Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

4 hours ago, kumar_tarak said:

GFPOYqYbsAAAAWa?format=jpg&name=large

Kantamaneni ki vunna thoughts, krr ashwani dutt lanti pedda టిడిపి batch ki lekapaaye.... Enni stories thiyyacho jags meeda, logistics supply chesthe chese vallu chala mandi vuntaru... 

Link to comment
Share on other sites

49 minutes ago, sonykongara said:

Guntur nundi madiga ki istharu alaga iccharu,  vidi chesina gabbu ki cabinet expansion lo tisi nakka ki iccharu

Ide nakka ki munde ichi unte bagundedi. Ravela ki enduku ante nenu cheppina reason ye kanipisthondi naku. 

Link to comment
Share on other sites

32 minutes ago, Dr.Koneru said:

Ide nakka ki munde ichi unte bagundedi. Ravela ki enduku ante nenu cheppina reason ye kanipisthondi naku. 

nakka mala, dani valla chala teda vachindi ,godavari lo mala ki tisi madiga ki ivvalasi vachindi.

Link to comment
Share on other sites

పాలసీ కాలిబ్రేషన్ 

ముందుగా బ్రదర్శందరికి 🙏🙏🙏

శ్రీయుతులు అచ్చెన్నాయుడు, పట్టాభి  గార్ల  మాటలు గమనిస్తే  టీడీపీ తన విధానాన్ని చక్కగా ఫైన్ ట్యూన్ చేసుకొంటున్నట్లు చెప్పక తప్పదు - కాలిబ్రేషన్ ఇన్ పాలసీ బై శ్రీ చంద్రబాబు గారు 

గతం లో పొరపాట్లు - ఒక పరి చిన్న సింహావలోకనం 

అవసరం లేని సమయంలో  అతి దగ్గరికి వెళ్లి వాటేసుకోకూడదు - చులకన - ఆత్మగౌరవం కి దెబ్బ - 2014  (*1 )

అభిప్రాయం భేదం( ట్రాన్సాక్షనల్ ఇష్యూ లో) వచ్చిందని అవసరం లేని వాళ్ళతో కలవకూడదు - దెబ్బ 2019  ( **2 ) 

నరేటివ్స్ - విజన్ 

దేశంలో రెండే నరేటివ్స్ కి  స్పేస్ ఉంది ఇప్పుడు  - ఒకటి కాంగ్రెస్/లెఫ్ట్ విజన్ ......దానికి ఆపోజిట్ ఇంకొక విజన్.( ఈ రెండిటి భవితవ్యం 2024 లో ఇంకో మూడు నెలల్లో ప్రజలు నిర్ణయిస్తారు)

2024  - శ్రీయుతులు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు(ప్రకటన) ప్రభృతులు ఆ రెండో నరేటివ్ కి  అనుకూలం .....అందుకే ఇవ్వాళ సపోర్ట్ 2047  వ్యాఖ్య దృష్ట్యా  ... స్వభావసిద్ధం గా టీడీపీ  మాన్యుడు ఎన్టీఆర్ కాలం నుంచి ఈ పంథా నే ...

శ్రీ పట్టాభి వర్యుడు చెప్పినట్లు - బీజేపీ తో సీట్లు, మైత్రి ఉండకపోవటం, ఉండటం ఇవి లావాదేవీల విషయం ....టీడీపీ ఎంతగా స్వంతంగా  తన బలం నిరూపించుకుంటే అంత గౌరవం, అస్తిత్వ రక్షణ.....మేక ని బలిస్తారు ఎప్పుడూ బలమైన  సింహం పులి ఏనుగులని కాదు, ఎందుకని ? 

