Jump to content

MahaNadu 2022 Updates


Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 28-5-22 3PM

రెండో రోజు మహానాడు ప్రతినిధుల సభ కి వివిధ జిల్లాల నుండి మధ్యాహ్నం 3 గంటలకు సుమారుగా 3 లక్షల 25 వేల మంది హాజరయ్యారని ప్రభుత్వానికి నివేదిక పంపిన ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇంకా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తూనే ఉన్నాయని సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...