Jump to content

Votes మాయం!


vk_hyd

Recommended Posts

  • Replies 209
  • Created
  • Last Reply

సుప్రీంలో ఏపీ దొంగ ఓట్లపై కేసు
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్ దాఖలు
ఐప్యాక్ మాజీ ఉద్యోగుల చేత దొంగ ఓట్లు చేర్చుతున్నారని ప్రధానంగా పిటీషన్ లో ఆరోపించిన నిమ్మగడ్డ
ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పిటీషన్ లో ఆరోపణ
ఈ సంస్థలకు రూ.68కోట్లు ప్రజాధనాన్ని ధారపోసినట్లు పిటీషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ
ఐ ప్యాక్ మాజీ ఉద్యోగుల నిర్వాకాన్ని పిటీషన్ లో బట్టబయలు చేసిన నిమ్మగడ్డ
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
ఏపీలో దొంగ ఓట్లపై సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్ దాఖలు
జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ
గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణనుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
సిజెఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి సూచించిన జస్టిస్ బిఆర్ గవాయి
ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్
ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ

Link to comment
Share on other sites

1 minute ago, Nfan from 1982 said:

 

రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ* 

– వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని పిటిషన్ 
– ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ 
– మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సంస్థ 
– వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని పిటిషన్ 
– చట్ట విరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారన్న పిటిషనర్ 
– వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ 
– వైసీపీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందన్న సంస్థ 
– జీవో నెంబర్ 104ను సస్పెండ్ చేయకపోతే ప్రజలకు తీరని నష్టమన్న పిటిషనర్ 
– వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన : సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...