Jump to content

Lokesh-prashanth kishore

chanti149

Recommended Posts

  • Replies 139
  • Created
  • Last Reply
23 minutes ago, chanti149 said:

:P....

Society ki oka cancer ..durmargudu... .drohulu....etc etc etc etc etc.......aina pk .....nedu oka ______ nadi lo munigi puneethudu ga maarina roju ani teliyacheskuntunam ahoooooooo....:drums:

Itlu tammulu.......:D

Sankham lo poste teerdam auddi laga annattu 

Link to comment
Share on other sites

1 minute ago, Sunny@CBN said:

Bodiya gadu NCP, SS, JDS, PDP tho alliance petukunte master stroke anali.

Vere vallu cheste prostitution anali. 

So bodiya gidiya.....and aa so called verevallu ...aka spineless....all are same treee leaves....called politicians......!!

Mem uthamulam.etc etc........eee nataks bandh karo....!!

Idi cheppadalchukuna saaramsam.....:cheers:

Link to comment
Share on other sites

11 minutes ago, chanti149 said:

Idigo galla pushpams in yellow dress.....

Those who spoke in support of the Bill include YSRCP’s Chinta Anuradha, BJP members Rajiv Pratap Rudy, Dilip Ghosh, Dr Sanjay Jaiswal, Kirit Solanki, Sudheer Gupta and Sanjay Seth of BJP, as well as Jayadev Galla of the TDP.

source:deccan herald

https://www.google.com/amp/s/www.deccanherald.com/amp/story/india%2Ftweaked-bill-on-choosing-top-3-poll-officials-cleared-2820480

IMG_3690.gif

asalki oka issue lo aina moraly correct stand edchinda.....edche mundu mana  spinelesslu em doingooo kuda soskunedi ledu daddoossss...few yrs ga ide comedy....ikada daddooss evaithe thidtaro..ave correct ga few mnths lo sesi sopistadu spineless.....:D

Expect chesa ee dlm vestavani.. tdp support cheyatam kuda thappe..

ippudu mee L atvam Prativatyam ipodham.. kikiki

Link to comment
Share on other sites

Just now, Flash said:

Expect chesa ee dlm vestavani.. tdp support cheyatam kuda thappe..

ippudu mee L atvam Prativatyam ipodham.. kikiki

Orni L atvam ki  support chesina Ls....Latvam paina ikada deniki nataka poratalu antunam.......roflll....

support chesam ani oppukuni kuda malli dani paina pakkolani blame seyatam....daddoooss thingsssss.....peakksss antheee.....:roflmao:

Link to comment
Share on other sites

Just now, chanti149 said:

Orni L atvam ki  support chesina Ls....Latvam paina ikada deniki nataka poratalu antunam.......roflll....

support chesam ani oppukuni kuda malli dani paina pakkolani blame seyatam....daddoooss thingsssss.....peakksss antheee.....:roflmao:

Tdp support cheyatam kuda thappu antuntune.. oppukunedendhi.. typical pushpam spins.. lolll

Ee dlms kotham kadhuga kanivvu.. vadu support chesadu, veedu kida support chesadu:roflmao:

Link to comment
Share on other sites

1 minute ago, chanti149 said:

So bodiya aa so called verevallu aka spineless....all are same teee leaves....called politicians......!!

Mem uthamulam.....eee nataks bandh karo....!!

Idi cheppadalchukuna saaramsam.....:cheers:

Abbo adi ipudu telisinda. 1000s of years nundi idey nadustundi.

Uthamulam ani evadu chepadu. Desam kosam dharmam kosam batch emanna chepu untadi.

Link to comment
Share on other sites

Leader emo modi visionary antadu national media lo....ikada daddoos emo modi paina edavande nidraporu on daily basis....

Ikada daddoss emo bjp tho no link antaru...akada pk gademo alliance will hav modi blessings antadu....

Party parliament lo emo bills ki support istadi....ikada daddos emo aa bills against ga veera poratalu sestuntaru vere parties ni thidutu........

Endiraaa idi.....

IMG_3690.gif

Link to comment
Share on other sites

2 minutes ago, chanti149 said:

Party stands kante kuda.....daniki exactly opposite ga ikada veeera poratam sese daddoooss ni chostene.... navvalo ..jaali padalo artham kadu...faafam...:laughing:

Daddos ukkada toda kottatam... akkademo valla leader bills ki support chesi gaali tiyyatam

Link to comment
Share on other sites

40 minutes ago, chanti149 said:

Ade stones pakkanollu vadithe......unmadulu...kirathakulu...drohulu....durmargulu...cheda purugulu....lu cha party lu....!!

