Jump to content

CBN LIVE


chanu@ntrfan

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply

మిగులు బడ్జెట్, అధిక ఆదాయం ఉన్నా తెలంగాణ వృద్ధి తక్కువుగా ఉంది లోటు బడ్జెట్, అత్యల్ప ఆదాయం ఉన్నా ఏపీ ఎక్కువ వృద్ధి సాధిస్తోంది

Link to comment
Share on other sites

మోదీని గాడు, సన్నాసి అన్న కేసీఆర్.. ఇప్పుడిద్దరూ మళ్లీ కౌగిలించుకున్నారు నేను మోదీని వ్యతిరేకిస్తున్నాను కాబట్టే, కేసీఆర్‌ను మోదీ దువ్వుతున్నారు, దానికి కేసీఆర్‌కు ఆనందంగా ఉంది

 
 
 
 
 
Link to comment
Share on other sites

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొదట చెప్పిన కేసీఆర్, కవిత.. కేంద్రంపై ఇదే అంశంపై అవిశ్వాసం పెడితే మాత్రం మనకు మద్దతివ్వలేదు ఎవరికీ హోదా ఇవ్వమని చెప్పిన కేంద్రం ఆ తర్వాత మనకు తప్ప 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చింది, అందుకే కేంద్రంతో విభేదించాను

Link to comment
Share on other sites

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ చివరికి ఏమిచేశారు

తెలంగాణ కార్యక్రమాలు అన్నీ మనం కాపీ కొడుతున్నాం అంటున్నారు

నాలుగేళ్లలో తెలంగాణలో మీరు వ్యవసాయంలో సాధించిన సగటు వృద్ధి 0.2% ఉంటే, ఏపీలో 11% వృద్ధిని సాధించాం

వ్యవసాయంలో రెండంకెల వృద్ధి సాధించిన మేం, నీ దగ్గర కాపీ కొట్టాల్సిన అవసరం లేదు

సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణలో లక్ష కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు, మరి ఎక్కడా ప్రాజెక్టులు కనిపించడం లేదే?

Link to comment
Share on other sites

అవకాశవాద రాజకీయాలు ఎవరివి నీవా, నావా? రాష్ట్రానికి వచ్చి వైసీపీతో కలిసి పోటీ చెయ్, ముసుగులో గుద్దులాట ఎందుకు? ఏపీలో నీకు బ్రహ్మాండమైన ఆదరణ వస్తుందని అంటున్నావు, ఇక్కడ నిన్న ఆదరించేది ఎవరు, విపక్షాలే కదా..

 
 
 
Link to comment
Share on other sites

కేసీఆర్ తన నియోజకవర్గంలో ఒక్క ఎకరా భూమిని కూడా రిజర్వాయర్ కోసం భూసేకరణ చేయలేకపోయారు, మనం 33 వేల ఎకరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా సేకరణ చేశాం

Link to comment
Share on other sites

తెలంగాణ కార్యక్రమాలు అన్నీ మనం కాపీ కొడుతున్నాం అంటున్నారు నాలుగేళ్లలో తెలంగాణలో మీరు వ్యవసాయంలో సాధించిన సగటు వృద్ధి 0.2% ఉంటే, ఏపీలో 11% వృద్ధిని సాధించాం వ్యవసాయంలో రెండంకెల వృద్ధి సాధించిన మేం, నీ దగ్గర కాపీ కొట్టాల్సిన అవసరం లేదు

Link to comment
Share on other sites

మిగులు బడ్జెట్, అధిక ఆదాయం ఉన్నా తెలంగాణ వృద్ధి తక్కువుగా ఉంది లోటు బడ్జెట్, అత్యల్ప ఆదాయం ఉన్నా ఏపీ ఎక్కువ వృద్ధి సాధిస్తోంది

Link to comment
Share on other sites

వివాదాలు ఎందుకని మౌనంగా ఉంటే, అది అలుసుగా తీసుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్ ఎంత బలంగా ఉంటే, అదేస్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది

 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

? ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయండి, మాకేం అభ్యంతరం లేదు ? నమ్మించి మోసం చేశారనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం ? ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నానన్నారు.. అప్పుడు పార్టీలో లేరా. నా దగ్గర మంత్రిగా పని చేయలేదా

Link to comment
Share on other sites

అప్పట్లో వైస్రాయ్ హోటల్ లో మొదట వచ్చింది ఆయనే కదా? ఆర్గనైజింగ్ అంతా కేసీఆర్ కాదా? అప్పట్లోనే ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా(వికటాట్టహాసం?)... -- చంద్రబాబు

Link to comment
Share on other sites

? నోరుందని పారేసుకుంటే అందరూ పారేసుకోవచ్చు ? అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా మాట్లాడాలి. రాజకీయ విలువను పాటించాను. ?కేసీఆర్ ఎక్కడ నుంచి ఊడిపడ్డారు. టీడీపీ నుంచి కాదా. 2009లో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి ఎన్ని సీట్లంటే అన్ని సీట్లు తీసుకున్నాడు KCR

 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

ఈయన ఒడిశా, వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు... ఏం జరిగింది? ఏమీ జరగలేదు... అందుకే ఈ ఫ్రస్ట్రేషన్... దానికి నేనేం చెయ్యగలను?... - CBN

Link to comment
Share on other sites

Just now, Saichandra said:

ఈయన ఒడిశా, వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు... ఏం జరిగింది? ఏమీ జరగలేదు... అందుకే ఈ ఫ్రస్ట్రేషన్... దానికి నేనేం చెయ్యగలను?... - CBN

?

Link to comment
Share on other sites

19 minutes ago, King Of Masses said:

Nina dammu gurinchi mataladina sansulu iyala nikkers esukoni lollypop chekutunara.

 

 

19 minutes ago, sonykongara said:

అప్పట్లో వైస్రాయ్ హోటల్ లో మొదట వచ్చింది ఆయనే కదా? ఆర్గనైజింగ్ అంతా కేసీఆర్ కాదా? అప్పట్లోనే ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా(వికటాట్టహాసం?)... -- చంద్రబాబు

:terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...