Yaswanth526 Posted July 12, 2023 Author Share Posted July 12, 2023 Link to comment Share on other sites More sharing options...
John Posted July 12, 2023 Share Posted July 12, 2023 57 minutes ago, Yaswanth526 said: First point ok but second one 😂 Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted July 14, 2023 Share Posted July 14, 2023 Link to comment Share on other sites More sharing options...
John Posted July 14, 2023 Share Posted July 14, 2023 48 minutes ago, NBK NTR said: Building security just watching the show Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted July 14, 2023 Share Posted July 14, 2023 1 minute ago, John said: Building security just watching the show One person what an he do ? Max he can inform police Link to comment Share on other sites More sharing options...
John Posted July 14, 2023 Share Posted July 14, 2023 8 minutes ago, Nandamurian said: One person what an he do ? Max he can inform police I think 2 one in blue shirt and other guy in gray Link to comment Share on other sites More sharing options...
John Posted July 14, 2023 Share Posted July 14, 2023 Hmm sems now it is Very important to have dashcam Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted July 14, 2023 Share Posted July 14, 2023 13 minutes ago, John said: Hmm sems now it is Very important to have dashcam Yes bro Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 15, 2023 Author Share Posted July 15, 2023 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 17, 2023 Share Posted July 17, 2023 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 17, 2023 Share Posted July 17, 2023 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted July 20, 2023 Share Posted July 20, 2023 పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించి... కొత్త ప్రియుడితో పారిపోయిన యువతి ఉత్తరాఖండ్ లో ఓ యువతి పక్కా ప్లాన్ తో ప్రియుడ్ని అంతమొందించింది. పాముకాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బట్టబయలైంది. నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు జులై 15న ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. కారు వెనుక సీట్లో విగతజీవుడిలా పడివున్న ఆ వ్యక్తిని అంకిత్ చౌహాన్ అనే బిజినెస్ మేన్ గా గుర్తించారు. కారు ఏసీ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకవడం వల్ల, ఆ విషవాయువును పీల్చి మృతి చెంది ఉంటాడని భావించారు. పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించాయి. అయితే, అంకిత్ చౌహాన్ సోదరి ఇషా పోలీసులను ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. తన సోదరుడ్ని మహీ ఆర్యా అనే యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కందపాల్ అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహీ ఆర్యా కాల్ డేటాను విశ్లేషిస్తే, నివ్వెరపోయే సంగతులు బయటపడ్డాయి. అంకిత్ చౌహాన్, మహీ ఆర్యా మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు వెల్లడైంది. కాగా, అంకిత్ చౌహాన్ మృతికి కొన్ని రోజుల ముందు రమేశ్ నాథ్ అనే పాములుపట్టే వ్యక్తితో మహీ ఆర్యా పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు రమేశ్ నాథ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా... అంకిత్ చౌహాన్ ను నాగుపాముతో కాటేయించి చంపిన విషయాన్ని వెల్లడించాడు. ఓ వ్యక్తిని పాముకాటుతో చంపితే రూ.10 వేలు ఇస్తానని మహీ ఆర్యా తనను కోరిందని రమేశ్ నాథ్ పోలీసులకు వివరించాడు. పాముకాటుతో చనిపోతే హత్య అని ఎవరూ అనుకోరన్న ఉద్దేశంతో, ఆమె తనను సంప్రదించిందని తెలిపాడు. తన జీవితంలో అంకిత్ చౌహాన్ జోక్యం మితిమీరిపోయిందని, అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు మహీ చెప్పిందని రమేశ్ నాథ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ చెప్పిన వివరాల ప్రకారం... మహీ ఆర్యా, ఆమె నూతన ప్రియుడు దీపక్ కందపాల్ నేపాల్ పారిపోయినట్టు తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను నేపాల్ పంపించారు. Link to comment Share on other sites More sharing options...
John Posted July 20, 2023 Share Posted July 20, 2023 22 minutes ago, ravindras said: పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించి... కొత్త ప్రియుడితో పారిపోయిన యువతి ఉత్తరాఖండ్ లో ఓ యువతి పక్కా ప్లాన్ తో ప్రియుడ్ని అంతమొందించింది. పాముకాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బట్టబయలైంది. నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు జులై 15న ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. కారు వెనుక సీట్లో విగతజీవుడిలా పడివున్న ఆ వ్యక్తిని అంకిత్ చౌహాన్ అనే బిజినెస్ మేన్ గా గుర్తించారు. కారు ఏసీ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకవడం వల్ల, ఆ విషవాయువును పీల్చి మృతి చెంది ఉంటాడని భావించారు. పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించాయి. అయితే, అంకిత్ చౌహాన్ సోదరి ఇషా పోలీసులను ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. తన సోదరుడ్ని మహీ ఆర్యా అనే యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కందపాల్ అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహీ ఆర్యా కాల్ డేటాను విశ్లేషిస్తే, నివ్వెరపోయే సంగతులు బయటపడ్డాయి. అంకిత్ చౌహాన్, మహీ ఆర్యా మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు వెల్లడైంది. కాగా, అంకిత్ చౌహాన్ మృతికి కొన్ని రోజుల ముందు రమేశ్ నాథ్ అనే పాములుపట్టే వ్యక్తితో మహీ ఆర్యా పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు రమేశ్ నాథ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా... అంకిత్ చౌహాన్ ను నాగుపాముతో కాటేయించి చంపిన విషయాన్ని వెల్లడించాడు. ఓ వ్యక్తిని పాముకాటుతో చంపితే రూ.10 వేలు ఇస్తానని మహీ ఆర్యా తనను కోరిందని రమేశ్ నాథ్ పోలీసులకు వివరించాడు. పాముకాటుతో చనిపోతే హత్య అని ఎవరూ అనుకోరన్న ఉద్దేశంతో, ఆమె తనను సంప్రదించిందని తెలిపాడు. తన జీవితంలో అంకిత్ చౌహాన్ జోక్యం మితిమీరిపోయిందని, అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు మహీ చెప్పిందని రమేశ్ నాథ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ చెప్పిన వివరాల ప్రకారం... మహీ ఆర్యా, ఆమె నూతన ప్రియుడు దీపక్ కందపాల్ నేపాల్ పారిపోయినట్టు తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను నేపాల్ పంపించారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 22, 2023 Author Share Posted July 22, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 22, 2023 Author Share Posted July 22, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 22, 2023 Author Share Posted July 22, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 23, 2023 Author Share Posted July 23, 2023 Link to comment Share on other sites More sharing options...
