Jump to content

ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలి ?


rajanani

Recommended Posts

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

లక్ష్మీపార్వతి పిటిషన్ విచారించిన జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ త్రివేది ధర్మాసనం

ఈ విషయంలో మీకు ఏంటి సంబంధం అని ప్రశ్నించిన ధర్మాసను

తాను ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్యనని చెప్పిన లక్ష్మీపార్వతి

 ప్రభుత్వాలు చూసుకుంటాయంటూ పిటిషన్ ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

Link to comment
Share on other sites

జనాలకి చెప్పినట్టు కోర్టు కి కూడా హరికథలు చెపుదాము అనుకుందా మా అడ్మిన్ గారి వదిన.

చిడతలు సర్దుకోమన్నారా జడ్జి గారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Telugunadu said:

జనాలకి చెప్పినట్టు కోర్టు కి కూడా హరికథలు చెపుదాము అనుకుందా మా అడ్మిన్ గారి వదిన.

చిడతలు సర్దుకోమన్నారా జడ్జి గారు.

 

1 hour ago, pavan s said:

alludi asthi attaga telusukovalanukuntundemo... kuthuriki future kosam... :winking:

CBN intiki velli adigithe full meals petti assets details ichevaadu.

Same case jagga meedha vesthe bathroom ki goddali pampevaadu

Link to comment
Share on other sites

28 minutes ago, Telugunadu said:

జనాలకి చెప్పినట్టు కోర్టు కి కూడా హరికథలు చెపుదాము అనుకుందా మా అడ్మిన్ గారి వదిన.

చిడతలు సర్దుకోమన్నారా జడ్జి గారు.

🤣🤣

Link to comment
Share on other sites

1 hour ago, Bezawada_Lion said:

Mods…please ban S.C.I… LP ni avaaninchindi…3 warning points kooda ivvandi

The Supreme Court bench sought to know in what capacity Lakshmi Parvathi was asking for a probe, to which she said she was seeking the probe in the capacity of the wife of the former chief minister.

The bench wondered whether being NTR’s widow would give her any additional qualification to ask for a probe.

“Who are you to ask for the details of somebody else’s assets? Where is the need for anybody to know anybody’s assets? The high court has gone into all the issues and struck down your petition, which has no merit,” the bench said

eevida false cases ki NTR peru vaadukuni  paruvu theesindhi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...