Jump to content

CBN LIVE

chanu@ntrfan

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply

i see some disturbing facts distortion in social media. when media showed truth that janardhan reddy inaugurated technology park not cyber towers, but in social media sites like tupaki or ga they are willfully distorting the truth and publishing like its cyber towers only. i know that they are anti and willfully doing it but their actions can impact on some neutral voters. we have to counter them effectively then only truth will remain truth

Link to comment
Share on other sites

9 minutes ago, venkatjampani said:

నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసింది సైబర్ టవర్స్ కాదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజీవ్ గాంధీ 2.12.1989న ప్రధానిగా దిగిపోయాడు, నేదురుమల్లి ముఖ్యమంత్రి అయింది 17.12.1990 న. #cbnarmyvizag @KTRTRS @trspartyonline @tdptrending

DvqLm5FUUAAVrDF.jpg
 
  •  
Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసింది సైబర్ టవర్స్ కాదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజీవ్ గాంధీ 2.12.1989న ప్రధానిగా దిగిపోయాడు, నేదురుమల్లి ముఖ్యమంత్రి అయింది 17.12.1990 న. #cbnarmyvizag @KTRTRS @trspartyonline @tdptrending

DvqLm5FUUAAVrDF.jpg
 
  •  

i know but they are using this pic and telling the world that it is cyber towers

Link to comment
Share on other sites

విజయవాడ: టీడీపీలో జరిగిన 1995 ఆగస్టు సంక్షోభంపై ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోతుంటారు. ఒకరు దాన్ని వెన్నుపోటు అంటే మరొకరు పార్టీని కాపాడుకోవడం అంటుంటారు. ఈ నేపథ్యాన్ని తీసుకుని సంచలన దర్శకుడు ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని రూపొందిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సినీ నటుడు శివాజీ స్పందించారు. ఆ రోజు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకపోతే.. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండేది కాదన్నారు. అయినా అది వారి కుటుంబ విషయమని.. చంద్రబాబు, ఆయన మామ మధ్య జరిగిన విషయమన్నారు. అవి తాను పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వెళ్లిన రోజులని.. అప్పటి వైస్రాయ్ హోటల్ ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినన్నారు. ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి వర్గం వారే చెప్పు వేశారని తెలిపారు. బస్సుపై ఉన్న పరిటాల రవి అక్కడి నుంచి కిందకు దూకారని.. చెప్పు వేసిన వ్యక్తిని గుర్తుపట్టి వెనక్కి వచ్చేశారన్నారు. అప్పుడు మీ వయస్సు ఎంత అని విలేఖరులు ప్రశ్నించగా.. ఇప్పుడు తన వయస్సు 48ఏళ్లని.. అప్పుడు తన వయసు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లక్ష్మీపార్వతి చీకటి రోజుల్లో ఎన్టీఆర్ ప్రభావం ఏంటో తెలిపే చిత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...