Jump to content

Delhi Liquor Case Update

Rajakeeyam

Recommended Posts

3 hours ago, Mobile GOM said:

I don’t care Sisodia or Kejriwal, other person. I am talking about SC judge stmt. Why is partiality ani. I am not favoring any body here. You are favoring somebody not me here

sc judge is human. judge apply his discretion within the law to pass judgement. some people may perceive judge discretion as bias. they have freedom to express their views on judgement. they don't have right call judge is biased  else every accused try to get favorable judgements by demoralizing judiciary system.

sc judge statement on sanctioning bail is not applicable to all cases. judge check  accused profile, severity of crime, investigation status, prima facie evidence  along with past judgements in similar cases before sanctioning bail.  

Link to comment
Share on other sites

4 hours ago, ravindras said:

Aunu CBN skill development case terrorist case mari

serious-kota-srinivasarao.gif

Link to comment
Share on other sites

1 hour ago, vk_hyd said:

Aunu CBN skill development case terrorist case mari

serious-kota-srinivasarao.gif

అలాగే పాత కేసుల్లో బెయిల్ తీసుకుని ఫారిన్ పారిపోయిన ముద్దాయి కూడా😂😂. ఎవరు ఎన్ని అన్నా, అనుకున్నా, పట్టిన శని వదలనంతవరకూ మాటలు పడాల్సిందే, కష్ఠాలు అనుభవించాల్సిందే. 

Link to comment
Share on other sites

7 hours ago, ravindras said:

sc judge is human. judge apply his discretion within the law to pass judgement. some people may perceive judge discretion as bias. they have freedom to express their views on judgement. they don't have right call judge is biased  else every accused try to get favorable judgements by demoralizing judiciary system.

sc judge statement on sanctioning bail is not applicable to all cases. judge check  accused profile, severity of crime, investigation status, prima facie evidence  along with past judgements in similar cases before sanctioning bail.  

Nenu adigina di emiti nee reply emo Nenu edo SC judge ni edo anesinattu  ichhavu. SC judge said enquiry mundu anni rojulu vuncha lemu jail lo ani cheppadu. Nenu annadi aa point meeda.

Link to comment
Share on other sites

21 hours ago, Mobile GOM said:

Nenu adigina di emiti nee reply emo Nenu edo SC judge ni edo anesinattu  ichhavu. SC judge said enquiry mundu anni rojulu vuncha lemu jail lo ani cheppadu. Nenu annadi aa point meeda.

Lopala Vunchalemani oka judge cheppaadu. Same or other judge vere case lo different gaa chepthaadu. Dhaanini judge discretion antaaru. Konthamandhi bias or partial antaaru. 

Link to comment
Share on other sites

53 minutes ago, ravindras said:

Lopala Vunchalemani oka judge cheppaadu. Same or other judge vere case lo different gaa chepthaadu. Dhaanini judge discretion antaaru. Konthamandhi bias or partial antaaru. 

Ee 2 words ki intha lag chesava uncle inni days

dharma-prabhuvulu-chala-thanks.gif

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కొన్ని కీలక మలుపులు ..... 

సిబిఐ విచారణలో అప్రువర్ గా మారిన మాగుంట రాఘవ రెడ్డి & కవిత ఢిల్లీ PA అశోక్ కౌశిక్ ! 

అశోక్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక మైన అంశాలు వున్నాయి. 

హైదరాబాద్ లో తన నివాసంలో మేడం కవిత గారు స్వయంగా అభిషేక్ బోయినపల్లి నీ పరిచయం చేసారు అని అశోక్ కౌశిక్ సిబిఐ ముందు బాంబు పేల్చాడు !

తరువాత అభిషేక్ బోయినపల్లి కవిత PA అశోక్ కౌశిక్ కీ "ఇండియా హెడ్" అనే న్యూస్ ఛానల్ లో ఉద్యోగం ఇప్పించాడు. 

ఢిల్లీ లో లిక్కర్ టెండర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో.... కవిత ఆదేశాల మేరకు అభిషేక్ బోయినపల్లి  తన తో పెద్ద మొత్తంలో నగదు సంచులు (తెలంగాణ ప్రజల రక్తం) వివిధ అడ్రసులలో రవాణా చేయించారు అని కవిత ఢిల్లీ PA అశోక్ కౌశిక్ సిబిఐ కి తెలిపారు. 

అభిషేక్ బోయినపల్లి & కవిత మధ్య వున్నా వ్యాపార సంబంధాన్ని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించిన సిబిఐ. 

దీనితో ఈ కేసులలో ఇప్పటివరకు సాక్షిగా వున్నా కవిత కి నిందితురాలిగా సిబిఐ ప్రమోషన్ ఇచ్చింది.

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

Ika antha Maa Baapu daya. 10 years back vote  ki note case tega egiravu Tagubothu gaa. Ippudu eguru chuddamu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...