Jump to content

kukatpally seat, serilingampally seat


sonykongara

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply
 
 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి తరుపున ప్రజకూటమిలోని అన్ని పార్టీల నాయకులు,కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ డి ఎస్ ఆర్ కె ప్రసాద్ ఆధ్వర్యంలో చిరంజీవి నగర్,ప్రగతి ఎనక్లేవ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Dsq03wxU4AEk3lM.jpg
Dsq04NbU0AEtZu1.jpg
Dsq04qoUcAAGH1C.jpg
Dsq05JqU4AE-XNy.jpg
Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Uppal, Serilingampally, Kukatpally, Rajendranagar, Makthal TDP concentrate chesthe gelavochhu.

Khammam & Sattupalli sure shot laaga kanipisthunnayi.

TDP target should be 9-10 MLA seats.

sanath nagar marchipoyav bro...aswaraopet kuda sure ga kanpistundi

Link to comment
Share on other sites

1 minute ago, baggie said:

sanath nagar marchipoyav bro...aswaraopet kuda sure ga kanpistundi

Not easy anipisthundi unless Settlers vote one side to TDP.

TDP ki Kams, Gowds, Vysyas vesthaaru.

Neutrals Reddys & Kapus main vote bank. I doubt this seat.

Aswarao peta choodali.

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Not easy anipisthundi unless Settlers vote one side to TDP.

TDP ki Kams, Gowds, Vysyas vesthaaru.

Neutrals Reddys & Kapus main vote bank. I doubt this seat.

Aswarao peta choodali.

City lo mottam swing seats..voters ki loyalties undav..wave unte Anni gelchestai 2014/2009 elections  laga 

Link to comment
Share on other sites

1 minute ago, Rajesh_NBK said:

City lo mottam swing seats..voters ki loyalties undav..wave unte Anni gelchestai 2014/2009 elections  laga 

Once Babu roadshow starts, then it all goes to Mahakutami. Kodandam should do more convincing the semi-urban/rural neutral voters.

Link to comment
Share on other sites

7 minutes ago, Godavari said:

More than that candidateee is strong and Devender Goud chesina development 

Yes Devendar Gowd ki chaala grip vundi RR district lo. 

Congress & TDP should use DG more in Telangana.

Devendar Gowd health baagundi vunte RR district lo Congress+TDP clean sweep chese position lo vundedi.

2014 lo Devendat Gowd ne CM candidate ga announce chese vaadu CBN sure ga health baagundi vunte.

Link to comment
Share on other sites

 
 

సోమవారం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ ఆర్.పి. కాలనీకి చెందిన విశాల్, మధు, నాని, సాయి, రవి, నగేష్, మోహన్ రెడ్డిలతో పాటు సుమారు 300 మంది తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనందప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

Ds79nhlXQAAEdu0.jpg
Ds79oF7X4AAt60Q.jpg
Ds79ovTWwAY0qt_.jpg
Ds79pf9WkAEb6jU.jpg
Link to comment
Share on other sites

సోమవారం నాడు వివేకానందనగర్ డివిజన్‌లోని పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీ,ప్రగతి నగర్,దీనబందు కాలనీ,వెంకటేశ్వర నగర్ లలో ఆనంద ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటువేసి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు.

Ds7-bOJW0AASl1Z.jpg
Ds7-bpxXQAERLbL.jpg
Ds7-cD1WwAA8ely.jpg
Ds7-cgEX4AIbYJD.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 5h5 hours ago

 
 

చందానగర్ డివిజన్ శివాజీ నగర్ లో ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కృష్ణ కుమారి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తు కి ఓటు వేసి భారీ మెజారిటీతో ప్రజకూటమిని గెలిపించాలని అభ్యర్ధించారు.#TDP

