Jump to content

Votes మాయం!

vk_hyd

Recommended Posts

  • Replies 209
  • Created
  • Last Reply
5 hours ago, NatuGadu said:

Power lo vunnappudeee hem eekalekPoyarannamaata

Power yekkada undhi brother 

Only seat undhi. Opposition lo Ne power undhi with the help of KCR and Modi shah 

Peculiar situation due to combined capital and offices at Hyderabad fully under the control of KCR 

Is it good thing to blame CBN even after knowing this !!??

Link to comment
Share on other sites

  • 3 weeks later...
6 hours ago, rajanani said:

IMG_3441.jpeg

IMG_3442.jpeg

Did EC made corrections to Uravakonda Voter list? Or just temporary suspension tho chetulu dulipesukunnara.

How many constituencies TDP leaders gone through entire voter list & got corrections?

Uravakonda, Ongole 

Sep-Oct ki velthe ika corrections not possible. Emi changes cheyyalanna in next 1-2 months max.

Link to comment
Share on other sites

వివేకా కేసు స్ట్రాటజీనే ఓట్ల స్కాంకూ వాడేస్తున్న సజ్జల

ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిన స్ట్రాటజీ ఒక్కటే. తాము చేసే తప్పులు పనులు దొరికిపోగానే.. అంతా చంద్రబాబు చేశారని చెప్పడం. ప్రతీ విషయంలోనూ అదే. చివరికి వివేకా హత్య కేసులోనూ అదే. ఇప్పుడు ఓట్ల జాబితాలను గోల్ చేసిన స్కాంలోనూ అదే స్ట్రాటజీ. తీసేసిన ప్రతి ఓటును నిశిత పరిశీలన చేయాలని ఈసీ ఆదేశించడం.. అక్రమంగా ఓట్లను తొలగించడంపై అధికారులు బలి పశువులు కావడం ఖాయమని తేలడంతో. .. గుండెలు బాదుకుంటూ మీడియా ముందుకు వచ్చేశారు. ఎప్పట్లాగే .. తాము దొరికిపోయినట్లుగా తేలిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి.. అలవాటైన పడికట్టు పదాలను పట్టుకుని మీడియా ముందుకు వచ్చేశారు. ఈసీ చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తుందా. చంద్రబాబుకు టక్కుటమారా విద్యలు తెలుసు.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు.. వైసీపీ ఓట్లు తొలగించి ఆయనే.. దొంగ ఓట్లు తీసేస్తే తప్పా.. అంటూ… తన వాదన వినిపించారు. ఓ వైపు ఇద్దరు ఉన్నతాధికారులు ఓట్ల తొలగింపలో బలైపోయారు. వందల మంది అధికారుల జాతకం బయటపడనుంది. ఇలాంటి సమయంలో ఆయన బేలగా ఎదురుదాడి చేసి.. దొంగ ఓట్లున్నాయని.. ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు. తాము టార్గెట్ పెట్టుకున్న అరవై లక్షల ఓట్లు తీసేస్తే.. తాము అనుకున్న ఫలితం వస్తుందని.. అదే అసలైన ఫలితమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లు తీసేయించి.. సులువుగా గెలిచేస్తామని జగన్ రెడ్డికి కథలు చెప్పి భ్రమల్లో ఉంచారేమో కానీ.. ఇప్పుడు అసలు వ్యవహారం వెలుగులోకి రావడంతో కుట్ర సిద్ధాంతాలతో తెరపైకి వస్తున్నాురు. గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఓట్లు తీసయించి.. దొంగ ఓట్లు కలుపుకుని ఉన్నట్లయితే…వైసీపీ ఎలా గెలిచేదో ఆయనకే తెలియాలి. మొత్తంగా అసలు ఓట్ల తొలగింపులో పెద్ద స్కాం ఉందని.. ఈసీ భావిస్తే… కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తుంది. అదే జరిగితే.. అరవై లక్లల దొంగ ఓట్ల లెక్క చెబుతున్న సజ్జల అడ్డంగా దొరికిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
telugu360.com

Link to comment
Share on other sites

23 minutes ago, ramntr said:

I assume last time Appude jaffans added many donga votes anduke big majorities came ani strong feeling... Alanti Oka 10 mla segments sample గా theesukuni thorough గా check chesthe oka idea ravochu... 

appudu kaadu emo. Nenu anukovatamu ZP elections mundu calm gaa add chesaru ani anukontunna.

Link to comment
Share on other sites

15 hours ago, ramntr said:

I assume last time Appude jaffans added many donga votes anduke big majorities came ani strong feeling... Alanti Oka 10 mla segments sample గా theesukuni thorough గా check chesthe oka idea ravochu... 

Add cheyyadam okkate kaadu TDP valla votes ni kooda teesesaru. Anduke antha majority 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఇప్పటికైనా క్రిమినల్‌ సైకాలజీని అధ్యయనం చేయడం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపజేసి దొంగ ఓట్లు నమోదు చేయించే కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులన్నీ ఆందోళన పథంలో బిజీగా ఉన్నందున సందట్లో సడేమియా అన్నట్టుగా దొంగ ఓట్ల జాతరకు తెర తీయవచ్చు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో జగన్మోహన్‌ రెడ్డి ఇది వరకే డాక్టరేట్‌ పొందారు కూడా

Link to comment
Share on other sites

33 minutes ago, ravindras said:

Bulk voters addition and deletion stop chesaaru ga 2 to 3 weeks back as per CEC instructions.. 

Notification time ki lists accurate ga lekapotey court ki veltaaru TDP.. Supreme Court will interfere antunnaaru .. Adhar cards based ga voter list ready chepistey good.. let's see. 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Inni chesina vallaki evm’s marchalera after election with the help of some officials (while in AP)

All sections of people shall really work hard to send jaffa home (to jail) at any cost; (majority Govt officials & Police too, if needed they shall be ready to fight)

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Bulk voters addition and deletion stop chesaaru ga 2 to 3 weeks back as per CEC instructions.. 

Notification time ki lists accurate ga lekapotey court ki veltaaru TDP.. Supreme Court will interfere antunnaaru .. Adhar cards based ga voter list ready chepistey good.. let's see. 

october lo draft voter list vasthundhani anam ram narayana reddy abn lo cheppaadu. aa list ni check chesi deletion, addition ki apply cheyyaali. 

 99%  percent people ki aadhar vundhi. aa aadhar voter link ni mandatory cheyyamani supreme court lo tdp legal team pil veyyaali. new vote , existing votes anni aadhar ki link mandatory cheyyaali.  aadhar link tho  duplicate votes ni theeseyyaali. form 7 tho vote delete or transfer or polling booth change cheyyaalante aa person or person family member mobile number ki otp raavaali. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...