sskmaestro Posted May 15, 2021 Author Posted May 15, 2021 11 minutes ago, Jaitra said: Baagundhi analysis Jaitra dude.... DM chesaaa.... jara dekh
Nandamurian Posted May 15, 2021 Posted May 15, 2021 Eeedi mundaa mokkam choosteynney kamparam thuuu eppudu sastaado ee shani eppudu vaduludooo
r_sk Posted May 15, 2021 Posted May 15, 2021 Delhi lo 17 mandi ni arrest chesarantanga.... Modi ni comment chesthu posters pettarani....
Uravakonda Posted May 16, 2021 Posted May 16, 2021 4 hours ago, r_sk said: Delhi lo 17 mandi ni arrest chesarantanga.... Modi ni comment chesthu posters pettarani.... Jagan and KCR ni following aa leka, vellu Modi ni following aa?
r_sk Posted May 16, 2021 Posted May 16, 2021 1 hour ago, Uravakonda said: Jagan and KCR ni following aa leka, vellu Modi ni following aa? Mugguru Mosagallu.... Okaru Mathalu madhya vidweshalanu rechagotti, inkokaru pranthala madhya vidweshaalu rechagotti, inkokaru kulalanu rechagotti padhavi pondinavaalle.... One need not follow other...
sskmaestro Posted May 16, 2021 Author Posted May 16, 2021 6 hours ago, r_sk said: Delhi lo 17 mandi ni arrest chesarantanga.... Modi ni comment chesthu posters pettarani.... 1 hour ago, Uravakonda said: Jagan and KCR ni following aa leka, vellu Modi ni following aa? ee desanni Palegalla Rajyam gaa maarchesaaaru.......
Nfdbno1 Posted May 17, 2021 Posted May 17, 2021 1 hour ago, chanu@ntrfan said: 👏🏽 personal reputation is more important than public lives
sskmaestro Posted May 17, 2021 Author Posted May 17, 2021 3 hours ago, chanu@ntrfan said: desh ke liye.....
Uravakonda Posted May 17, 2021 Posted May 17, 2021 2 hours ago, Nfdbno1 said: 👏🏽 personal reputation is more important than public lives 2 hours ago, niceguy said: Master Stroke Emo... 2 minutes ago, sskmaestro said: desh ke liye..... Surgical strikes on India. Kudos to Modi and team 👏 Jai bolo Bharath matha ki Jai!
KING007 Posted May 18, 2021 Posted May 18, 2021 తెలుగులో వాన, పవన్ కళ్యాణ్ బంగారం వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మీరా చోప్రా. కరోనా మహమ్మారి కారణంగా వారం రోజుల వ్యవధిలో ఆమె కుటుంబంలో ఇద్దరు సభ్యులు మృత్యువాతపడ్డారు. దీంతో ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలో అనేక మంది కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు లభించక, ఒక వేళ బెడ్ దొరికినా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పో తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కనీసం ఆస్పత్రిలో పడక సౌకర్యం కల్పించలేనపుడు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని సినీ నటి మీరా చోప్రా ప్రశ్నిస్తోంది. తక్షణం ఈ 18 శాతం జీఎస్టీని తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా రోగులకు కనీసం పడకను కూడా సమకూర్చలేని దుస్థితి లో ఉంటే 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని, తక్షణం రద్దు చేయాలని మీరా చోప్రా ఆమె డిమాండ్ చేస్తున్నారు.
sskmaestro Posted May 18, 2021 Author Posted May 18, 2021 Just now, KING007 said: తెలుగులో వాన, పవన్ కళ్యాణ్ బంగారం వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మీరా చోప్రా. కరోనా మహమ్మారి కారణంగా వారం రోజుల వ్యవధిలో ఆమె కుటుంబంలో ఇద్దరు సభ్యులు మృత్యువాతపడ్డారు. దీంతో ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలో అనేక మంది కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు లభించక, ఒక వేళ బెడ్ దొరికినా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పో తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కనీసం ఆస్పత్రిలో పడక సౌకర్యం కల్పించలేనపుడు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని సినీ నటి మీరా చోప్రా ప్రశ్నిస్తోంది. తక్షణం ఈ 18 శాతం జీఎస్టీని తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా రోగులకు కనీసం పడకను కూడా సమకూర్చలేని దుస్థితి లో ఉంటే 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని, తక్షణం రద్దు చేయాలని మీరా చోప్రా ఆమె డిమాండ్ చేస్తున్నారు. IT raids, physical attacks by Bkahts.... she will be now urban naxal, dawood's new girl friend.... and many more!
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.