Jump to content

అవినీతి చేశాడని మంత్రిని పీకేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం


Recommended Posts

Posted

ఎమ్మెల్సీ లాంటి వాళ్లు నేరుగా మర్డర్లు చేశామని అంగీకరిస్తే ఎలాగోలా బయటపడేద్దామని ఆలోచిస్తున్న ప్రభుత్వాలు… హంతకుడని తెలిసినా ఎమ్మెల్సీ గారు అంటూ ఎస్పీ స్థాయి వ్యక్తులే గౌరవిస్తూ.. వ్యవస్థను అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వార్త కాస్త విచిత్రమే. స్వయంగా తన కేబినెట్‌లోని మంత్రిని అరెస్ట్ చేయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో విజయ్ సింగ్లా ఆరోగ్య మంత్రి .

ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతీ కాంట్రాక్ట్ విషయంలో తనకు ఒక్క శాతం లంచంగా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నట్లుగా తేలిందని భగవంత్ మాన్ ప్రకటించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు ఆయనపై వెంటనే.. ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదని ఆయన ప్రకటించారు.

ప్రజలు ఎన్నో అంచనాల మధ్య ఆమ్ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారని .. అవినీతిని పారదోలేందుకు కృషి చేస్తామని భగవంత్ మాన్ ప్రకటించారు. మంత్రిని అప్పటికప్పుడు పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయించడం రాజకీయవర్గాల్లోనూ సహజంగానే సంచలనమయింది. దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. గతంలో తెలంగాణలో రాజయ్యను అవినీతి ఆరోపణలతో తొలగించారు కానీ కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వంటివి చేయలేదు .

Posted

Addressing a virtual press conference here, the Delhi chief minister said his AAP is a “diehard honest party” and will not tolerate corrupt activities.

“We will not spare even our own leaders if they are found to be involved in corruption. We are proud of Punjab CM Bhagwant Mann who immediately removed his minister found involved in corruption,” he said.

Kejriwal said corruption is a betrayal with the country and Bharat Mata. “We will rather die than betray the country.”

Posted

New govt first yr lo chese ye super things choosina comedy ga anipisthundi.. Delhi lo AAP gallu ite riksha, cycle, no security.. abbo oka chithram ani emundile.. ina janalaki ide correct

Posted
10 hours ago, Rajakeeyam said:

Kejri dude cheyaleni pani Mann dude chesadu anamata, lets see how it progresses in future

 

Me leader ilantivi chesada uncle🤔

Posted
10 hours ago, Rajakeeyam said:

Modi dude cheyaleni pani Mann dude chesadu anamata, lets see how it progresses in future

 

Corrected uncle.

Posted
21 minutes ago, krishna_Bidda said:

As per keyboard intellectuals....

Oh that ah i think watto what..

As per keyboard intellectual..few more follows..

1. More taxes more development.

2. Make in India super grand success and youth becomes Adani.. Ambani..

3.stock market decides progress of the india .

4. High prices leads to improve the purchase power of people.

5. Inko ఆణిముత్యం..north india development (dumping south .. especially ap) leads .north stands on its own ..

6..many more ..ila chala chala vunnayu

Posted
2 hours ago, krishna_Bidda said:

Youth and new age voters behind aap and tdp.....

Nijameee….. ullipaaayalaki bhayapadina batch….. TDP ni kindal cheyyatam…. This is called instigation posts! BJP quota undi kabatti no warnings!

Posted
3 hours ago, krishna_Bidda said:

Youth and new age voters behind aap and tdp.....

Madyalo TDP ni enduku techaru? Poti whatsapp university lo courses complete cheskovachu ga.

Posted
1 hour ago, Venkatpaladugu said:

Oh that ah i think watto what..

As per keyboard intellectual..few more follows..

1. More taxes more development.

2. Make in India super grand success and youth becomes Adani.. Ambani..

3.stock market decides progress of the india .

4. High prices leads to improve the purchase power of people.

5. Inko ఆణిముత్యం..north india development (dumping south .. especially ap) leads .north stands on its own ..

6..many more ..ila chala chala vunnayu

You forgot the important one. State xxxxx naakipoyina center still supports, endukantey cheyyakapothey federal spoorthi ki viruddam kadaaa  !!!

Posted
18 minutes ago, curiousgally said:

You forgot the important one. State xxxxx naakipoyina center still supports, endukantey cheyyakapothey federal spoorthi ki viruddam kadaaa  !!!

Chala vunnayu..

Demonitisation..and gst initial days blunders..

Valla ki నచ్చిన స్టేట్ లో ఏమి చేసినా ఏమి కాదు ..

ఇంకా చాలా వున్నాయి

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...