ఇక్కడ టీడీపీ ఎంతైనా దృడంగా ఉండచ్చు బేరసారాల్లో కానీ ఇతరత్రా  రాష్ట్ర అంశాల్లో కానియ్యండి....ఉండాలి ..... కానీ, జాతీయ స్థాయిలో మాత్రం  టీడీపీ పంథా మారకూడదు - ఎలక్షన్స్ లో మైత్రి ఉన్నా లేకపోయినా ..... శ్రీ నెహ్రూ గారి నరేటివ్( బయట నుంచి లోపలకు చూడటం ) నుంచి దేశం రూట్ మార్చుకొని తనని తాను తెలుసుకునే ప్రయత్నం లో ఉంది( తన లో నుంచి బయటకు చూడటం ) 

పాలసీ ని నైస్ గా ( ఇంగ్లీషులో 'నూవాన్స్' అంటారే అలాంటి విషయం ) సవరించుకొంటున్నట్లు సిగ్నల్ కనిపిస్తుంది - ఇట్  నీడ్స్ లాట్ ఆఫ్ 'సటేలిటీ' - టీడీపీ హెడ్ సీమ్స్ హి ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ - ( పెద్దది కదా అని మొరటుగా గొడ్డలి వాడకూడదు, సర్జరీ కి సరైన టూల్ నే వాడాలి) -  గుడ్
_______________________________________
(*1  -  2014  ఎన్నికల కి ముందే కలిసి గొడుగు పట్టకూడదు ....బలం నిరూపించుకునే టీడీపీ ని అందరూ గౌరవిస్తారు ....సెంట్రల్ లో రూలింగ్ పార్టీ కూడా - ఎదురు వచ్చి ప్రజలమనోగతం అనుసరించి టీడీపీ ని గౌరవంగా చూస్తా స్నేహం కోరుకుంటారు...అలా చెయ్యలేదు ...ఆత్రుత లో ఆత్మగౌరవం మర్చిపోయ్యామ్ 

 **2  -  2019  కాంగ్రెస్ ఐడియాలజీ కి వ్యతిరేకం గా పుట్టిన పార్టీ తెలుగుదేశం - ఇంకొకళ్ళతో తగాదా వచ్చిందని, పార్టీ ఐడియాలజీ రాత్రికి రాత్రే మార్చకూడదు - మింగుడు పడదు,కాంగ్రెస్ పార్టీ పాలకులు  (టీడీపీ క్షేత్ర స్థాయిలో) టీడీపీ నాయకుల, కార్యకర్తల రక్తం తాగారు. కొన్నితరాలుగా కాంగ్రెస్ విధివిధానాలకు వ్యతిరేక పోరాటం చేస్తా టీడీపీ కి షిఫ్ట్ అయిన కోర్ టీడీపీ మెయిన్స్ట్రీం కి ఇది నచ్చదు. కాని భావావేశంలో ఇటు ఎక్సట్రీమ్ కి వెళ్లాం, ప్రజల నుంచి దూరం అయ్యాం)

శుభమందరికీ 

Link to comment
Share on other sites

25 minutes ago, Sr Fan said:

@baggie brother

tdp ki raayachoti lo modatnunchi pedda dikku, tana saamajika vargam(B) lo ne kaaka Muslims lo(ikkada ekkuva) kuuda konta pattu unna naayakudu paalkonda raayudu...

atani koduke ( guess) eppudu rajampet MP tdp candidate - balasubramanyam 

Rajampeta is a win according to RISE survey brother.

Link to comment
Share on other sites

34 minutes ago, Sr Fan said:

@baggie brother

tdp ki raayachoti lo modatnunchi pedda dikku, tana saamajika vargam(B) lo ne kaaka Muslims lo(ikkada ekkuva) kuuda konta pattu unna naayakudu paalkonda raayudu...

atani koduke ( guess) eppudu rajampet MP tdp candidate - balasubramanyam 

 

Link to comment
Share on other sites

42 minutes ago, vk_hyd said:

 

LV subbu ...karma is baptla 

aina neeku budi raledu 

last 6-7 years nundi ee culture start ayindi anta  . CBN period enduku testhunav madaylo sodi moham nayal@ ....nuvu kuda aa japan gadi case lo a14 or a15 kada one of the case lo 

nuvu undavalli okate neethi lekund matladatharu

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...