG_6236.jpeg

Edited by rajanani
Link to comment
Share on other sites

3 hours ago, rajanani said:

చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు

ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు, లోకేష్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎ1గా చంద్రబాబు, ఎ2గా నారా లోకేశ్ పేర్లను చేర్చింది. ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుపై ఈసీ ఆదేశాల ఫలితంగా సీఐడీ విచారణ ప్రారంభించింది.

 

IMG_6236.jpeg

Akkada CBN name ekkadundi?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...