Aaa stones ma chethiloki raagane ahalya ga tirigi rooopantaram chendatam jarugutundahooooo......:drums:

:D

Election is always about setting strategy right. :D always choose the least of evil. 

Link to comment
Share on other sites

56 minutes ago, chanti149 said:

:P....

Society ki oka cancer ..durmargudu... .drohulu....etc etc etc etc etc.......aina pk .....nedu oka ______ nadi lo munigi puneethudu ga maarina roju ani teliyacheskuntunam ahoooooooo....:drums:

Itlu tammulu.......:D

antey ipudu spl show untada like kodi kathi, leg injuiry etc

Link to comment
Share on other sites

ఏం రాజకీయాలురా నాయనా. వాడొక దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటోడు. అలాంటోడిని ఎంకరేజ్ చెయ్యటం మళ్ళీ. గెలుస్తామని ధీమా కలుగుతున్న ఈ తరుణంలో కూడా వాడి అవసరం కోసం అర్రులు చాస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం, దివాళాకోరుతనం ఉండదు. చంద్రబాబు మీద ఉన్న గౌరవాన్ని రోజు రోజుకీ తగ్గించుకుంటూ పోతున్నారు. అధికార పక్షం ఇంత ఘోరంగా పరిపాలన సాగిస్తున్నా కూడా దాన్ని పోలరైజేషన్ చేసుకుని సొంతంగా గెలిచి పార్టీని పటిష్ఠం చేద్దామనుకునేదానికన్నా వాడెవడో వలన ఒక 20 సీట్లు గెలుద్దాం, వీడెవడో వలన ఒక 20 సీట్లు గెలుద్దాం, మనం ఒక 70 సీట్లు గెలుద్దాం అనే ఆలోచనాధోరణే తప్ప సర్వశక్తులూ ఒడ్డి ఐనా సొంతంగా 110 సీట్లు కొడదాము, అప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది అనే ఇంగితం లేకుండా పోతుంది. నేను మంచి అడ్మినిస్ట్రేటర్ ని, కాబట్టి నాకే అధికారం ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒప్పుకుంటారేమో కానీ, ఎల్లకాలమూ జరగదు. అప్పుడు చివరికి తెలంగాణాలో జరిగిన విధంగానే జరుగుతుంది. సరే పోనీ ఇంతమందితో పొత్తు పెట్టుకుని సూపర్ మెజారిటీతో గెలిచి వైఎస్సార్సీపీ ని భవిష్యత్తులో లేకుండా చేస్తారేమోలే అని నమ్ముదామంటే నమ్మకం కలగట్లేదు. వీళ్ళు చేసే చచ్చు రాజకీయాలకి మహా ఐతే కొన్నాళ్ళు జైలుకు పోతాడు, అంతకుమించి కేసులు ముందుకు జరగవు. తిరిగి మళ్ళీ ఐదేళ్ళకి జనసేన వాళ్ళు మాకు సగం సీట్లు సీఎం సీటు కావాలంటారు, లేకపోతే పొత్తు బ్రేకప్ అంటారు, చివరికి ఇద్దరూ కొట్టుకుని తిరిగి వైసీపీనో ఇంకేదో పార్టీనో గెలిపిస్తారు. ఇప్పుడు ఉన్న 80:20 రేషియో వచ్చే ఎలక్షన్స్ కి 60:40 కానీ 50:50 కి కానీ పడిపోతుంది. ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడూ ఉండకూడదు. ఎంతసేపటికీ తాత్కాలిక ప్రయోజనాలు, సులువైన మార్గాల్లో గెలుద్దామనే తప్ప పార్టీ భవిష్యత్తేంటా అనే ఆలోచనే లేనట్టు అనిపిస్తుంది నాకైతే. పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే సీట్లన్నీ కొన్ని జిల్లాలకే పరిమితమైతే కలిగే నష్ఠం గురించి ఆలోచించట్లేదు. అందులో కానీ మెజారిటీ సీట్లు జనసేన గెలిస్తే (కారణం ఎవరి ఓట్లైనా కానీ) ఆయా జిల్లాల్లో టీడీపీ బలహీనపడటం ఖాయం, అలాగే వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన జిల్లాల్లో కూడా జనసేన బలపడటం తథ్యం. ఇంత పొగిడించుకున్నా కూడా రేపు అధికారం వచ్చి గవర్నమెంట్ లో చేరినా కూడా పవన్ కల్యాణ్ మనల్ని విమర్శించటం ఖాయం, అప్పుడు పిసుక్కోవటం  ఖాయం, అలాగే అప్పుడు జనసేన గవర్నమెంటునుంచి బయటకి పోవటం (పంపటమో కానీ) ఖాయం. అప్పుడు వాడుకుని వదిలెయ్యటం చంద్రబాబుకు అలవాటేనని జనాలు నోట్లో ఊయటం ఖాయం, కానీ మరోసారి (భవిష్యత్తు ఎన్నికల్లో) పొత్తు ప్రపోజల్  వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఐతేనే అనే ప్రపోజల్ రావటం ఖాయం (ఎందుకంటే అప్పటికి జనసేన ప్రారంభించి 15-20 ఏళ్ళు అవుతుంది కాబట్టి), అప్పుడు జనాల్లో కూడా చీలిక రావటం ఖాయం, పవన్ కల్యాణ్ మీద సింపథీ రావటం ఖాయం (ఎందుకంటే 2-3 ఎన్నికల్లో భేషరతుగా టీడీపిని సపోర్ట్ చేశాడు, కానీ వాళ్ళు వాడుకుని వదిలేశారు అని ప్రచారం భారీగా జరుగుతుంది కాబట్టి). నా మాటలు ఊహాజనితంగా ఉన్నా జరిగే పరిణామాలన్నీ చూస్తుంటే ఇదే జరుగుతుందనిపిస్తుంది కొన్నాళ్ళకి.

