Jump to content

SURAPANENI


chintakai

Recommended Posts

పెళ్లిసందD’ హీరోయిన్.. శ్రీలీల తన కూతురు కాదంటున్న వ్యాపారవేత్త!

విజయవాడ: దసరా పండుగ సందర్భంగా ఈ నెల 15న విడుదలైన ‘పెళ్లిసందD’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన బయోడేటాలో తన తండ్రి పేరును శుభాకరరావు సూరపనేనిగా పేర్కొంది. అయితే విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు శ్రీలీల తన కుమార్తె కాదని స్పష్టం చేశారు. ‘పెళ్లిసందD’ సినిమా నేపథ్యంలో శ్రీలీల ఇంటర్వ్యూలు ఇస్తూ తన తండ్రి శుభాకరరావు అని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. ‘ఏబీఎన్’తో మాట్లాడుతూ శ్రీలీల తన కుమార్తె కాదని క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల తల్లి స్వర్ణలతతో తాను 20 ఏళ్ల క్రితమే విడిపోయానని చెప్పారు. తాము విడిపోయే సమయానికి తన మాజీ భార్య గర్భవతి కూడా కూదని, తాము విడిపోయాక వేరొకరి ద్వారా తన మాజీ భార్యకు శ్రీలీల జన్మించిందని శుభాకరరావు వివరించారు. తన ఆస్తులపై క్లయిమ్ చేయడానికే తన పేరును వాడుతున్నారని శుభాకరరావు ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని చెప్పారు. తనకు సాయితన్వి సూరపనేని అనే ఒక్క కుమార్తె మాత్రమే ఉందని శుభాకరరావు తెలిపారు.

Link to comment
Share on other sites

2 minutes ago, surapaneni1 said:

Aa ammayi interviews lo Cheppindi adi.. from past 3 yrs.. 

Issue court lo undi.. 

 

శ్రీలీలకు ‘సూరపనేని’ సన్మానం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లిసందD’ చిత్రం ద్వారా శ్రీలీల హీరోయిన్‌గా పాపులర్ కావడంతో సూరపనేని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీలీలను సన్మానించారు. దీనిపై కూడా శుభాకరరావు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆమె ఎవరో తెలుసుకోకుండా తన పేరును వాడడంపై సూరపనేని సంఘానికి కూడా నోటీసులు పంపిచినట్లు చెప్పారు. తన ఆస్తులను కాజేయడానికి కుట్రలు పన్నుతున్న వారిపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళతానని శుభాకరరావు తెలిపారు.

Link to comment
Share on other sites

On 10/17/2021 at 3:25 PM, Chandasasanudu said:

Cheap fellow laa unnadu

should have dealt better

 

ee surapas athi ani oorike anala

 

chaa maa maradhal kaadha

:pray: 1991 CS in BITS anta … 

 

nevertheless, sad state of affairs.. more for heroine and then parent (which parent depends on who is right)

 

 

Link to comment
Share on other sites

5 minutes ago, Chandasasanudu said:

Mee Surapaneni ANI baaga cover chesthunnavga 

papam aa ammai..

mom and dad ( they claim ) all from bangalore (and were in usa at one time)

 

 

 

maa surapaneni na, inka nayam.. sagham secretary @surapaneni1 unnadu ga..

naakoddu babu, this is too much yuk!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...