KING007 Posted July 23, 2023 Share Posted July 23, 2023 21 minutes ago, Yaswanth526 said: Same matter ni Telugu lo already nuvve post chesavu uncle 😂 Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted July 23, 2023 Share Posted July 23, 2023 33 minutes ago, KING007 said: Same matter ni Telugu lo already nuvve post chesavu uncle 😂 Already Tamil movie ni telugu lo dub chesina tharvatha kuda malli megays telugu remake chesthe choodatla haannn .. yes I question 😁 Hello26 and Nfan from 1982 2 Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted July 24, 2023 Share Posted July 24, 2023 Link to comment Share on other sites More sharing options...
John Posted July 24, 2023 Share Posted July 24, 2023 46 minutes ago, NBK NTR said: Musili p ni minga ninnevede harrase chesedi Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 24, 2023 Author Share Posted July 24, 2023 6 hours ago, NBK NTR said: Cancel cheyyochu ga ride Link to comment Share on other sites More sharing options...
ravindras Posted July 24, 2023 Share Posted July 24, 2023 https://www.eenadu.net/telugu-news/women/my-husband-didnt-like-that-i-had-a-close-friendship-with-my-colleague-in-telugu/6203/123130805 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted August 3, 2023 Share Posted August 3, 2023 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted August 3, 2023 Share Posted August 3, 2023 Cab Driver Extorted Rs 22 lakh From Woman : కర్ణాటకలో ఓ మహిళను మోసం చేశాడు క్యాబ్ డ్రైవర్. కొద్ది రోజుల క్రితం తన క్యాబ్‌లో ప్రయాణించిన మహిళను.. తన చిన్నప్పటి క్లాస్మేట్లా నమ్మించాడు. ఫోన్ చేసి ఆమె నుంచి రూ.22 లక్షలు రాబట్టుకున్నాడు. అలాగే 750 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే? Cab Driver Extorted Rs 22 lakh From Woman : తన క్యాబ్‌లో ప్రయాణించిన మహిళను మోసం చేశాడు ఓ డ్రైవర్. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితుడితో ఆమె సంభాషణను విని.. మొత్తం 22 లక్షల రూపాయలు రాబట్టుకున్నాడు. అలాగే ఆమెను బెదిరించి 750 గ్రాముల బంగారాన్ని సైతం తీసుకున్నాడు. నగల గురించి బాధితురాలిని ఆమె భర్త నిలదీయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 2022 డిసెంబర్లో ఇందిరానగర్ నుంచి బాణసవాడి వరకు క్యాబ్‌ను బుక్ చేసుకుంది. అనంతరం కారెక్కి తన చిన్ననాటి స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది. తన మాటలు మొత్తం విన్న క్యాబ్ డ్రైవర్ కిరణ్.. కొద్ది రోజుల తరువాత బాధితురాలికి మెసేజ్ చేశాడు. తాను బాధితురాలి చిన్నప్పటి క్లాస్మేట్ని అంటూ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం మరికొన్ని రోజులకు ఫోన్ చేసి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. రూ.22 లక్షల సాయం కావాలని కోరాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ కిరణ్ మాటలు నమ్మిన బాధితురాలు.. వెంటనే ఆ సొమ్మును అతడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కొద్ది రోజుల తరువాత కిరణ్ మోసాన్ని తెలుసుకున్న బాధితురాలు విషయం ఎవ్వరికి చెప్పకుండా.. క్యాబ్ డ్రైవర్‌ను దూరం పెట్టింది. ఏప్రిల్‌లో బాధితురాలికి మళ్లీ ఫోన్ చేసిన కిరణ్.. బంగారాన్ని ఇవ్వమని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ రోజు క్యాబ్‌లో తన స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని ఆమె భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు.. 750 గ్రాముల బంగారాన్ని నిందితుడికి ఇచ్చింది. కొంత కాలంగా ఇంట్లో అభరణాలు కనిపించకపోవడం వల్ల బాధితురాలిని నిలదీశాడు ఆమె భర్త. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం భర్తకు వివరించింది బాధితురాలు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి.. రామమూర్తినగర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్సఘట్టలో నివాసం ఉండే కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 4, 2023 Author Share Posted August 4, 2023 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 4, 2023 Author Share Posted August 4, 2023 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted August 5, 2023 Share Posted August 5, 2023 https://www.ndtv.com/world-news/35-year-old-us-woman-dies-after-drinking-2-litres-of-water-in-20-minutes-4272624 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted September 14, 2023 Author Share Posted September 14, 2023 Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted November 1, 2023 Share Posted November 1, 2023 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now