Jump to content

Another news channel


akhil ch

Recommended Posts

Posted

A2 భూకబ్జా బాగోతాలు ప్యాలస్ కి చేరినట్లు ఉన్నాయ్...

కొట్టేసిన దానికి, దాచేసిన దానికి, లెక్క అప్పగించినదానికి ఎక్కడో తేడా కొట్టింది...

దాంతో లెక్కల చిట్టా మొత్తం తీయమని చెప్పి ఉంటారు...

ఆ లెక్కలన్ని దొంగ లెక్కలు కావు, దొరలెక్కలే అవన్నీ కొత్త ఛానెల్ లో చూపిస్తా అని అన్నాడు అంటేనే అర్ధంకాలేదా? లెక్కల్లో తేడావచ్చి బయటకు నూకారని...

మారు కట్టప్పా ఇప్పుడైనా Approver గా మారు...

😬😬😬

Posted

వి.సా.రెడ్డికి ఈనాడు మీద కోపం కాదు..సాక్షి మీద అసంతృప్తే !

విజయసాయిరెడ్డి మీడియా చానల్ పెడతానని ప్రకటించారు. దానికి కారణంగా ఆయన రామోజీరావును చూపించారు. కానీ అదంతా నమ్మశక్యంగా లేదు. ప్రెస్ మీట్‌లోనే… చంద్రబాబును, టీడీపీని సాక్షి మీడియా అనుకున్నంత గట్టిగా తిట్టడం లేదని అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. మైకుల ముందే విజయసాయిరెడ్డి ఇలా అనడంతో అసలు విషయం అదా అని.. జనానికి ఓ క్లారిటీ వచ్చింది. విజయసాయిరెడ్డికి.. వైసీపీ హైకమాండ్‌కు ఈ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా వైసీపీ నేతలు స్పందించడం లేదు సరి కదా.. సాక్షి పత్రికలోనూ ఎలాంటి కౌంటర్లు రాలేదు. దీంతో విజయసాయిరెడ్డి నొచ్చుకున్నారు. ఈనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా సాక్షి పేజీలకు పేజీలు కౌంటర్లు ఇస్తుంది. అందులో సంబంధం లేని అన్ని అంశాలను ప్రస్తావిస్తుంది. విజయసాయిరెడ్డి కూడా తనను సాక్షి మీడియా డిఫెండ్ చేస్తుందని మూడు రోజులపాటు ఎదురు చూశాడు. డిఫెండ్ చేయడానికి అవసరం అయిన సమాచారం అంతా సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్‌కు పంపారు.కానీ అటు వైపు నుంచి స్పందన లేదు. దీంతో మూడు రోజులు చూసి తానే మీడియా ముందుకు వచ్చారు. చివరికి తాను మీడియా చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈటీవీ కన్నా.. సాక్షికే పోటీ అయ్యే అవకాశాలున్నాయి. టీవీ చానళ్లలో ఈటీవీ న్యూస్ ఎక్కడో ఉంటుంది. వెదికి పట్టుకోవాలి. నెంబర్ వన్‌..టు… ఇలా చాలా వరకూ చానళ్లు వైసీపీ అనుకూలమే. రామోజీపై పగ తీర్చుకోవాలనుకుంటే పత్రిక పెట్టాలి. ఎందుకంటే ఈనాడు నెంబర్ వన్‌ లో ఉంది. అయితే పోటీగా టీవీ చానల్ పెడతానని చెప్పడమే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సాక్షి ఎలాగూ తనను కాపాడదని.. తానే టీవీ చానల్ పెట్టుకోవాలని ఆయన డిసైడయ్యారు

 telugu360.com

Posted
8 hours ago, akhil ch said:

 

Guvva gulabjam cheyali eedini. 

Ala chesavante .. aa media channel ki pettataniki dabbulekkada nokkukochaavo anni details tho inko headline vestaadu.. aayana kaali gotiki sariponi neeku Aayanatho enduku ra Bujja.. 

Posted
9 hours ago, akhil ch said:
9 hours ago, akhil ch said:

 

Guvva gulabjam cheyali 

Veediki poye kaalam daggara padindi. Eedi batukki  Ramojirao garini ala pilavatam. Idi public forum kaabatti saripoyindi. Bayata mamoolugaa thittukotla. 

 

Posted
1 hour ago, Venkatpaladugu said:

How come annai..

What is the story or gossip in this 

Anna ki share పూర్తిగా ఇవ్వకుండా cuttings ఎక్కువ అయ్యాయని pakkana పెట్టారు..

Posted
4 hours ago, surapaneni1 said:

Anna ki share పూర్తిగా ఇవ్వకుండా cuttings ఎక్కువ అయ్యాయని pakkana పెట్టారు..

vadni anna anaku bro.......gongali purugulu paakinatu vundi🤮

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...