Jump to content

Jagartha Guys

Yaswanth526

Recommended Posts

  • Replies 345
  • Created
  • Last Reply

Top Posters In This Topic

లక్నో(ఉత్తరప్రదేశ్): నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో నవ వధువు నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.నవ వధువు కడుపునొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులకు చూపించగా ఆమె నాలుగు నెలల గర్భిణీగా తేలింది. నవ వధువుకు పెళ్లయి ఒకటిన్నర నెలలు మాత్రమే అయింది. కడుపునొప్పి రావడంతో నవవధువుకు సోనోగ్రఫీ పరీక్షలు చేయగా ఆమె గర్భిణీ అని ఆమె అత్తమామలకు తెలిసింది.దీంతో వారు కోడలిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.నవ వధువు భర్త పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 

Link to comment
Share on other sites

6 hours ago, KING007 said:

E16739E6-564C-48E9-BE50-12D174810195.jpeg

Link to comment
Share on other sites

ap registration website nunchi property documents download chesthunnaaru. andhulo vunna aadhar number ni note chesukuntaaru. aa aadhar number related fingerprint ni clone chesthunnaaru. aeps(aadhar enabled payment system) lo aadhar number ni enter chesthaaru. aa aadhar number ki link ayina list of bank accounts ni display cheshundhi. finger print clone use chesi each bank account balance check chesthunnaru. balance ni withdraw chesthunnaaru. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...