Jump to content

Modiversity flyover


ramntr

Recommended Posts

నిర్మించిన ఫ్లైఓవర్‌ వంతెనపై మరో విషాదం చోటుచేసుకుంది. ఆ వంతెనపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ మీదుగా ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. వంతెన పైనుంచి కింద రహదారిపై ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళపై పడింది. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు మహిళ పక్కనే ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి.

ఫ్లైఓవర్‌ వంతెన పైనుంచి మహిళపై పడిన కారు!

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సజ్జనార్‌

కారు వేగంగా వెళ్లడం వల్లే అదుపు తప్పి ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ  ఫ్లైఓవర్‌ వంతెన ప్రారంభించిన నెల రోజుల్లోనే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల ఇదే వంతెనపై నిలబడి ఇద్దరు యువకులు సెల్ఫీ దిగుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా దృష్టించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ వివరాలను ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

Roju దాని పక్కగా potham, enti ఈ news లు... 
Link to comment
Share on other sites

43 minutes ago, PavanTarak said:

 

watch from 0:30.. overspeed, turning daggara control thappindhi

Looks like the red one and grey car behind it were racing, suddenga 2x speed ki change ayinantha speed 

 

Interlo physics lo Road Banking ani oka concept undedi which is followed at turns, ee madya ekkada ee turnings daggara adi kanipinchatledu

Link to comment
Share on other sites

2 hours ago, PavanTarak said:

Last 15-20 days lo idhi second accident.. video inka horrible ga undhi.. maa office mundhe start avuddi ee flyover kaani eppudu ekkale.. kindhe pothunna.. 

 

 

Lucky Lady

Link to comment
Share on other sites

1 hour ago, kishbab said:

Straight ga velle traffic ni lift chestharu through flyover

Idento vichitram ga turn ayye traffic ki flyover adi kuda one way

Asalu dani height,deep cut..motham design teda ga undi

Deeni kinda straight ga velle traffic kosam inkoti under construction lo undi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...