bharath_k Posted May 25, 2021 Posted May 25, 2021 RRR custodial torture : ------- -------- ------------- supreme issued the notices to Central GOVT and CBI to answer in 6 weeks. removed the state GOVT from respondents list.
naresh1243 Posted May 25, 2021 Posted May 25, 2021 14 minutes ago, bharath_k said: Deeni ardamemi ?? any guess Modi ni vaadi pet xxx tho discuss chesi...cheppamani... Also supreme court dogs tho discuss cheytam istam ledu ani
Nfan from 1982 Posted May 25, 2021 Posted May 25, 2021 18 minutes ago, bharath_k said: RRR custodial torture : ------- -------- ------------- supreme issued the notices to Central GOVT and CBI to answer in 6 weeks. removed the state GOVT from respondents list. How state Govt is removed when the allegations are related??!!
rajanani Posted May 25, 2021 Posted May 25, 2021 6 minutes ago, Nfan from 1982 said: How state Govt is removed when the allegations are related??!! ఎలాగూ జఫ్ఫా గవర్నమెంట్ సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదనే చెప్తుంది. ఈ మాత్రం దానికి నోటీసులు ఇవ్వటం ఎందుకు పేపర్ బొక్క.
bharath_k Posted May 25, 2021 Author Posted May 25, 2021 28 minutes ago, Nfan from 1982 said: How state Govt is removed when the allegations are related??!! edi baaga tactical gane chesaru. eppudu center kabatti kacchitam gaa CBI ni vaadali. CBI ni vaadi invetigate chestundi. Goal is to make CBI investigation.
Siddhugwotham Posted May 25, 2021 Posted May 25, 2021 ఢిల్లీ: రఘురామరాజు కుమారుడు భరత్ రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరపాలని కోరుతూ రిట్ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు. 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
rajanani Posted May 25, 2021 Posted May 25, 2021 తెలుగు 360: రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశంపై సీబీఐ లేదా.. మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా గుర్తిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ప్రతివాదాలుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తోపాటు సీఐడీలను గుర్తించలేదు. రఘురామకృష్ణరాజు కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌లోనే ప్రతివాదులుగా వారిని తొలగించారు. ఏపీ సర్కార్, సీఎం జగన్, సీఐడీలను ప్రతివాదులుగా తొలగించడంపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేసి.. వారిని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరినా… ధర్మాసనం అంగీకరించలేదు. తమ రిస్క్ మీదే ప్రతివాదులను తొలగించామని.. రఘురామకృష్ణ కుమారుడు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. దీంతో 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది. వాదనలు వినకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోమని చెప్పిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐలను మాత్రమే చేర్చడంతో వారు సీబీఐ విచారణకు అనుకూలంగానే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే.. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఎంపీపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అంశాన్ని కేంద్రం తేలికగా తీసుకునే అవకాశం లేదు. విచారణ చేస్తారా అంటే .. చేయలేమని చెప్పే పరిస్థితి సీబీఐకి లేదు. ఈ కారణంగా సీబీఐ విచారణ జరగడానికే ఎక్కువ అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
kanagalakiran Posted May 25, 2021 Posted May 25, 2021 CBI enquiry chesi jagga gaadini enka control lo pettukovali ani emo including police officers
Venkatpaladugu Posted May 25, 2021 Posted May 25, 2021 3 minutes ago, kanagalakiran said: CBI enquiry chesi jagga gaadini enka control lo pettukovali ani emo including police officers Just running drama or show..by gujju .duo. Vallu evariki help cheyyaru..just time.pass chestaru
kurnool NTR Posted May 25, 2021 Posted May 25, 2021 Issue ni slow ga dilute chesthunnaru. RRR already has CBI case on him, so this case will be neutralised.
goldenstar Posted May 25, 2021 Posted May 25, 2021 one more reason for objection of AP government lawyer(Supreme denied), he will not get fee from AP Gov as they included central and CBI only.
Raaz@NBK Posted May 25, 2021 Posted May 25, 2021 20 minutes ago, kurnool NTR said: Issue ni slow ga dilute chesthunnaru. RRR already has CBI case on him, so this case will be neutralised. ippude interesting turns teesukobothunnai anipisthundhi naku ayithe..
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.