Jump to content

Seat beralu tegaledu anukunta

Recommended Posts

  • Replies 78
  • Created
  • Last Reply
2 minutes ago, mani@adhurs said:

CBN and PK iddaru anukune cheppina seats Rajile and Rajanagaram, Its their plan but naga babu tweet is unexpected, PK already spoke with regarding this, POTHU already finalised but they are issues with TDP rebels antunaru, As of now 25 seats max annaru, MLA garu close circle dad vuntaru based on their discos,CBN spoke with MLA garu also yesterday and MLA garu raised these issues annaru, So all in game plan mana vallu cool avvandhe, ninna nenu kida single gaa velta best anipinchindhe

Esari entha bro majority jogeswarao gariki 

Link to comment
Share on other sites

12 minutes ago, OneAndOnlyMKC said:

Esari entha bro majority jogeswarao gariki 

As of now 5k , Mandapeta seat solo gaa velta manake min to min 20k, pottu valla my guess min 5k, Kapus mamulga aithe janasena ki oka 20%padataye worst case lo, ippudu vallu manaki vestara or else kapu feeling tho kapu ycp candidate ki vestaro chudalee, but Sc/st will vote more to TDP this time, kapus ki setti balijas always anti so manaki idhe plus for winning , easy win but majority ippudu scenario lo 5k, elections daggaralo east varaku seperate thread vestanu

Link to comment
Share on other sites

1 hour ago, mani@adhurs said:

😎 Thanks for the info bro 🙂

Link to comment
Share on other sites

3 hours ago, mani@adhurs said:

As of now 5k , Mandapeta seat solo gaa velta manake min to min 20k, pottu valla my guess min 5k, Kapus mamulga aithe janasena ki oka 20%padataye worst case lo, ippudu vallu manaki vestara or else kapu feeling tho kapu ycp candidate ki vestaro chudalee, but Sc/st will vote more to TDP this time, kapus ki setti balijas always anti so manaki idhe plus for winning , easy win but majority ippudu scenario lo 5k, elections daggaralo east varaku seperate thread vestanu

Brother YCP valla donga votes nu kuda parigana loki teeskoni cheppandi plz

Link to comment
Share on other sites

*జనసేనకు ప్లాన్-బి ఏమైనా ఉందా గురూ?* 

టిడిపి, జనసేనలు కలవకుండా దూరంగా ఉంచేందుకు జగన్మోహన్‌ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి అప్రయత్నంగా వాటిని ఆయనే స్వయంగా కలిపారు. కానీ చేసిన పొరపాటుని సరిదిద్దుకుని మళ్ళీ వాటిని విడగొట్టేందుకు జనసేనకు 60-70 సీట్లు అడిగి తీసుకోకపోతే అన్యాయమైపోతుంది అంటూ జనసేన నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఆ రెండు పార్టీలు నిర్ణయించుకోవాలి కానీ మద్యలో వైసీపి ఉచిత సలహాలు అవసరమా?అని పవన్‌ కళ్యాణ్‌ అడిగినా వైసీపి తీరుమారలేదు. పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాజోలు, రాజానగరం స్థానాలకు జనసేన అభ్యర్ధులను ప్రకటించడంతో మళ్ళీ వైసీపి జనసేన, టిడిపిలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. టిడిపి, జనసేనలు కలిస్తే గెలిచి అధికారంలోకి రాగలమని, అప్పుడే వైసీపిని ఓడించి జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దించగలమని పవన్‌ కళ్యాణ్‌ నిన్ననే చెప్పారు. ఇరుకు చొక్కాలో సర్దుబాట్లు తప్పవని కూడా చెప్పారు. కనుక సీట్ల సర్దుబాట్ల విషయం తనకు వదిలేయాలని, ఎవరూ రెండు పార్టీల మద్య దూరం పెరిగేలా మాట్లాడవద్దని, మాట్లాడి వైసీపికి అవకాశం కల్పించవద్దని పవన్‌ కళ్యాణ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ హితోక్తులు తమ్ముడు నాగబాబు చెవికి ఎక్కిన్నట్లు లేవు. జగన్మోహన్‌ రెడ్డి ఏమి జరగాలని కోరుకుంటున్నారో సరిగ్గా అదే జరిగేలా చేసేందుకు తన పాండిత్యం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో “ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ సిద్దాంతాన్ని కోట్ చేస్తూ, “కొన్నిసార్లు కొన్ని సిద్దాంతాలను గుర్తు చేయాల్సివస్తుంది…” అని ట్వీట్‌ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు అరకు, మండపేట అభ్యర్ధులను ప్రకటించినందుకు ప్రతిచర్యగా పవన్‌ కళ్యాణ్‌ రాజోలు, రాజానగరం అభ్యర్ధులను ప్రకటించారని నాగబాబు చెపుతున్నారన్న మాట. టిడిపి చర్యకు జనసేన ప్రతిచర్య ఉంటుందని హెచ్చరిస్తున్నారన్న మాట! టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను ప్రకటించకమునుపే ఈవిదంగా కీచులాడుకోవడం వైసీపి నేతలకు, ముఖ్యంగా వారి అధినేత జగన్మోహన్‌ రెడ్డికు చాలా సంతోషం కలిగించే విషయమే! టిడిపి, జనసేనలు కలవకుండా దూరంగా ఉంచేందుకు, వాటిని విడగొట్టేందుకు తమ ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయినా, కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లు టిడిపి, జనసేనలను నాగబాబు వంటివారే విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కనుక తాము ఎంతగా ప్రయత్నించినా చేయలేకపోయిన ఈ పనిని నాగబాబో మరొకరో చేసిపెడతానంటే జగన్మోహన్‌ రెడ్డి వద్దంటరా? జనసేన పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాగబాబు చేసిన ఈ తాజా ట్వీట్‌ని చూసినప్పుడు, కొందరు జనసేన నేతలు, వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా వారికి వంతపాడుతున్న మీడియాలో ఒక వర్గంలో వస్తున్న కధనాలు చూస్తున్నప్పుడు, జనసేనకు ‘ప్లాన్-బీ’ వంటిది ఏమైనా ఉందా అనే అనుమానం కలుగకమానదు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయనతో సహా వారందరూ కోరుకొంటున్నారు. పొత్తులో భాగంగా 175 సీట్లలో కనీసం 60-70 సీట్లు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ రెండు కోరికలు తీరాలంటే టిడిపికి గుడ్ బై చెప్పేసి మళ్ళీ బీజేపీతో చేతులు కలపడం ఒక్కటే దారి. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలని కలవబోతున్నారు కూడా. అది కూడా ఈ ప్లాన్-బీలో భాగమేనా? లేక బీజేపీని కూడా తమ కూటమిలో చేరాలని నచ్చజెప్పేందుకా? పవన్‌ కళ్యాణ్‌ నిబద్దతని సందేహించడానికి లేదు. కానీ ఆయన చెప్పుకున్నట్లు పార్టీలో నానాటికీ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోతుంటే, ప్లాన్-బీ అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కదా? ఒకవేళ జనసేనకు ప్లాన్-బీ ఉన్నట్లయితే జగన్మోహన్‌ రెడ్డి కంటే సంతోషించేవారు మరొకరు ఉండరు. అప్పుడే కదా వైసీపి గెలిచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాగలరు?

