Jump to content

EC Resigned


Recommended Posts

  • rama123 changed the title to EC Resigned
13 minutes ago, Bittu_77 said:

BJP pet, Center appointed him in 2022 against all rules . SC also questioned the way he was appointed 

Mari what happened 

Link to comment
Share on other sites

12 minutes ago, ravindras said:

modi will appoint two honest election commissioners for conducting fair elections

Honesty ante modi , sha orders ni tu cha tappakunda follow avatame ga.. 

image.gif.0c2f4099ba31013305f73de21c98e616.gif

Link to comment
Share on other sites

8 minutes ago, Nfan from 1982 said:

I think reverse anukunta 

CEC is appointed by Modishah it seems 

No, he resigned some post and immediately appointed in election commission. Then SC questioned the urgency 

Link to comment
Share on other sites

Sunakaala laaga godava chesthunna Nani and Vamsi Ids..

tell us which party you belong to?

who is your leader of that party? 
😁

marri chettu meedha deyyaala laga..atu itu genthakundaa..oka chota edavandi.

onti kannu ..Sukraacharya Only fellows 😏

Link to comment
Share on other sites

 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. వీరి నియామకానికి సంబంధించి బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా (రిటైర్డ్ ఐఏఎస్)(Rajesh Kumar Gupta), ప్రియాన్ష్ శర్మ (రిటైర్డ్ ఐఏఎస్)(Priyansh Sharma) లను నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక చట్టం 2023 ప్రకారం.. ఉన్నతస్థాయి కమిటీ(High Powered Committee) ఇద్దరు కమిషనర్లను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యులుగా భారత ప్రధాన మంత్రి, లోక్‌సభ విపక్ష నేత, కేంద్ర హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. బుధవారం అంటే మార్చి 13వ తేదీ నుంచే ఈ కమిషనర్ల నియామకం అమల్లోకి వస్తుంది. వీరి నియామకానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...