Jump to content

Recommended Posts

Posted

Trump vastene India markets ki plus antunaru telugu media...deni venaka reason enti

Kamala vaste India markets emavutundi in short term ? 

Posted
36 minutes ago, NBK NTR said:

Trump vastene India markets ki plus antunaru telugu media...deni venaka reason enti

Kamala vaste India markets emavutundi in short term ? 

Trump is like modi

Gud for usa economy and in turn other markets .....ani esfrctation

Posted
2 hours ago, chanti149 said:

Trump is like modi

Gud for usa economy and in turn other markets .....ani esfrctation

Meeru Modi pogadali anukonte direct ga pogadavachu ga.. aakada kuda Trump ni use chesukovala :P

Posted
8 hours ago, TarakMokshu99 said:

PPL pharma 34%  in one month 

Vry gud stock...120 140 apudu tolded kutumbam uncle..i sold at 100%..whrn it .gave a dip at 240...and again raising

  • 2 weeks later...
Posted

Adani gadu malli Assam ayadu after Jan 2023 fiasco. 

Ee higher levels lo enter ayna investors anta ASSAM, looks like it will go below 2000 again

Posted
8 minutes ago, sandeeps said:

Adani gadu malli Assam ayadu after Jan 2023 fiasco. 

Ee higher levels lo enter ayna investors anta ASSAM, looks like it will go below 2000 again

Minimum : 30% down today

Posted
1 hour ago, chanti149 said:

??

మొత్తం 2200 కోట్లలలో  .. ఇతని షేర్ 1700 కోట్లు అంట .. ఈ విషయంలో ఇతని నెగోషియేషన్ స్కిల్స్ మాత్రం👌.. ఇలాంటి నెగోషియేషన్స్ ఒకటి రెండైనా రాష్ట్రం కోసం చేసుంటే బాగుండేది ! 

మొన్ననే ఫొటోలు వేసి మరీ ప్రజంటేషన్ ఇచ్చాడు .. ఆయన నా ఇంటికొచ్చాడు , ఆయన కొడుకు దావోస్ లో నా దగ్గరకొచ్చాడు అని ! కట్ చేస్తే ఇవాళ ఇది ! 

అసలు స్కాంలు చెయ్యాలి అనుకున్నోళ్లు ఇతన్ని కలుస్తారా లేక బిజినెస్ చేద్దామని కలిస్తే ఇతనే వారితో స్కాంస్ చేపిస్తాడో అర్దం కావట్లా ! ఎందుకంటే .. సత్యం రాజు నిమ్మగడ్డ ప్రసాద్ కోనేరు ప్రసాద్ వీళ్లు మంచి వ్యాపారవేత్తలు ఇతనిని కలవకముందు !

FB post 

Posted

దేశం మొత్తం మీద 2028 కోట్ల లంచాలు మాట్లాడుకుంటే, అందులో 1750 కోట్లు ఒక్క ఏపి నాయకుడికే ఇచ్చారట. ఎందుకంటే, మరే రాష్ట్రం కూడా జగన్ లాగా అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి 8 గిగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకోలేదు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...