Link to comment
Share on other sites

3 minutes ago, mannam said:

Babu gari kosam tdp ku support cheyatame kani…. Party ki antu oka stand & principle lekunda chesaru…

TG lo party anavalu ledu.. PK ganitho alliance valla vunna 175 lo oka 20 seats lo leaderahip lekunda cheyataniki ready.. :sleep:

Link to comment
Share on other sites

6 minutes ago, mannam said:

Agreed with regards to Pawan Kalyan. Pawan Kalyan tho alliance is a short term solution. Long term lo he is a threat.

But Prashant Kishore ni Jagan ki help cheyakunda block cheste...it is a big achievement. Jaffa is too much dependent on IPAC.

Jaffa Govt inka unte state nasanam aipotadi. TDP meeda long term hopes aithe Naku levu. Lokesh can lead the party but as of now party ki oka ideology ledu. Abhivruddi chesta ante work avvadu..anadrni appeal chese ideology undali.

Link to comment
Share on other sites

44 minutes ago, Gunner said:

 :D 
Babu gari kosam tdp ku support cheyatame kani…. Party ki antu oka stand & principle lekunda chesaru…

TG lo party anavalu ledu.. PK ganitho alliance valla vunna 175 lo oka 20 seats lo leaderahip lekunda cheyataniki ready.. :sleep:

Asalki malli highlight entante....konthamandi amayakatvamo/pichollo telidu......ado maadiri dream chair justifications ichukuntaru.....!!

E.g.

Tg lo shutter closed....adi accept chesi move on avatam kuda vadilesi......no no....its a chankyam strategy....ipudu oka adugu venaka vesi next elachans 10 adugulu munduki vestam anta.......dentho navvalo artham kadu alantivi choste......:D

Link to comment
Share on other sites

First nundi cheptunna...language and regional sentiments unte kani regional parties survive avvavu. Caste strength chuskunte...CBN's caste ekuva ledu strength.

We need Telugu as a sentiment...make issues out of them. It is much needed as well.

I hope lokesh understands this. CBN time aipoyindi. Ayana maratharu anukotam kuda murkhatvam.

Link to comment
Share on other sites

6 minutes ago, chanti149 said:

Asalki malli highlight entante....konthamandi amayakatvamo/pichollo telidu......ado maadiri dream chair justifications ichukuntaru.....!!

E.g.

Tg lo shutter closed....adi accept chesi move on avatam kuda vadilesi......no no....its a chankyam strategy....ipudu oka adugu venaka vesi next elachans 10 adugulu munduki vestam anta.......dentho navvalo artham kadu alantivi choste......:D

Ee election ki vadilesaru. But next election ki they should fight in a few seats. Develop leadership over there. Shutter close anedi not an option.

Link to comment
Share on other sites

2 minutes ago, Sunny@CBN said:

Ee election ki vadilesaru. But next election ki they should fight in a few seats. Develop leadership over there. Shutter close anedi not an option.

Ide dream chair anedi..:D.....already chesesi...malli not an option endi...ys its not an option becoz its already a done deal.....:sleep:

Ee elechan ki enduku vadilesaro?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...