Jump to content

** Yatra 2 **

akhil ch

Recommended Posts

  • Replies 92
  • Created
  • Last Reply
  • 4 weeks later...
1 hour ago, Nfan from 1982 said:

Bulk tickets buying in AP screenings and distributing freely through volunteers 😁

ap lo vunna prathee theatre lo one week ee movie okkate  veyyaalani go pass chesthaadu. volunteers tho bedirinchi beneficiaries ni theatre ki pamputhaadu.

Link to comment
Share on other sites

ఏమిటి దారుణం.. ఎటు పోతుంది వ్యవస్థ .ఇది ప్రజాస్వామ్యమా,నియంత పాలన ??

యాత్ర 2 సినిమా పై ప్రభుత్వం G.O*

🔴అంగన్వాడీలు ఆశా వర్కర్లు మొదటి రెండు రోజులు సినిమా చూసేలా ఇంస్ట్రక్షన్ ఇవ్వాలట

🔴గ్రామ వాలంటీర్ ఒకొక్కడు ప్రభుత్వ పథకాలు పొందే 10 మందిని సినిమాకి తీసుకురావాలట

🔴ఒక్కో వాలంటీర్ కు 10 టిక్కెట్లు అందేలా థియేటర్ యాజమాన్యాలను కలెక్టర్ ఆదేశించాలట

🔴ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారాంతాల్లో యాత్ర 2 సినిమా చూసేలా హెడ్ ఆఫ్ దీ డిపార్ట్మెంట్ వారు ఆదేశించాలట

🔴ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి యాత్ర 2 సినిమా కుటుంబం తో చూడాలంటే బుక్ చేసుకున్న టికెట్స్ చూపిస్తే సెలవు ఇవ్వాలట 

🔴ప్రతిరోజూ సినిమా కలెక్షన్స్ ఎంతో కలెక్టర్లు లెక్కేసి చెప్పాలట.

Link to comment
Share on other sites

దివంగత మాజీ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ యుత రాజశేఖర్ రెడ్డి గారి జీవన యానాన్ని స్పృశిస్తూ నిర్మితమైన యాత్ర 2 సినిమా ఈ రోజు లక్ష్మీ థియేటర్ నందు అన్నీ షో లు కూడా ఉచితంగా ప్రదర్శించబడుతాయి...కావున అభిమానులు, ఆసక్తి వున్న వారు వెళ్లి ఉచితంగా చూడవచ్చునని గౌరవ వార్డ్ కౌన్సిలర్ గారు, jcs కన్వీనర్ గారు తెలియజేసారు..

Link to comment
Share on other sites

17 minutes ago, KING007 said:

I am with CBN ani DP petkoni Yatra-2 thread lo updates avasarama uncle :D 

vaalu ఉచితంగా veste enti ఉచితంగా dabbulu iste enti diehard TDP fan ayina meeku :P 

Link to comment
Share on other sites

13 minutes ago, NBK NTR said:

I am with CBN ani DP petkoni Yatra-2 thread lo updates avasarama uncle :D 

vaalu ఉచితంగా veste enti ఉచితంగా dabbulu iste enti diehard TDP fan ayina meeku :P 

Ma oorlo sangathi chebutunna uncle 😂

Link to comment
Share on other sites

On 2/7/2024 at 8:17 AM, chanti149 said:

Ezzatly..........viveka episode leni yatra2 =back potu episode leni ntr biopic:P

NTR biopic appudey clear ga chepparu it is from BAsava Tarakam ani hope you remember it before you type here 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...