Jump to content

Pattabhi Pressmeet

Recommended Posts

2 hours ago, TDP_2019 said:

stupid are these CID idiots ani clear ga telusthundhi

painunchi jaffa sajja gallu edi chepte adi taladinchukunta cheskunta pota untaru....anta burra etti think chese chance option vallaki undaa bro?

Link to comment
Share on other sites

Just now, AbbaiG said:

Its clear. They have no case at all.

Nyaaya vyavastha procedural bullshit lo padi nalagdam tappite, emi undadu.

అందుకేనేమో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా అలా ట్వీట్ చేసింది, “న్యాయస్థానాల్లో న్యాయం కనుచూపుమేరలో కనిపించనప్పుడు మిగిలిన మార్గమల్లా కత్తిదూసి పోరాడటమే” అని. బహుశా తనకి కూడా అర్థమైందేమో తను ఎంత ప్రయత్నించినా, ఎన్ని లా పాయింట్లు చెప్పినా న్యాయస్థానాలు ఆల్రెడీ డిసైడ్ అయ్యాయి ఎన్నికలయ్యేదాకా ఆయన్ని జైలులోనే ఉంచడానికని. అప్పుడెప్పుడో వచ్చిన అసెంబ్లీరౌడీ సినిమాలోని శివాజీ లాగా చంద్రబాబు కూడా డైరెక్టుగా జైలునుంచే నామినేషన్ వేస్తే, జనాలే ప్రచారం చేసుకుని గెలిపించుకోవాలేమో చివరికి. కేసులో ఇంత డొల్లతనం ఉన్నా కూడా పదే పదే వాయిదాలు, రిమాండ్లు విధించటంలో అంత కంటే ఆంతర్యమేమీ నాకు కనిపించట్లేదు. 

Link to comment
Share on other sites

11 hours ago, mannam said:

100%

As "Mr. Nara" said jagan gaadu suffocation nundi tappinchukovadanniki chesindi idi.

Oka vaipu enni ibbandulu pettina aagani yuvagalam, maro vaipu roaring crowds for CBN. Desperation anthe....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...