gnk@vja Posted July 27, 2023 Posted July 27, 2023 Happy to see udhyabanu Good initiative by TDP Bala gurinchi chala baga cheppindi many times
vk_hyd Posted July 27, 2023 Posted July 27, 2023 53 minutes ago, gnk@vja said: Happy to see udhyabanu Good initiative by TDP Bala gurinchi chala baga cheppindi many times She is forever Balayya fan
Atlassian Posted July 27, 2023 Posted July 27, 2023 29 minutes ago, vk_hyd said: She is forever Balayya fan yes, she always shares good things abt NBK and how he helped etc
Telugunadu Posted July 27, 2023 Posted July 27, 2023 1 hour ago, Uravakonda said: Vinalekapothunnam ee arachakalu. 😠 😡 Prati video ki gunde yedustundi. Ye samajam lo brathukutunnam manam. Evadu adhikaram lo unnadu ani kaadu mukhyam. Prapancham motham alage undi.
Uravakonda Posted July 27, 2023 Posted July 27, 2023 1 hour ago, sskmaestro said: So Udayabhanu is Kamma! Repati videos and comments ave gaa. Nuvvu koyila la mundhey kusaav
Mobile GOM Posted July 27, 2023 Posted July 27, 2023 3 hours ago, Telugunadu said: Prati video ki gunde yedustundi. Ye samajam lo brathukutunnam manam. Evadu adhikaram lo unnadu ani kaadu mukhyam. Prapancham motham alage undi. Vaadi maatalu nammu janalu votelu vesaru. Veedu podi chestadu ruling lo anukoni. Vote vesina vallani podi chestadu ani janalu expect cheyala.
vk_hyd Posted July 27, 2023 Posted July 27, 2023 ఉదయభాను ధైర్యానికి ఒప్పుకోవాల్సిందే... ఇంతవరకూ యువగళం యాత్రలో జరిగిన సదస్సుల్లో వ్యాఖ్యాత లు అందరూ అడిగిన ప్రశ్నలు...తీరూ వేరే... ఈరోజు తను అడిగిన తీరు వేరే... ముందు తను అని తెలియగానే ఈ ప్రోగ్రాం కి ఎలా చేస్తుందో అనుకున్నా... ఎక్కువ తనే మాట్లాడుతుంది అనుకున్నా... కానీ సమస్య వైపు నుంచి చూసి...తను అడిగిన విధానం చాలా బాగుంది... మామూలుగానే చాలా ఎమోషనల్ అనిపిస్తది... ఈరోజు ఆ తల్లుల సమస్య లు చెప్తున్నప్పుడు తను మాట్లాడేటప్పుడు గొంతు వణికింది... పెద్ద పెద్ద పేరున్న ప్రముఖులే జగన్రెడ్డి ప్రభుత్వాన్ని...పాలన ని విమర్దించడానికి వెనుకాడటం... కెరీర్...తొక్కా...తోలూ అనుకునే స్వార్ధపు ఆలోచన లతో ఎలాంటి వాడు కూడా బయటికి రాకుండా ఉన్నప్పుడు... వచ్చినా కాళ్లా వెళ్ళా పడి ప్రాధేయపడతన్నప్పుడు తను అలా ముందుకు రావడం...మాట్లాడటం.... అది తన వృత్తి అయినా సరే.....చాలా గొప్పే... రేపటినుంచీ బులుగు మూక మొత్తం మూకుమ్మడి దాడి చేస్తాయి కూడా... భరించలేక వెనక్కి తగ్గినా సరే.... ఈరోజు తన గొంతుక కి hatsoff..... ఇంతటి నీచమైన పాలన ఉన్నప్పుడు నోరు విప్పకపోతే.... జనాల సొమ్ము తిని పెద్దాళ్లయి సినిమాల్లో మాత్రమే సందేశాలిస్తాం అనే వాళ్ళని వెన్నెముక లేని జాతి అంటారు...
Telugunadu Posted July 28, 2023 Posted July 28, 2023 Last line applies to 99% of our industry. Daaniki leader Father Theresa ani pilipinchukune oka DAGULBAAJI VEDHAVA.
Chandasasanudu Posted July 28, 2023 Posted July 28, 2023 special appreciation to udhay bhanu....intha hatred unna time lo chala dhairyamga takeup chesindi....new kamma in tdp antis
Atlassian Posted July 28, 2023 Posted July 28, 2023 Jaffa batch antha papam Udayabhanu meeda paddaru ga
Mobile GOM Posted July 29, 2023 Posted July 29, 2023 Ee paata lo evvarini criticize chesindi ani offers ivva ledu.Mukkodu govt na
vk_hyd Posted July 30, 2023 Posted July 30, 2023 3 hours ago, Mobile GOM said: Ee paata lo evvarini criticize chesindi ani offers ivva ledu.Mukkodu govt na Maa TV lo ante long back anukunta mari sirio nag Co owners ga? mari yevaru hurt ayyaro
vk_hyd Posted July 30, 2023 Posted July 30, 2023 4 hours ago, Mobile GOM said: Ee paata lo evvarini criticize chesindi ani offers ivva ledu.Mukkodu govt na May be metha also
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.