Jump to content

Rachana Reddy


bujji

Recommended Posts

Just now, OneAndOnlyMKC said:

Vinayak bro single line lo seppandi eevidani antha sepu choosudu kastam

TJS tickets ammukunnaru antunnadi

 

5 paisalu ki paniki rani vallu andaru kootami pettaru

 

other state CM vachi ikkada pracharam cheyyatam tappu antunnadi :roflmao::roflmao:

Link to comment
Share on other sites

2 minutes ago, baggie said:

deenni ippudu lite teeskodam best...publicity kosam chestundi idi ani naa feeling plus definite ga KTR gadu paisalichuntadu anduke adi kuda cbn meeda padi edustundi

Two days lo dose penchutundi...ee lopu noru nokkeyyali daanidi

Link to comment
Share on other sites

Just now, baggie said:

deenni ippudu lite teeskodam best...publicity kosam chestundi idi ani naa feeling plus definite ga KTR gadu paisalichuntadu anduke adi kuda cbn meeda padi edustundi

Tega try chastunnaru le region feeling teddamani malli.. CBN ni chuinchii .

Lol ivala office lo colligue Jai Telangana Ani status pettadu ante ardam chesko janalani entha bkaras chestunnaro emotional ga .. 

Link to comment
Share on other sites

టికెట్‌ రాలేదని బురద చల్లుతున్నారు
03-12-2018 02:47:37
 
636794020548200926.jpg
  • రచనారెడ్డి ఆరోపణలు నిరాధారం: టీజేఎస్‌
హైదరాబాద్: ‘‘మేం టికెట్లను అమ్మకున్నామా? మా పార్టీ టికెట్‌కు అంత విలువ ఉందా? అసలు ప్రజాఫ్రంట్‌లో మాకు ఇచ్చిన సీట్లు ఎన్ని?’’అని టీజేఎస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు ప్రశ్నించారు. తమది ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ అని, ఉమ్మడి నిర్ణయం మేరకే కోదండరాం నడుచుకుంటున్నారని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన రచనారెడ్డి, ఆదిత్యరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే వాళ్లు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీజేఎస్‌ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మాట్లాడుతూ తాత్కాలిక ప్రయోజనాల కోసమే రచనారెడ్డి పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించా రు. ఆమెపై పార్టీ నేతలెవరూ దాడి చేయలేదని, కోర్‌ కమిటీ సమావేశంలో ఆమె వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...