Ds7KNf-VAAECY_I.jpg
Ds7KOAeVYAICNjD.jpg
Ds7KOfdU0AAF6AM.jpg
Ds7KPJ4U0AAQXEk.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 7h7 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ సాయి ప్రశాంత్ నగర్,శ్రీరామ్ నగర్ ,కృష్ణ వేణి నగర్,తులసి నగర్ లలో రంగరాయ ప్రసాద్ గారి ఆద్వర్యం లో ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారు తరుపున ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. #TDP

Ds6r4P2VsAE8a0r.jpg
Ds6r4P3V4AATOEE.jpg
Ds6r4PzU8AIpyx0.jpg
Ds6r4P1U4AApQaR.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 7h7 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ ఆస్బెస్టాస్ కాలనిలో ప్రజాకూటమి పార్టీ ఆఫీసును ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారి చేతులమీదుగా ప్రారంభించారు.

Ds6rRdoU4AA82t_.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 9h9 hours ago

 
 

సోమవారం నాడు వివేకానందనగర్ డివిజన్‌లోని పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీ,ప్రగతి నగర్,దీనబందు కాలనీ,వెంకటేశ్వర నగర్ లలో ఆనంద ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటువేసి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. #TDP

Ds6UeZCVsAAt7Dq.jpg
Ds6Ue4kUUAAp6Oj.jpg
Ds6UfZUVAAAhcDY.jpg
Ds6UgJ9U8AEgGvF.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 9h9 hours ago

 
 

హఫీజ్ పెట్ డివిజన్ గంగారాం,సుభాష్ నగర్ కాలనీ,హుడా కాలనీ పేస్ 2 ,శాంతినగర్ ,హుడా కాలనీ లలో డివిజన్ ప్రెసిడెంట్ సాంబశివ రావు,జనరల్ సెక్రటరీ భగత్ ముదిరాజ్ ఆద్వర్యం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారు తరుపున ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. #TDP

Ds6Q8WUVAAAQyPC.jpg
Ds6Q9zsVAAAbGru.jpg
Ds6Q-U-UcAA5gnx.jpg
Ds6Q-9lUwAAjqcl.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 9h9 hours ago

 
 

ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య నికి విరుద్ధమని, 6 నెలల ముందే ఎన్నికల్లో నిర్వహిస్తున్న రని, కేంద్రంలో ఎన్డీఏ కు మద్దతు పలుకుతున్న తెరాస ప్రభుత్వ నికి ప్రజలు తగిన గుణపాఠం మహాకూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. (2/2)

Ds6QFSLUwAIz0m-.jpg
Ds6QF8MV4AAAPtS.jpg
Ds6QM59UcAAeFnJ.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 9h9 hours ago

 
 

ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని వాగ్దానాలు చేసిన కేసీఆర్ ముస్లిం లను మోసం చేశారని శేరిలింగంపల్లి మహాకూటమి టీడీపీ పార్టీ అభ్యర్థి వెనిగళ్ళ ఆనందప్రసాద్ అన్నారు. మాదాపూర్ లోని ఆదిత్య నగర్ లో ముస్లిం మైనారిటీల సమావేశం ఏర్పాటు చేశారు. (1/2)

Ds6QA3CVAAAZN6t.jpg
Ds6QA4PV4AAbthK.jpg
Ds6QA5zVsAAGd4a.jpg
Ds6QA7NUUAEJLIz.jpg
Link to comment
Share on other sites

 

వివేకానందనగర్ సుమిత్ర నగర్ లో అనంత రెడ్డి,వీర స్వామి,పురేందర్ రెడ్డి,చలం,పాతూరి వెంకటరావు,రామ్ కుమార్,మన్నే కృష్ణ ల ఆధ్వర్యంలోని ప్రజాకూటమి పార్టీ ఆఫీసును ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారి చేతులమీదుగా ప్రారంభించారు.

Ds6PQDIU4AIXhv_.jpg
Ds6PQkjU0AA9vs6.jpg
Ds6PRK9VAAASnd8.jpg
Ds6PRuWU4AEakaP.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...