Jump to content

Recommended Posts

19 minutes ago, Nfdbno1 said:

idhe pawan kalyanalu anukuntunnadu... 

evadiki vadu, nakenti nakenti anukuntaru..

mallee janodharakulu ani cheppesukodam....

evari limitations vaaariki telusu.

modi, adani meedha comment chesthe naa tholu theesthaaru ani open heart with rk interview lo rrr cheppaadu. 

Link to post
Share on other sites
9 minutes ago, ravindras said:

evari limitations vaaariki telusu.

modi, adani meedha comment chesthe naa tholu theesthaaru ani open heart with rk interview lo rrr cheppaadu. 

agree with RRR matter..

but idhe tune lo Pawanalu gadu thappinchukuntunnadu... oka roju tdp ni target chesthadu, kani modi okka vishyam lo niladeeyadu... bjp tthappulu mathram vadivi kavu ani thappinchukuntadu..

pawanalu ni question chese dammu tdp ki kuda ledu, idi daridram 

Link to post
Share on other sites
12 hours ago, Nfdbno1 said:

kalyanudu paid bjp dwag bro....every act of his is based on BJP's roadmap. alliance lo unna antadu, vizag steel hungama chesadu....ammedi central govt. ayina ikkada motha , rotha gadu.

Link to post
Share on other sites
2 hours ago, Vishal_Ntr said:

kalyanudu paid bjp dwag bro....every act of his is based on BJP's roadmap. alliance lo unna antadu, vizag steel hungama chesadu....ammedi central govt. ayina ikkada motha , rotha gadu.

"jagan datha puthrudu pawan kalyan"

manam ee candidate vishyam lo silent ga unte bokka pettukuntam... 

Link to post
Share on other sites

Ninna RRR ABN debate lo BJP gurinchi adigite...okesari rendu govta enemity pettikolenu kada annadu. He knows Baffas are playing as per Jaffa script.

I guess he understood the background alliance between both now. He is only saving his skin now. He will join TDP before elections...

BJP-TDP alliance is next to impossible.

We should go alone..

Link to post
Share on other sites

Rrr  hadavidi ekkuva own constituency  lo pedda vargam emiledu money undi media lo hadavidi ani ivvadame .

Eyana nomination ki ayana veltadoo ledoo .

Sivaramaraju is better than Rrr.

Rrr ki media lone hadavidi constituency peddaga balagam ledu own caste lo kuda peddaga support ledu first nunchi anthe. 

Link to post
Share on other sites
On 7/4/2022 at 9:37 AM, akuna matata said:

Veedikante Mahasena Rajesh and Gharshana media kolikipudi 1000 times better 

State lo kurchuni thidthunnaru

Oka MP konni kotla money unna kuda state lo adugu pettali ante bhayapadthunnadu

TV mundhu kurchoni matladthadu 

Govt against  ga mataldaniki evaru munduku rani times lo oka range lo pekata adadu raju garu . 

RRR ane vadu lekapoiyi unte thuglak gasu demi God ayyevadu . 

Chala convienent  marchipothunsru ga rrr effort ni 

He did irreversible  damage to ysrcp 

Link to post
Share on other sites
1 hour ago, Godavari said:

Rrr  hadavidi ekkuva own constituency  lo pedda vargam emiledu money undi media lo hadavidi ani ivvadame .

Eyana nomination ki ayana veltadoo ledoo .

Sivaramaraju is better than Rrr.

Rrr ki media lone hadavidi constituency peddaga balagam ledu own caste lo kuda peddaga support ledu first nunchi anthe. 

MP seat ki money karchupette candidate and commitment unna candidate kavali. Athanu candidate ga unte anti Jaffa votes chalavaraku TDP ki padatayi.

Link to post
Share on other sites
1 hour ago, Godavari said:

Rrr  hadavidi ekkuva own constituency  lo pedda vargam emiledu money undi media lo hadavidi ani ivvadame .

Eyana nomination ki ayana veltadoo ledoo .

Sivaramaraju is better than Rrr.

Rrr ki media lone hadavidi constituency peddaga balagam ledu own caste lo kuda peddaga support ledu first nunchi anthe. 

Sivaramaraju undi MLA teskunte Undi lo majority perugutadi, kavalante ministry ivachu.

Link to post
Share on other sites

సత్తెనపల్లిలో రైలు భోగి దహనానికి కుట్ర

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకే దిగిపోయారని గ్రేట్ ఆంధ్ర కథనం

కిషన్ రెడ్డిని రైలు దిగిపొమ్మన్నది జగన్మోహన్ రెడ్డే

అది నిజమా?  కాదా??, ఒకవేళ తప్పయితే గ్రేట్ ఆంధ్ర పై చర్యలు తీసుకోవాలి

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను రైలులో బయలుదేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైలు భోగి దహనానికి కుట్ర పన్నారని, ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొనడం జరిగిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. తనతోపాటు అదే రైలులో ని మరొక భోగిలో ప్రయాణం చేయవలసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రైలు దిగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లుగా ఆ కథనంలో రాశారని వెల్లడించారు. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే భోగి తగలబెట్టేందుకు కుట్ర చేశారన్నది నిజమని... అందుకే కిషన్ రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపొమ్మని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఒకవేళ గ్రేట్ఆంధ్ర కథనం తప్పయితే, ఆ పత్రిక పై చర్యలు తీసుకోవాలన్నారు. సత్తెనపల్లి లో భోగి దహనం చేయాలన్నది తమ పార్టీ  నేతలది కుట్ర అయితే, అది ఒక  స్టోరీ అని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి పేర్కొనడం ద్వారా తనలోని హింస ప్రవృత్తిని మరోసారి చాటుకున్నారని మండిపడ్డారు.  విజయ సాయి చేసిన దొంగ పనులన్నీ తాను జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి భారతి రెడ్డికి గతంలోనే చెప్పానని తెలిపారు. భారతి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి, ఈ ఏ 2 గాడు, ఎలా బ్లాక్ మెయిల్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నాడో తనకంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరన్నారు. ఆర్థిక నేరాల కేసులలో అప్రూవర్ గా మారిపోతానని చెప్పి అటు భారతి రెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని విజయసాయి బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. ఇష్టం లేకపోయినా, ఏ 2 గాడిని జగన్మోహన్ రెడ్డి మోయాల్సి వస్తుందన్నారు. 2013 లోని విజయసాయి కమిషన్ల కథల గురించి తాను భారతి రెడ్డికి చెప్పినట్లు రఘురామా వెల్లడించారు. 

Link to post
Share on other sites
1 hour ago, Siddhugwotham said:

1. addoste family ni lepese type, VS oka lekka? He is a trusted lieutenant.

2. RRR band vayinchatam munde modalupettadu...Ade 2022 end lo modalu pedite aa impact veru vundedi. Munde koosindi koila.

3. RRR join ayite manam seat iste antenna pacha po**u pani vundadu, ela elections appudu join ayye vallani encourage cheyatam waste. Center lo BJP to close ga, eppudu PM office or HM office lo kurchune variki seat iste YCP lo chesinde TDP ki chestadu.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...