Link to comment
Share on other sites

6 minutes ago, Mobile GOM said:

CP meeda anti vunda. MLA kuda kaadu gaa ippudu

PK ni pedhaga care cheyyanattu comment chesaadu long back.

anduke..Sainiks ki koncham beduru CP ante.😅

Sainiks lo undhi anti..not in common public.

Link to comment
Share on other sites

10 minutes ago, Mobile GOM said:

CP meeda anti vunda. MLA kuda kaadu gaa ippudu

undi kammas lo varagalu vachayi noti dula valla, Bc nayakudu Ashok Goud ni edo meeting pedithe  daniki addam cheppadu  anta BC lo kotha anti vachindi, atahanu 2009 lo PRP  nundi mla ga poti chesadu, kammas lo anti batch, ataanu kalsi seat evariki ayina ivvandi ethaniki vaddu antunnaru.

Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:

undi kammas lo varagalu vachayi noti dula valla, Bc nayakudu Ashok Goud ni edo meeting pedithe  daniki addam cheppadu  anta BC lo kotha anti vachindi, atahanu 2009 lo PRP  nundi mla ga poti chesadu, kammas lo anti batch, ataanu kalsi seat evariki ayina ivvandi ethaniki vaddu antunnaru.

Last time odi poindi kuda ee sodi vargam valle. మొన్నటి దాక ఎందుకు vesama ycp ki ani edcharu. Malli బుద్ధి ledu. Veela badha antha enti ante oorlo colonies valu Aa oori kammas kante direct ga eeyana degariki going. Valaki value poi eeyana valakante peddavadu aipoyadu ani. Jealous batch. 

Link to comment
Share on other sites

3 hours ago, Dr.Koneru said:

okasari pilichi matladukunte saripothundi ga, enduku dobba pettukovatam, maganti babu ki e batch seat ippichalani chusthunaru,RRR ki CP ki emiayina gaps unnaya ?

Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

okasari pilichi matladukunte saripothundi ga, enduku dobba pettukovatam, maganti babu ki e batch seat ippichalani chusthunaru,RRR ki CP ki emiayina gaps unnaya ?

MB MP ki cheyanu ani eppudo cheppesaru, ayite kaikaluru or Denduluru ane talk eppati nuncho undi. Ade time lo CP ni MP ga ani oka proposal kuda icharu. Present he was looking after or visiting almost 4 constituencies before yuvagalam. Rrr tho no idea about it. 

Link to comment
Share on other sites

CBN gurinchi 20 years ga chustunna 

Ne never lose any chance just for emotions

Mostly 20-28 madya close chestaru 

Not at a time release chesaru 

First phase lo 60-15, after wards 40-5 

Last day closing 50-5 ... 

God choice is to delay as much as possible

Unofficially announce cheste saripoddi 

2009 unofficially kuda cheppaledu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...