Jump to content

CBN LIVE

chanu@ntrfan

Recommended Posts

Posted

ఈయన ఒడిశా వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు... ఏం జరిగింది? ఏమీ జరగలేదు... అందుకే ఈ ఫ్రస్ట్రేషన్... దానికి నేనేం చెయ్యగలను?... చంద్రబాబు

  • Replies 75
  • Created
  • Last Reply
Posted

నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా,అంత దమ్ముందా,నరేంద్రమోదీనే ఏమి చేయలేకపోయాడు... వెలుగుబంటి కేసులున్నాయి,ఫోన్ ట్యాపింగ్ కేసులున్నాయి...కెలుక్కుంటే ఎవడూ ఇక్కడ తగ్గేది లేదు...

Posted
1 minute ago, sonykongara said:

నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా,అంత దమ్ముందా,నరేంద్రమోదీనే ఏమి చేయలేకపోయాడు... వెలుగుబంటి కేసులున్నాయి,ఫోన్ ట్యాపింగ్ కేసులున్నాయి...కెలుక్కుంటే ఎవడూ ఇక్కడ తగ్గేది లేదు...

Bumper

Posted
23 minutes ago, sonykongara said:

అప్పట్లో వైస్రాయ్ హోటల్ లో మొదట వచ్చింది ఆయనే కదా? ఆర్గనైజింగ్ అంతా కేసీఆర్ కాదా? అప్పట్లోనే ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా(వికటాట్టహాసం?)... -- చంద్రబాబు

viceroy viceroy ani egirina vallu.. randi ikkadiki,, Mukhyam ga @Govindu lantollu ravali..

KCR annagari fan em chesina tappu ledhu annaru ga.. :lol2:

Posted
2 minutes ago, Raaz@NBK said:

viceroy viceroy ani egirina vallu.. randi ikkadiki,, Mukhyam ga @Govindu lantollu ravali..

KCR annagari fan em chesina tappu ledhu annaru ga.. :lol2:

mandava gari video unnadi chudandi  bro, ntr meda evadu cheppu lu vesindo thelisthundi siddipet batch ne chesindi a pani..

Posted
Just now, sonykongara said:

mandava gari video unnadi chudandi  bro, ntr meda evadu cheppu lu vesindo thelisthundi siddipet batch ne chesindi a pani..

mee dagara link vunte ikkada veyyandi bro.. 

Posted
1 hour ago, sonykongara said:

ఈయన ఒడిశా వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు... ఏం జరిగింది? ఏమీ జరగలేదు... అందుకే ఈ ఫ్రస్ట్రేషన్... దానికి నేనేం చెయ్యగలను?... చంద్రబాబు

:roflmao:

Posted
2 hours ago, Raaz@NBK said:

viceroy viceroy ani egirina vallu.. randi ikkadiki,, Mukhyam ga @Govindu lantollu ravali..

KCR annagari fan em chesina tappu ledhu annaru ga.. :lol2:

jarigindi emiti ante NTR,lp caccharu akkadadaki,nehru thotti gang bhutulu tittaru recchagottelaga, kcr tdp lo unnadu ga athani manhushulu cheppu lu esaru, ntr meda eyytam kuda valla uddesam kuda kadu..

Posted
వైస్రాయ్ సిద్ధాంత కర్త కేసీఆర్.. నడిపించింది ఆయనే: సీఎం చంద్రబాబు
30-12-2018 14:33:03
 
636817774767383285.jpg
అమరావతి: ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నా అంటున్నారు.. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు’’ అని ప్రశ్నించారు. వైస్రాయ్ హోటల్ సిద్ధాంతకర్త ఆయనే కదా.. నడిపించిందే ఆయన.. ఆ విషయాలు ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ‘‘ఏపీకి వస్తా అంటున్నారు.. రండి.. ప్రచారం చేసుకోండి. వైసీపీ, మోదీలతో కలిసి పోటీ చేయండి. ఎవరు వద్దన్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. నమ్మించి మోసం చేశాడనే.. ఎన్డీయే నుంచి బయటకొచ్చాం. మోదీని కేసీఆర్‌ నెత్తిన పెట్టుకుంటే మాకేం నష్టంలేదు. ఎన్టీఆర్‌ నుంచి నేను పార్టీ లాక్కున్నానన్నారు. అప్పుడు కేసీఆర్‌ పార్టీలో లేరా? మంత్రిగా చేయలేదా? హరికృష్ణ మృతిపై నేను ఏం రాజకీయం చేశాను? ఫోన్ చేసి.. ఆ తర్వాత కార్యక్రమాలు చూడాలని కోరాను. తప్పేంటి?’’ అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Posted
కేసీఆర్ గిఫ్ట్ ఇప్పటికే ఇచ్చారు: చంద్రబాబు
30-12-2018 15:21:14
 
636817802527873893.jpg
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ మరోసారి అన్నారు. కాగా దీనిపై చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, అయితే అది ఇప్పటికే వైసీపీ నేతలకు ఇచ్చారని అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు కాంట్రాక్టుల రూపంలో కేసీఆర్ చాలా గిఫ్ట్‌లు ఇచ్చారని, దీనితో పాటు డబ్బులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
 
కేసీఆర్‌కు బీజేపీ, మోదీ ఆదర్శమని చంద్రబాబు ఆరోపించారు. డొంక తిరుగుడు రాజకీయాలు కేసీఆర్ మానుకోవాలని సూచించారు. ఒడిశా, బెంగాల్‌ వెళ్లిన కేసీఆర్‌కు ఏమీ జరగకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. తనని, మోదీని కేసీఆర్ తిట్టారని.. నోరు ఉందికదా అని ప్రతి ఒక్కరిని ఇలా తిడితే ఎలా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చాలా వ్యవహారాలు ఉన్నాయని, కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడేది లేదని పేర్కొన్నారు. తాను నిప్పులా బతికానని, రాష్ట్రం కోసం నిరంతరం ఫైట్ చేస్తానని చంద్రబాబు అన్నారు.
Posted
4 hours ago, sonykongara said:

నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా,అంత దమ్ముందా,నరేంద్రమోదీనే ఏమి చేయలేకపోయాడు... వెలుగుబంటి కేసులున్నాయి,ఫోన్ ట్యాపింగ్ కేసులున్నాయి...కెలుక్కుంటే ఎవడూ ఇక్కడ తగ్గేది లేదు...

:bhangra::super:

Posted

Seeing this fire after a decade.... YSR time lo ekkada taggevadu kadu CBN.... referendum varaku velledhey.... post YSR death, TS udyamam sensitivities valla Silent unnadu.... chala mandi “Nickar Narayanas” veera viharam chesey batch ki ivi teleevu le... adoka “maanasika rogula batch” 

eppudu CBN meeda padi edavatam tappa valla no use 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...