Jump to content

Stay Granted for CBN and Narayana


niceguy

Recommended Posts

Posted

Eenadu:
అమరావతి: రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..  సీఐడీ విచారణపై స్టే విధించింది. 

Posted
15 minutes ago, niceguy said:

Aa aalla gaadini capital people ela gelpinchaaru raa naayana...me madyana vundi capital ki thootlu podichaadu...

vaadu malla gelusthadu le chudu mari.

Posted
2 minutes ago, JAYAM_NANI said:

vaadu malla gelusthadu le chudu mari.

formers emi chesthunnaru asalu...valla future ni gelipinchukolekapothe inkenti..

Posted

ఎమ్మెల్యే ఆర్కేకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ. సీఆర్డీఏకి సంబంధించిన జీవోపై విచారణ చేపట్టకూడదని సెక్షన్ 146 చెబుతుందన్న హైకోర్టు. నేరం చేసినట్టు ప్రాధమికంగా సీఐడీ చూపించలేదన్న హైకోర్టు. జీవో జారీ చేశారని సీఐడీ కేసు ఎలా నమోదు చేస్తుంది. సీఆర్డీఏకి నష్టం కలిగితే ఫిర్యాదు చేయాలి కదా.

Posted
1 hour ago, niceguy said:

formers emi chesthunnaru asalu...valla future ni gelipinchukolekapothe inkenti..

Caste equations bhayya.

Reddy and Christian voters bagane unnaru.BC's ekkuva.

Asale last elections appudu BC's kopam ga unnaru.Ganji Chiranjeevi ni tappinchi lokesh contest chesadu.Adi konchem anti ayyindi. 2014 lo ganji chiranjeevi lost by only 16 votes.

Posted
6 minutes ago, Raaz@NBK said:

Alla gadu eesari contest cheyadu.. Chesthe pakka vodipothadu.. 

Ante vere vaallu contest cheste gelustaara? Goppollu saami mee Guntuollu. Oka COmpaq.. oka nuvvu....  Saripoyaaru maa prananiki

Posted
1 hour ago, Uravakonda said:

Eti, AP lo bathukuthara alla paina case etti. Jarige pani soodandayya. 

Capital farmers annitiki tegincharu le.. AP state lo first cases pettadam start chesindhi Amaravati Farmers painee..  SC/ST cases pedithe 15 days jail lo vundi kuda vacharu.. Anni rakala bedhirimpulu dourjanyalu akramalu ayipoyayi.. Starting lo bayapaddaru kani.. Ippudu picha li8.. 

Posted
1 minute ago, JVC said:

Ante vere vaallu contest cheste gelustaara? Goppollu saami mee Guntuollu. Oka COmpaq.. oka nuvvu....  Saripoyaaru maa prananiki

Annai bemmi beating gif.. Mamalni ala vadhileyandi.. 

Posted
5 minutes ago, JVC said:

Ante vere vaallu contest cheste gelustaara? Goppollu saami mee Guntuollu. Oka COmpaq.. oka nuvvu....  Saripoyaaru maa prananiki

:lol2: Logics mamuluga gaa vundavu...

Posted
. గారూ నీలాంటి ప‌తివ్ర‌తే ప‌లావు వండితే తెల్లారేవొర‌కూ స‌ల్లార‌లేదట! ముడ్డికింద 38 కేసులు పెట్టుకుని నీతి క‌బుర్లా? చంచ‌ల్‌గూడ జైలులో 16 నెల‌లుండీ శుక్ర‌వారం నాంప‌ల్లి కోర్టు బోనులో నిల‌బ‌డే నువ్వా బాబుగారికి సుద్దులు చెప్పేది.
Posted

*అమరావతి*

_*తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐడీ విచారణ.*_

*హాజరైన పలువురు దళిత రైతులు.*

*తమ భూములు రాజధానికి స్వచ్చందంగా ఇచ్చినట్లు తెలిపిన రైతులు.*

*తమ వద్ద భూములు ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని చెప్పిన రైతులు.*

*ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా అందింది అని స్పష్టం చేసిన రైతులు*

*ఇదే విషయాన్ని మీడియా లో స్పష్టం చేసిన విచారణకు వచ్చిన రైతులు*

Posted

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణ‌పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. 

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. 

రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా,తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును కోరారు. 

వాదనతో ఏకీభవించిన హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

చంద్రబాబు,నారాయణపై కేసులో ఆధారాలు చూపించాలని న్యాయమూర్తి సీఐడీని అడిగారు. 

ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను ప్రశ్నించారు. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ చెప్పుకొచ్చింది. 

పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొంది. 


*4 వారాలు మాత్రమే స్టే*

Posted

#dikkunnaChotaCheppukondi ..lanti words trend cheyandi.

ee madhya babu garu content istunnaru. maname vaadukovatam ledu

Posted
46 minutes ago, TDP_Abhimani said:

Ee mindset vunna AP voters asalu TDP ke 2014 Ela vesaaro??

Endi yesindi...1% difference  tho gelicham .  Adi choosaina ardham kaledu cbn ki jaffa and ap janalu entha dangerous  ani. Appude tokkalsindi....he made big mistake 

Posted
1 minute ago, gnk@vja said:

Endi yesindi...1% difference  tho gelicham .  Adi choosaina ardham kaledu cbn ki jaffa and ap janalu entha dangerous  ani. Appude tokkalsindi....he made big mistake 

Big difference

YCP Pro Media = Focused on Dushpracharam....The best(worst) annattu...

TDP Pro Media=Unnecessary hype for many things..

 

Posted
24 minutes ago, gnk@vja said:

Endi yesindi...1% difference  tho gelicham .  Adi choosaina ardham kaledu cbn ki jaffa and ap janalu entha dangerous  ani. Appude tokkalsindi....he made big mistake 

Chooseva brother,meeru kooda ade trap lo.paddaru.....TDP has massive wave by March 2014....vaadike ekkuva vote Percentage vachindi seema lo.....ade kooda manam BJP tho tie up valla seema lo loss ayyan...vaadu 2014 lo odipoyina just 1% tho poyaam ane janaloo inject chesaadu

Posted
3 hours ago, BalayyaTarak said:

govt achieved what they want, Steel plant divert ayyindi last 5 days

What is the steel plant issue.. Already people given mandatory.. Topic over

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...