Jump to content

Jagartha Guys

Yaswanth526

Recommended Posts

  • Replies 345
  • Created
  • Last Reply

Top Posters In This Topic

8 minutes ago, Nandamurian said:

One person what an he do ? Max he can inform police 

I think 2 one in blue shirt and other guy in gray

Link to comment
Share on other sites

పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించి... కొత్త ప్రియుడితో పారిపోయిన యువతి

ఉత్తరాఖండ్ లో ఓ యువతి పక్కా ప్లాన్ తో ప్రియుడ్ని అంతమొందించింది. పాముకాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బట్టబయలైంది.

నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు జులై 15న ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. కారు వెనుక సీట్లో విగతజీవుడిలా పడివున్న ఆ వ్యక్తిని అంకిత్ చౌహాన్ అనే బిజినెస్ మేన్ గా గుర్తించారు. కారు ఏసీ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకవడం వల్ల, ఆ విషవాయువును పీల్చి మృతి చెంది ఉంటాడని భావించారు. పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించాయి. 

అయితే, అంకిత్ చౌహాన్ సోదరి ఇషా పోలీసులను ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. తన సోదరుడ్ని మహీ ఆర్యా అనే యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కందపాల్ అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహీ ఆర్యా కాల్ డేటాను విశ్లేషిస్తే, నివ్వెరపోయే సంగతులు బయటపడ్డాయి. 

అంకిత్ చౌహాన్, మహీ ఆర్యా మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు వెల్లడైంది. కాగా, అంకిత్ చౌహాన్ మృతికి కొన్ని రోజుల ముందు రమేశ్ నాథ్ అనే పాములుపట్టే వ్యక్తితో మహీ ఆర్యా పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు రమేశ్ నాథ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా... అంకిత్ చౌహాన్ ను నాగుపాముతో కాటేయించి చంపిన విషయాన్ని వెల్లడించాడు. 

ఓ వ్యక్తిని పాముకాటుతో చంపితే రూ.10 వేలు ఇస్తానని మహీ ఆర్యా తనను కోరిందని రమేశ్ నాథ్ పోలీసులకు వివరించాడు. పాముకాటుతో చనిపోతే హత్య అని ఎవరూ అనుకోరన్న ఉద్దేశంతో, ఆమె తనను సంప్రదించిందని తెలిపాడు. తన జీవితంలో అంకిత్ చౌహాన్ జోక్యం మితిమీరిపోయిందని, అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు మహీ చెప్పిందని రమేశ్ నాథ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ చెప్పిన వివరాల ప్రకారం... మహీ ఆర్యా, ఆమె నూతన ప్రియుడు దీపక్ కందపాల్ నేపాల్ పారిపోయినట్టు తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను నేపాల్ పంపించారు.

Link to comment
Share on other sites

22 minutes ago, ravindras said:

:idea:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Cab Driver Extorted Rs 22 lakh From Woman : కర్ణాటకలో ఓ మహిళను మోసం చేశాడు క్యాబ్ డ్రైవర్. కొద్ది రోజుల క్రితం తన క్యాబ్లో ప్రయాణించిన మహిళను.. తన చిన్నప్పటి క్లాస్మేట్లా నమ్మించాడు. ఫోన్ చేసి ఆమె నుంచి రూ.22 లక్షలు రాబట్టుకున్నాడు. అలాగే 750 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే?

Cab Driver Extorted Rs 22 lakh From Woman : తన క్యాబ్లో ప్రయాణించిన మహిళను మోసం చేశాడు ఓ డ్రైవర్. క్యాబ్లో ప్రయాణిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితుడితో ఆమె సంభాషణను విని.. మొత్తం 22 లక్షల రూపాయలు రాబట్టుకున్నాడు. అలాగే ఆమెను బెదిరించి 750 గ్రాముల బంగారాన్ని సైతం తీసుకున్నాడు. నగల గురించి బాధితురాలిని ఆమె భర్త నిలదీయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 2022 డిసెంబర్లో ఇందిరానగర్ నుంచి బాణసవాడి వరకు క్యాబ్ను బుక్ చేసుకుంది. అనంతరం కారెక్కి తన చిన్ననాటి స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది. తన మాటలు మొత్తం విన్న క్యాబ్ డ్రైవర్ కిరణ్.. కొద్ది రోజుల తరువాత బాధితురాలికి మెసేజ్ చేశాడు. తాను బాధితురాలి చిన్నప్పటి క్లాస్మేట్ని అంటూ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం మరికొన్ని రోజులకు ఫోన్ చేసి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. రూ.22 లక్షల సాయం కావాలని కోరాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ కిరణ్ మాటలు నమ్మిన బాధితురాలు.. వెంటనే ఆ సొమ్మును అతడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కొద్ది రోజుల తరువాత కిరణ్ మోసాన్ని తెలుసుకున్న బాధితురాలు విషయం ఎవ్వరికి చెప్పకుండా.. క్యాబ్ డ్రైవర్ను దూరం పెట్టింది.

ఏప్రిల్లో బాధితురాలికి మళ్లీ ఫోన్ చేసిన కిరణ్.. బంగారాన్ని ఇవ్వమని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ రోజు క్యాబ్లో తన స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని ఆమె భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు.. 750 గ్రాముల బంగారాన్ని నిందితుడికి ఇచ్చింది. కొంత కాలంగా ఇంట్లో అభరణాలు కనిపించకపోవడం వల్ల బాధితురాలిని నిలదీశాడు ఆమె భర్త. దీంతో జరిగిన విషయాన్ని మొత్తం భర్తకు వివరించింది బాధితురాలు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి.. రామమూర్తినగర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్సఘట్టలో నివాసం ఉండే కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...