Jump to content

Anchor udyabanu


gnk@vja

Recommended Posts

3 hours ago, Telugunadu said:

Prati video ki gunde yedustundi.

Ye samajam lo brathukutunnam manam. Evadu adhikaram lo unnadu ani kaadu mukhyam. Prapancham motham alage undi. 

Vaadi maatalu nammu janalu votelu vesaru. Veedu podi chestadu ruling lo anukoni. Vote vesina vallani podi chestadu ani janalu expect cheyala.

Link to comment
Share on other sites

ఉదయభాను ధైర్యానికి ఒప్పుకోవాల్సిందే... ఇంతవరకూ యువగళం యాత్రలో జరిగిన సదస్సుల్లో వ్యాఖ్యాత లు అందరూ అడిగిన ప్రశ్నలు...తీరూ వేరే... ఈరోజు తను అడిగిన తీరు వేరే... ముందు తను అని తెలియగానే ఈ ప్రోగ్రాం కి ఎలా చేస్తుందో అనుకున్నా... ఎక్కువ తనే మాట్లాడుతుంది అనుకున్నా... కానీ సమస్య వైపు నుంచి చూసి...తను అడిగిన విధానం చాలా బాగుంది... మామూలుగానే చాలా ఎమోషనల్ అనిపిస్తది... ఈరోజు ఆ తల్లుల సమస్య లు చెప్తున్నప్పుడు తను మాట్లాడేటప్పుడు గొంతు వణికింది... పెద్ద పెద్ద పేరున్న ప్రముఖులే జగన్రెడ్డి ప్రభుత్వాన్ని...పాలన ని విమర్దించడానికి వెనుకాడటం... కెరీర్...తొక్కా...తోలూ అనుకునే స్వార్ధపు ఆలోచన లతో ఎలాంటి వాడు కూడా బయటికి రాకుండా ఉన్నప్పుడు... వచ్చినా కాళ్లా వెళ్ళా పడి ప్రాధేయపడతన్నప్పుడు తను అలా ముందుకు రావడం...మాట్లాడటం.... అది తన వృత్తి అయినా సరే.....చాలా గొప్పే... రేపటినుంచీ బులుగు మూక మొత్తం మూకుమ్మడి దాడి చేస్తాయి కూడా... భరించలేక వెనక్కి తగ్గినా సరే.... ఈరోజు తన గొంతుక కి hatsoff..... ఇంతటి నీచమైన పాలన ఉన్నప్పుడు నోరు విప్పకపోతే.... జనాల సొమ్ము తిని పెద్దాళ్లయి సినిమాల్లో మాత్రమే సందేశాలిస్తాం అనే వాళ్ళని వెన్నెముక లేని జాతి అంటారు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...