Jump to content

kukatpally seat, serilingampally seat


sonykongara

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply

Venigalla Ananda Prasad @Anandaprasadv2 23h23 hours ago

 
 

అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతారావు తమ సంఘం సభ్యులతో తరలి వచ్చి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Ds3UIWVWoAIabOY.jpg
Ds3UJIEXgAAZdU_.jpg
Link to comment
Share on other sites

enigalla Ananda Prasad @Anandaprasadv2 23h23 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెనిగళ్ళ ఆనంద ప్రసాద్‌ గారు హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ వర్టెక్స్ ప్రైమ్ లో స్థానిక సమస్యలపై అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరయ్యారు

Ds3TftCXQAEIMmt.jpg
Ds3TgunXQAERuNa.jpg
Ds3ThWYXoAAT3MX.jpg
Ds3TuLXXQAM0s-o.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 23h23 hours ago

 
 

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు,మియాపూర్ లో జరిగిన కార్తీకమాస వనభోజన కార్యక్రమానికి ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోదర సోదరీమణులకు తన శుభాకాంక్షలు తెలిపారు.

Ds3TPexXgAAYgwK.jpg
Ds3TQH_WoAEvvw1.jpg
Link to comment
Share on other sites

Venigalla Ananda Prasad @Anandaprasadv2 23h23 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారి కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మొవ్వా సత్యనారాయణ గారు సందర్శించారు. #TDP

Ds3S9_3XgAAHLdC.jpg
Ds3S-paXgAEhz5E.jpg
Ds3S_XMX4AEN8yg.jpg
Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

Venigalla Ananda Prasad @Anandaprasadv2 23h23 hours ago

 
 

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారి కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మొవ్వా సత్యనారాయణ గారు సందర్శించారు. #TDP

Ds3S9_3XgAAHLdC.jpg
Ds3S-paXgAEhz5E.jpg
Ds3S_XMX4AEN8yg.jpg

Biksha యాదవ్ ని pettunte గాంధీ seat కొట్టుకు poyevadu without fight, face Chusthante inka satisfy అయినట్టు లేదు. 

Link to comment
Share on other sites

శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలని డివిజన్ హెచ్ ఎం టి హిల్స్ లో ప్రజాకూటమి పార్టీ కార్యాలయాన్ని ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు మరియు చేవెళ్ల ఎంపి శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కలిసి ప్రారంభించారు. #TDP

Ds_MTywVYAAXE12.jpg
Link to comment
Share on other sites

శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలని డివిజన్ అడ్డగుట్టలో ప్రజాకూటమి పార్టీ కార్యాలయాన్ని ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు మరియు చేవెళ్ల ఎంపి శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కలిసి ప్రారంభించారు. #TDP

Ds_d3AkUUAEALLM.jpg
Ds_d3lTU0AA8jbc.jpg
Ds_d4HaVsAEgxpz.jpg
Ds_d_JMUwAAk-UG.jpg
Link to comment
Share on other sites

రిలింగంపల్లి నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తన భర్త వెనిగళ్ళ ఆనంద ప్రసాద్‌ గారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన సతీమణి శ్రీమతి కృష్ణకుమారి గారు అన్నారు.

Ds_2ZiKU0AAEqgw.jpg
Ds_2Z-HUcAAVyjo.jpg
Ds_2ahPVsAEHb2p.jpg
Ds_2bBuV4AUSy5l.jpg
Link to comment
Share on other sites

మంగళవారం నాడు గచ్చిబౌలి డివిజన్‌లోని టెలీకామ్ నగర్‌లో ప్రజాకూటమి కార్యాలయాన్ని ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ ప్రారంభించారు. #TDP #venigallaanandaprasad #tdpserilingampally #TelanganaElections2018IndiaStateElections_2018.png

DtAbhf-V4AEBV4z.jpg
DtAbh4AU4AAa2pY.jpg
DtAbiVbU0AAKH_J.jpg
DtAbi2ZU4AE3g4U.jpg
Link to comment
Share on other sites

మంగళవారం నాడు గచ్చిబౌలి డివిజన్‌లోని టెలీకామ్ నగర్‌లో ప్రజాకూటమి కార్యాలయాన్ని ప్రజాకూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మొవ్వా సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

DtAkExDUwAAjN3l.jpg
DtAkFYCVAAIoT1P.jpg
Link to comment
Share on other sites

రిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ రామ్ నరేష్ నగర్ లో ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారి తరుపున ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రంగరాయప్రసాద్,నక్క శ్రీనివాస్.

DtA2SLwVAAEUJfs.jpg
DtA2SMfUUAElp7d.jpg
DtA2SNPVsAAS687.jpg
DtA2SMzUcAUM7C5.jpg
Link to comment
Share on other sites

శేరిలింగంపల్లి డివిజన్ లో ప్రజాకూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ళ ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ #venigallaanandaprasad #tdpserilingampally #votefortdp #voteforcycle

DtBAi17UwAAQvAZ.jpg
Link to comment
Share on other sites

శేరిలింగంపల్లి డివిజన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు స్ట్రీట్ కార్నెర్ మీటింగ్.. #venigallaanandaprasad #tdpserilingampally #votefortdp #voteforcycle

DtBAvdMU8AAZ4Hg.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...