Jump to content

PrajaGalam


Recommended Posts

Opinion : " కోడలు కి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట  " అని సామెత 

పొత్తు ధర్మంలో ఎలా ప్రవర్తించాలో నిన్నటి దాకా జనసైనికులకి ఉపదేశం చేసిన తెలుగుదేశం సోషల్ మీడియా మేధావులు కొందరు నిన్నటి NDA  సభలో మోడీ  ఉపన్యాసం పైన విమర్శలు చేస్తున్నారు. వీరితో పాటు వైసిపి నీలి మీడియా విశ్లేషకులు.. 

వీరు మిస్ అయిన అంశాలు:

మోడీ చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా ఆయన వరుసగా 13 ట్వీట్లు నిన్నటి సభ గురించి, ఆంధ్ర గురించి, జగన్ నీ సాగనంపండి అని వేశారు. ఆయన నిన్న జన ప్రభంజనం చూసి బాగా ఇంప్రెస్స్ అయ్యారు. అవి అన్నీ గుర్తించాలి ఈ విశ్లేషకులు...

కొద్ది మంది తెలుగుదేశం అభిమాను లు ,  వైసీపీ వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు

👉 " రాష్ట్రానికి వరాలు ఇవ్వలేదు మోడీ " 

టిడిపి జనసేన కూడా వాళ్ళ మానిఫెస్టో / వరాలు చెప్పలేదు కదా నిన్న. మోడి  ఒక్కడినే అనడం ఎందుకు? ఇంకా 40-50 రోజులు సమయం ఉంది

👉 " జగన్ ని మోడీ తిట్టలేదు "

మోడీ ఏమైనా తెలుగుదేశం/ జనసేన అధికార ప్రతినిధి పట్టాభి / పోతిన మహేషా ఇష్టం వచ్చినట్టు జగన్ ను తిట్టడానికి ? మోడీ స్థాయి కి జగన్ నీ తిట్టడం జగన్ స్థాయి ని పెంచినట్టు అవుతుంది. అత్యంత అవినీతి ఆంధ్ర ప్రభుత్వాన్ని సాగనంపండి అని స్పష్టంగా చెప్పారు 

👉 " టిడిపి పేరు చెప్పలేదు"

బిజెపి పేరు కూడా చెప్పలేదు.  NDA కాబట్టి NDA   పేరు నే మోడి వాడారు.  రెండు సార్లు టిడిపి జనసేన అని ట్వీట్ చేశారు 

👉 " మోడీ ని ఎక్కువ పొగిడాడు చంద్రబాబు గారు " 

గతంలో తిట్టిన తిట్లుకి రీ యూనియన్ కూడా మరి అంత క్లిష్టంగానే ఉంటుంది. చంద్రబాబు గారు తనదైన శైలి లో సర్దుకున్నారు.

ఇక సమావేశంలో వేదిక పై గాని, సమావేశం అయిపోయాక వ్యక్తిగత మీటింగ్ లో గాని మోడీ - చంద్రబాబు REUNION బాడీ  లాంగ్వేజ్ అంతా మంచిగా జరిగింది.

Follow The Leader ! 

Link to comment
Share on other sites

2 hours ago, niceguy said:

CBN speeches evadu review chesthunnado gaani…evarina vunte feedback ivvandi..

Aa speeches ki 0 impact ane kada Pk ని తెచ్చుకుంది, vatike vupu iche shakti vunte Easy ga tdp adhikaram loki vachiddi... 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Aa speeches ki 0 impact ane kada Pk ని తెచ్చుకుంది, vatike vupu iche shakti vunte Easy ga tdp adhikaram loki vachiddi... 

Chaala rojulu nunchi observe chesthunna. Nee posts chaala negative untayi. 

Link to comment
Share on other sites

1 hour ago, mahi101987 said:

SP.. Ravi Shankar "Reddy"

All 3 SPs should be suspended along with DGP for complete security failure.

It's risk for any PM. They just didn't follow protocal for both Z+ security PM & Z security CBN.

Link to comment
Share on other sites

7 hours ago, RamaSiddhu J said:

Meeting is a Disaster in terms of arrangements....

people turnout average...5-6 lakhs 

Don't spread fake news.

50 acres will fit 2Lacs people.

300 acres ground 12L.

Even if we remove 50 acres, for 250 acres packed ground will fit minimum 10Lacs.

 

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

nenu aa place lo vunte CBN chetha aa neerasapu speeches ayithe ippinchanu..

70+ , ippudu maralante evarikina kastam.  Lokesh ni front face lo vunchadam better. And lokesh recent speeches chooste he has learned alot from revanth speeches anipistundi.

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Chaala rojulu nunchi observe chesthunna. Nee posts chaala negative untayi. 

Aa cheppe చాలా రోజులు నుంచి vupu thaggipothandi kabatti అలాగే vuntadi Uncle... Especially cbn angle lo.... 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...